టీమిండియా స్టార్ ఆటగాడు, వైస్ కెప్టెన్.. కెఎల్ రాహుల్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. యాంటిజెన్ పరీక్షల్లో రాహుల్ కు కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాహుల్, బీసీసీఐ మెడికల్ టీం పర్యవేక్షణలో ఐసోలేషన్ లో ఉన్నట్లు సమాచారం. కొద్దిరోజుల క్రితమే జర్మనీలో శస్త్ర చికిత్స చేయించుకుని ఇండియాకు తిరిగివచ్చిన రాహుల్.. ఆ తర్వాత బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) లో శిక్షణపొందుతున్నాడు. గాయం కారణంగా ఇంగ్లాండ్ టూర్ కు దూరమైన […]
ప్రపంచాన్ని గడ గడలాడించిన కరోనా మహమ్మారి బాధలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మన దేశంలో కరోనా ప్రభావం ఎంతో దారుణంగా చూపించింది. కరోనా వైరస్ సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఎవరినీ వదలలేదు. స్టార్ హీరో, హీరోయిన్లు, దర్శకులు కరోనా భారిన పడి విల విలలాడారు. ఒకదశలో ఎంటర్ టైన్ మెంట్ రంగం కుదేలైందనే చెప్పొచ్చు. బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ కరోనా భారిన పడ్డారు.. ఇది ఆయనకు రెండవసారి రావడం. దీంతో ఆయన ఈ […]
అద్భుతంగా ఎంతో ఆసక్తిగా సాగుతున్న ఐపీఎల్ 2022 సీజన్‌లో కరోనా కలవరం మొదలైంది. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు సమాచారం. దీంతో ఆ జట్టు ఆటగాళ్లు అంతా క్వారంటైన్‌లోకి వెళ్లారు. అలాగే 20వ తేదీ బుధవారం పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ కోసం పుణే వెళ్లకుండా ముంబైలోనే ఉండిపోయారు. ర్యాపిడ్ టెస్టులో పాజిటివ్ వచ్చిన ఆ ప్లేయర్‌కు ఈ రోజు ఆర్‌టీపీసీఆర్ టెస్ట్ చేయనున్నారు. అందులో కూడా పాజిటివ్ వస్తే మ్యాచ్ నిర్వహణ కష్టమే. […]
సినీ ఇండస్ట్రీలో కోవిడ్ కేసుల సంఖ్య ఇంకా సద్దుమణిగినట్లు లేదు. బాలీవుడ్ మొదలుకొని టాలీవుడ్ వరకు అందరూ స్టార్స్, ఆర్టిస్టులు కోవిడ్ సోకి హోమ్ క్వారంటైన్ లో ఉంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇండస్ట్రీలో మరో స్టార్ హీరోయిన్ కోవిడ్ బారిన పడింది. ఈ విషయాన్ని కూడా స్వయంగా ఆమెనే సోషల్ మీడియా వేదికగా బయటపెట్టింది. క్రాక్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన స్టార్ హీరోయిన్ శృతిహాసన్ కోవిడ్ బారినపడింది. ఈ విషయాన్ని ఇంస్టాగ్రామ్ పోస్ట్ ద్వారా ఎన్ని […]
కరోనా కారణంగా సామాన్యులతో పాటు సినీ సెలబ్రిటీలు సైతం మహమ్మారి బారినపడి అనారోగ్యానికి గురవుతున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కరోనా వ్యాప్తి చెందుతుండటంతో ఎవరూ ఏమి చేయలేకపోతున్నారు. తాజాగా టాలీవుడ్ ప్రముఖ సింగర్ కౌసల్య కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా ఆమె సోషల్ మీడియాలో వెల్లడించారు. ట్విట్టర్ పోస్ట్ ద్వారా.. ‘నాకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కరోనా లక్షణాలు కూడా తీవ్రంగా ఉన్నాయి. బెడ్ పై నుండి లేవలేని స్థితిలో రెండు […]
ప్రస్తుతం కరోనా కొత్త వేరియంట్ ఒమైక్రాన్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. దీంతో చాలా దేశాలు ఇప్పటికే ఆంక్షలు విధించాయి. ముఖ్యంగా విమాన ప్రయాణాలపై కఠిన నిబంధనలను అమలు చేస్తున్నాయి. తాజాగా యూఎస్‌లో జరిగిన ఓ ఘటన.. ఇప్పుడు సోషల్ మీడియాల్ హాట్ టాపిక్ గా మారింది. విమానం ఎక్కేముందు ఒకటికి నాలుగు సార్లు కోవిడ్ టెస్టు చేయించుకున్న ఓ మహిళకు ఆ ఫ్లైట్‌లో ఉండగానే పాజిటివ్ అని తేలింది. మిగతా ప్రయాణికులకు ఆమె నుంచి వైరస్ వ్యాప్తి […]
ప్రపంచ దేశాలను గడగడలాడించిన కరోనా మహమ్మారి వ్యాప్తి పూర్తి పోయినట్లు లేదు. ప్రపంచ దేశాలతో పాటు మన దేశంలోను దీని వ్యాప్తి ఇంకా కొనసాగుతునే ఉంది. ఇప్పుడిప్పుడే కరోనా తగ్గుముఖం పడుతున్న సమయంలో ఒమిక్రాన్ అనే కొత్త వేరియంట్ పంజా విసురుతోంది. దేశంలో ఒమిక్రాన్ కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఒమిక్రాన్ కేసుల్లో మహారాష్ట్ర దేశంలోనే రెండో స్థానంలో ఉంది. ఆ రాష్ట్రంలో బుధవారం నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర […]
దేశవ్యాప్తంగా కరోనా కొత్త వేరియెంట్ ఓమిక్రాన్ వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వాలు ఎన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నా.. ఓమిక్రాన్ వ్యాప్తిని ఆపలేకపోతున్నాయి. అయితే.. కరోనా వైరస్ అనేది అభిమాన సినీతారలకు సోకే సరికి ఫ్యాన్స్ లో కంగారు మాములుగా ఉండదు. ప్రస్తుతం అలాంటి టెన్షన్ లోనే ఉన్నారు స్టార్ హీరో విక్రమ్ అభిమానులు. ఎందుకంటే, తాజాగా విక్రమ్ కరోనా బారిన పడిన విషయం వెలుగులోకి వచ్చింది. దీనితో చియాన్ విక్రమ్ అభిమానులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున […]