క్రికెట్ ప్రపంచంలో ఇండియా – పాక్ మ్యాచ్ లకు ఉన్న క్రేజే వేరు. దాయాదుల పోరుకు వరల్డ్ వైడ్ గా అభిమానులు ఉన్నారు. భారత్ – పాక్ తర్వాత మళ్లీ అంతటి క్రేజ్ ఉన్న జట్లు ఆస్ట్రేలియా – ఇంగ్లాండ్. ఈ టీమ్స్ మధ్య జరిగే యాసెష్ సిరీస్ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎంతో ఆత్రుగా ఎదురుచూస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. టీ20 వరల్డ్ కప్ తర్వాత ఇంగ్లాండ్ తో జరిగిన […]
టీ20 వరల్డ్ కప్ గెలిచిన ఆనందం ఇంగ్లండ్‌కు ఆరువారాల పాటు కూడా లేకుండా చేస్తోంది ఆస్ట్రేలియా. వరల్డ్ కప్ ముగిసిన ఐదు రోజులకే ఆసీస్‌తో వన్డే సిరీస్‌కు సిద్ధమైన ఇంగ్లండ్ అత్యంత దారుణ ప్రదర్శనను కనబరుస్తోంది. టీ20 వరల్డ్ ఛాంపియన్స్ టీమేనా ఆడేది అనే అనుమానం కలిగేలా చిత్తుచిత్తుగా ఓడుతుంది. మూడు వన్డేల సిరీస్‌లో ఇప్పటికే తొలి రెండు వన్డేలు ఓడిన ఇంగ్లండ్.. కనీసం చివరి వన్డేలో అయినా గెలిచి పరువు నిలబెట్టుకుంటుదని భావించిన సగటు క్రికెట్ […]
క్రికెట్లో ఒక జట్టు ఛాంపియన్‌గా నిలవాలంటే.. గొప్ప గొప్ప బ్యాటర్లు, అద్భుతమైన బౌలర్లు మాత్రమే ఉంటే సరిపోదు. అంతకు మించి మంచి ఫీల్డర్లుగా కూడా ఉండాలి. అప్పుడే ఒక జట్టు ఛాంపియన్‌గా మారుతుంది. ఇదే విషయాన్ని.. 1999 నుంచి 2007 వరకు ఆస్ట్రేలియా చేసి చూపించింది. మిగతా జట్లతో పోలిస్తే.. ఆస్ట్రేలియా బ్యాటింగ్, బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లోనూ ఒక అడుగు ముందే ఉండేది. ప్రాణం పెట్టి ఫీల్డింగ్ చేయడమంటే ఏంటో ఆస్ట్రేలియా జట్టును చూసి నేర్చుకోవచ్చనే విషయం […]
ఇటివల ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ 2022లో ఇంగ్లండ్ ఛాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. సెమీస్‌లో పటిష్టమైన ఇండియాను 10 వికెట్లతో చిత్తు చేసిన ఇంగ్లండ్.. ఫైనల్లో పాక్‌పై గెలిచి.. రెండో సారి పొట్టి ప్రపంచ కప్‌ను ముద్దాడింది. అయితే.. సూపర్ 12లో ఇంగ్లండ్ జట్టులో కీ ప్లేయర్‌గా ఉన్న డేవిడ్ మలాన్, సెమీస్‌కు ముందు గాయపడ్డాడు. ఇది జట్టుకు పెద్ద దెబ్బగా అంతా భావించారు. మలాన్ లేకుండానే బరిలోకి దిగిన ఇంగ్లండ్.. సెమీస్, […]
టీ20 వరల్డ్ కప్ ముందు డిపెండింగ్ చాంపియన్ అయిన ఆస్ట్రేలియాకు ఘోర పరాభవం ఎదురైంది. ఇంగ్లాండ్ తో జరిగిన మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ ను 2-0తో ఇంగ్లాండ్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చివరిదైన మూడో టీ20లో వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్ ను పలు సార్లు వాయిదా వేస్తూ.. వచ్చారు. మ్యాచ్ ను 12 ఓవర్లకు కుదించగా.. ఇంగ్లాండ్ బ్యాటింగ్ అనంతరం 3 ఓవర్లు ఆసిస్ బ్యాటింగ్ చేయగా.. మరోసారి […]
క్రీడా మైదానంలో ఆటగాళ్లు కొన్ని కొన్ని సందర్భాల్లో సహనం కోల్పోతుంటారు. ఇక ఆ సమయంలోనే తమ నోటికి పనిచెప్పటం మనం చాలా సార్లే చూశాం. తోటి ఆటగాళ్ల మీదే కాక.. అంపైర్లపై మాటలతో విరుచుకుపడటం కూడా మనం చూశాం. తాజాగా అంపైర్ ని తిట్టడంతో ఐసీసీ ఆసిస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ ను మందలించింది. ఇంగ్లాండ్ తో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో ఈ సంఘటన జరిగింది. ఫించ్ తిట్టిన బూతులన్ని స్టంప్ మైక్ లో […]
క్రికెట్లో ఫీల్డర్ లేదా బౌలర్ క్యాచ్ పట్టేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో బ్యాటర్లు ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటే ఏం చేయాలి? అతన్ని అవుట్‌గా ప్రకటిస్తారా? లేదా? మ్యాథ్యూ వేడ్-మార్క్ వుడ్ మధ్య జరిగిన వివాదాస్పద సంఘటనతో క్రికెట్ అభిమానులను ఈ ప్రశ్న తొలిచేస్తోంది. ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య పెర్త్ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఆసీస్ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ ప్రవర్తించిన తీరు వివాదాస్పదమైంది. ఇంగ్లండ్ బౌలర్ మార్క్ వుడ్ 17వ వేసిన బంతికి వేడ్ కొట్టిన షాట్ […]
క్రీడాలోకంలో నియమ, నిబంధనలు పాటిస్తూ.. క్రీడాస్ఫూర్తిని చాటడం ప్రతీఒక్క క్రీడాకారుడి బాధ్యత. కానీ కొంత మంది క్రీడాకారులు జట్టు ఓడిపోతుందని నిబంధనలకు విరుద్ధంగా గ్రౌండ్ లో ప్రవర్తిస్తూంటారు. నిన్న కాక మెున్న భారత మహిళల జట్టు చేసిన మాన్కడింగ్ పై వివాదం చెలరేగిన విషయం మనకు తెలిసిందే. దీనిని కొందరు మాజీలు సమర్ధించగా.. మరికొందరు విమర్శించారు. తాజాగా క్రీడా ప్రపంచంలో మరో వివాదానికి తెరలేపాడు ఆస్ట్రేలియా క్రికెటర్ మాథ్యూవేడ్. ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ మధ్య టీ20 సిరీస్ లో భాగంగా […]