బుల్లితెరపై ఎనలేని కామెడీని అందిస్తున్న వినోద కార్యక్రమాలు జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్. ఈ షోలతోనే అనేక మంది ఫేమ్ తెచ్చుకున్నారు. ఓ రకంగా చెప్పాలంటే ఆర్థికంగా కూడా బలపడ్డారు. అటువంటి వారిలో బుల్లెట్ భాస్కర్ ఒకరు.
జబర్దస్, ఎక్స్ ట్రా జబర్థస్త్ జబర్దస్త్ ద్వారా చాలా మంది సినీ పరిశ్రమకు పరిచయమయ్యారు. కానీ.. ఆ షో రావడానికి ముందు ఎన్నో స్ట్రగుల్స్ పడ్డారు. కానీ ఈ రెండు షోలు అనేక మందికి లైఫ్ నిచ్చాయని చెప్పొచ్చు. అటువంటి వారిలో ఒకరు కెవ్వు కార్తీక్. చూడటానికి చాలా క్యూట్ గా కనిపిస్తాడు. అతడు ఓ శుభవార్తతో ముందుకు వచ్చాడు.
చైతన్య మాస్టర్.. ప్రతి ఒక్కరినీ షాక్ కి గురిచేశాడు. నిన్నటివరకు నవ్వుతూ, నవ్విస్తూ ఉన్న అతడు ఇక లేడు అనే నిజాన్ని ఎవరూ తీసుకోలేకపోతున్నారు. చైతన్య మాస్టర్ తల్లి గుండె పగిలేలా కన్నీళ్లు పెట్టుకుంది.
జబర్థస్త్, ఎక్స్ ట్రా జబర్థస్త్ తెలుగు బుల్లితెర కామెడీ షోల్లో టాప్ స్థానంలో ఉంటుంది. ఈ షో ద్వారా అనేక మంది నటులు తమను తాము నిరూపించుకున్నారు. ఈ షో ద్వారానే అనేక మంది వెండి తెరపై మెరుస్తున్నారు. అటువంటి వారిలో రాకింగ్ రాకేష్ ఒకరు. ఇటీవల ఒకింటి వాడైన రాకేష్.. భార్య, కో నటి సుజాతపై కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.
తెలుగు బుల్లి తెరపై విజయవంతంగా నడుస్తున్నకామెడీ షో జబర్దస్త్. ఎన్నిషోలు వచ్చినా, దీని క్రేజే వేరు. ఏ క్షణాన మల్లెమాల ఈ ప్రోగ్రామ్ ను మొదలు పెట్టిందో కానీ.. రేటింగ్ లో కూడా అదరగొట్టేస్తోంది. ఇప్పుడంటే ఈ షో ఓ బెంచ్ మార్క్ ను క్రియేట్ చేసుకుంది. వచ్చిన తొలి నాళ్లలోనే సక్సెస్ సాధించిందీ అంటే దాని కారణం జడ్జీలు నాగబాబు, రోజాలనే చెప్పవచ్చు. వీరి కాంబో కూడా ఈ షోను పండించింది. కానీ ఈ షో […]
టీవీ షోలు సినిమాలకేం తగ్గట్లేదు. డ్రామాకు డ్రామా, కామెడీకి కామెడీ, రొమాన్స్ కు రొమాన్స్ అన్ని ఉండేలా చూసుకుంటున్నారు. ఇక షోలనగానే ఈటీవీనే గుర్తొస్తుంది. ప్రతి పండక్కి కచ్చితంగా ఓ ఈవెంట్ ఉండేలా ప్లాన్ చేస్తుంది. మొన్నటికి మొన్న న్యూయర్ కు ఇలానే ప్రోగ్రామ్ తో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. ఇప్పుడు సంక్రాంతికి ‘మంచి రోజులొచ్చాయి’ పేరుతో ఓ ప్రోగ్రాంని ప్లాన్ చేశారు. అందుకు సంబంధించిన ప్రోమోల్ని ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఓ ప్రోమో విడుదల చేయగా, […]
ఇది సోషల్ మీడియా యుగం. మీ ఫొటో, వీడియో ఏదైనా సరే ఒకటికి రెండుసార్లు క్రాస్ చెక్ చేసుకుని మరీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలి. లేదంటే మీపై కౌంటర్స్ పడటం గ్యారంటీ. ఎందుకంటే మీరు పోస్ట్ చేసిన దానిలో తప్పులు ఏమైనా ఉంటే, వెతికి మరీ కొందరు నెటిజన్స్ ట్రోల్ చేస్తుంటారు. ఇది కొంతకాలం నుంచి మరీ ఎక్కువైంది. వీళ్లకు సెలబ్రిటీలు, సామాన్యులు అనే తేడా అస్సలు ఉండదు. దొరికిన వాళ్లను దొరికినట్లు ట్రోల్ చేస్తుంటారు. […]
movie news : కాంట్రవర్సీ క్రియేట్ చేసి, ప్రోమోలతో షోకు హైప్ పెంచేయటం ఈ మధ్య బాగా పెరిగిపోయింది. షోలలో ఈ ట్రెండ్ సెట్ చేసింది మాత్రం.. ‘జబర్ధస్త్’ షోనే అని నొక్కిఒక్కానించి చెప్పొచ్చు. జబర్థస్త్‌ను ఫాలో అవుతూ చాలా షోలు ఈ ట్రెండ్‌ను ఫాలో అవుతూ వస్తున్నాయి. గొడవలు పెట్టించటం.. కొట్టించటం.. ఆ షాట్లతో ప్రోమో కట్‌చేసి షోపై ఆడియన్స్‌కు ఇంట్రెస్ట్ పెంచేయటం.. ఇదీ ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్. తాజాగా జబర్ధస్త్ జడ్జీ రోజా.. కమెడియన్స్ […]