ఆడ పిల్ల పుట్టిందనగానే సంబరపడిపోయే తల్లిదండ్రులు.. ఆమెను కంటికి రెప్పలా కాపు కాచి, పెంచి, పెద్ద చేసి, విద్యా బుద్దులు నేర్పుతారు. ఆ తర్వాత ఓ అయ్య చేతిలో పెట్టేందుకు తాపత్రయపడుతుంటారు. పెళ్లి సంబంధాలు చూడటం దగ్గర నుండి ఆమె అత్తారింటి
ప్రజలకు న్యాయం చెప్పి.. వారికి అండగా నిలబడాల్సిన ప్రజా ప్రతినిధులే కొన్ని సందర్భాల్లో దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా కోడలిని కట్నం కోసం హింసిస్తోన్న ఓ ఎమ్మెల్యే బాగోతం వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు..
నువ్వంటే ప్రాణం.. నువ్వు లేకుండా బ్రతకలేను అంటూ ఆ వ్యక్తి చెప్పిన మాటలు నమ్మి.. కన్నవాళ్లను సైతం వదిలి వెళ్లింది. అతడి నిజ స్వరూపం తెలిశాక దారుణ నిర్ణయం తీసుకుంది. ఆవివరాలు..
ఎంత పెద్ద సెలబ్రిటీలు అయినా సరే కొన్ని కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే వాళ్లకు కూడా ఎదురుదెబ్బలు కచ్చితంగా తగులుతాయి. ఒకవేళ ఏదైనా నేరం చేసి తప్పించుకోవాలని చూస్తే.. ఇప్పుడు తప్పించుకోవచ్చేమో కానీ ఎప్పటికైనా సరే దొరికిపోతారు. ఇలాంటిదే ఇప్పుడు ఓ సీనియర్ నటి విషయంలో జరిగింది. సోదరుడి భార్యని వేధించినా కేసులో దాదాపు పదేళ్ల తర్వాత తుదితీర్పు వచ్చింది. ఈ క్రమంలోనే సదరు నటికి జైలుశిక్ష ఖరారైంది. త్వరలో ఆమె జైలుకు వెళ్లనుంది. […]
“డబ్బు.. డబ్బు.. నువ్వేం చేస్తావని” అడిగితే.. నేనేమీ చేయను నా పేరు చెప్పుకుని మీరే నేరాలు చేస్తారని చెప్తుంది. అలానే అయిపోయింది పరిస్థితి. ధన దాహంతో కట్టుకున్న భార్య అన్న కనికరం భర్తకి ఉండదు, మన కోడలు పిల్లే కదా, కూతురు తర్వాత కూతురే కదా జ్ఞానం అత్త, మామలకి ఉండదు. అసలు కట్నం అడగడమే పాపం . మళ్ళీ అదనపు కట్నం కోసం ఇల్లాలిని హింసించడం ఒకటి. ధన దాహంతో భార్య, ఒక పాప చావుకి […]
‘కట్నం అడిగిన వాడు గాడిద’ అన్న మాట తెల్లని వాల్‌కో లేదా ఫేస్‌బుక్ వాల్‌కే పరిమితం అవుతుంది తప్ప ఆ రాతలు మనిషి గుండెను తాకడం లేదు. వరకట్నం పేరుతో వివాహితలను వేధిస్తే కఠిన శిక్షలు తప్పవని ఎంత హెచ్చరించినా, ఎన్ని శిక్షలు వేసినా సమాజంలో మార్పు రావడం లేదు. ఇంకా చీడపురుగుల్లా ఆటవిక మనుషులు అక్కడక్కడా ఉంటున్నారు. జీవితాంతం కంటికి రెప్పలా చూసుకుంటాను, అండగా ఉంటానని చెప్పి పెళ్ళి చేసుకున్న వారిలో మనుషులు మాయమైపోయి మృగాలు […]
Dowry Harassment: భర్త అంటే భరించేవాడు అని అర్ధం. వైవాహిక జీవితంలో ఎన్ని కష్టాలున్నా గానీ ఓపికతో భరించాలి. అంతేగానీ కష్టాలు వచ్చాయి కదా అని భార్యని వేధించకూడదు. ఒకసారి కట్నం అడిగిన వారిని గాడిద అంటారు. మరి పదే పదే అదనపు కట్నం అడిగేవారిని ఏమనాలి? కట్నం అడగడం, కట్నం పేరుతో ఆడవాళ్ళని వేధించడం నేరమని ఎంత చెప్పినా కొంతమంది మారడం లేదు. అగ్నిసాక్షిగా ఏడడుగులు వేసి, జీవితాంతం కంటికి రెప్పలా చూసుకుంటానని చెప్పిన భర్తే.. […]