ఈ ప్రపంచంలో ఈజిప్టు మమ్మీల గురించి తెలియని వాళ్లు ఉండరు. ఈజిప్టు మమ్మీలకు వేల ఏళ్ల చరిత్ర ఉంది. అంతేకాదు! ఒక్కో మమ్మీకి ఒక్కో ప్రత్యేకత ఉంది. ఇప్పటివరకు ఈజిప్టులోని పలు చోట్ల కొన్ని వందల సంఖ్యలో మమ్మీలను కనుగొన్నారు. తాజాగా కూడా కొన్ని మమ్మీలను తవ్వకాల్లో వెలికి తీశారు. ఆ మమ్మీలు పురావస్తు శాస్త్రవేత్తలతో పాటు సామాన్య జనాన్ని ఆశ్చర్యపరుస్తున్నాయి. ఎందుకంటే.. వాటి నోట్లోని నాలుకలు బంగారంతో చేయబడి ఉన్నాయి. సెంట్రల్ నైలు డెల్టాలోని కువేశ్నా […]
నచ్చిన ఆడది కనబడితే చాలు.., ప్రేమించాలని వెంటపడడం, కాదు, కూడదు అంటే యాసిడ్ దాడులు, హత్యలు. ఇవే నేటి కాలంలో కొందరు దుర్మార్గులు చేస్తున్న దారుణాలు. సరిగ్గా ఇలాంటి ఘటనలోనే ఈజిప్టులో ఓ కిరాతకుడు యువతి పెళ్ళికి ఒప్పుకోకపోవడంతో దారుణంగా హత్య చేశాడు. జూన్ నెలలో జరిగిన ఈ హత్యాకాండ ప్రపంచ సంచలనం సృష్టించింది. అయితే ఈ ప్రేమోన్మాది ఘాతుకంపై స్పందించిన ఈజిప్టు కోర్టు నిందితుడికి ఉరి శిక్షవిధించింది. మరో విషయం ఏంటంటే? ఇతని మరణ శిక్షను […]
సోషల్ మీడియా మన జీవితాలను పూర్తిగా మార్చేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. స్టార్ డమ్, సెలబ్రిటీ స్టేటస్ ఎవరి సొత్తు కాదని.. టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరు అందుకు అర్హులే అని సోషల్ మీడియా నిరూపించింది. అయితే దీని వల్ల ఎన్ని లాభాలున్నాయో.. అంతకు మించి నష్టాలు కూడా ఉన్నాయి. విపరీత వాడకం, ఫాలోయింగ్ పెంచుకోవడం కోసం తింగరి వేషాలు వేసి ప్రాణాల మీదకు తెచ్చుకోవడం వంటి సంఘటనలు కోకొల్లలు. ఇవన్ని ఒక ఎత్తయితే.. తాజాగా […]
కరోనా.. ఈ ఒక్క మాట ప్రపంచంలో చాలా మార్పులకి కారణం అయ్యింది. ఇప్పటికీ ఈ మహమ్మారి దెబ్బకి తలకిందులు అయిన జీవితాలు ఎన్నో. అయితే.., ఇప్పుడు కరోనా కారణంగా ఓ దేశ ప్రధాని పదవే పోయిందంటే మీరు నమ్ముతారా? నమ్మి తీరాలి. ఎందుకంటే ఇది అక్షరాల నిజం కాబట్టి. ఆ వివరాల్లోకి వెళ్తే.. ట్యూనిషియా దేశంలో కరోనా ఓ రేంజ్ లో విజృంభించింది. ఈ మహమ్మారిని అదుపులోకి తీసుకుని రావడంలో అక్కడి ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యింది. […]
ఈజిప్ట్ పిరమిడ్లు మన పురాతన భారతీయులు నిర్మించారు! ఈ మాట అనగానే ఇదేదో గాలి వార్త అనుకుంటున్నారు కదా? కాని, ఈ మాట అన్నది ఎవరో మామూలు వాళ్లు కాదు…. స్వామి వివేకానంద! అవును, స్వామీజీ 1900వ సంవత్సరం 15 నవంబర్ నుంచీ 25 నవంబర్ దాకా పిరమిడ్ల వద్దే వున్నారు. వాట్ని లోతుగా అధ్యయనం చేశారు. అప్పుడు ఆయన అంతిమంగా నిర్ణయించింది… ఈజిప్ట్ పిరమిడ్ల రూపకర్తలు మన కేరళ నుంచి వెళ్లిన శిల్పులేనని! కేవలం ఈజిప్టే […]
మమ్మీలను మ్యూజియంలో చూడ్డం ఆసక్తిగానే ఉంటుంది. ఏళ్ల నాటి చక్రవర్తి లేదా మహారాణ చనిపోయినా కూడా చెక్కు చెదరకుండా ఒక అద్దాల పెట్టె లోపలి నుంచి వెల్లకిలా పడుకుని కనిపిస్తున్నప్పుడు వేల ఏళ్ల నాటి ఆ కాలమే ఇప్పుడు మన కళ్ల ముందు ప్రయాణిస్తున్నట్లుగా ఉంటుంది. పద్దెనిమిది మంది మహారాజులు, నలుగురు మహారాణులు ఒకరి వెంట ఒకరు సెంట్రల్ కైరోలోని ‘ఈజిప్షియన్ మ్యూజియం’ నుంచి బయల్దేరి అక్కడి సమీపంలోనే ఉన్న ‘నేషనల్ మ్యూజియం ఆఫ్ ఈజిప్షియన్’లో ‘సందర్శకుల […]