SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • ఫోటో స్టోరీస్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఉగాది పంచాంగం 2023
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Akshay Kumar Covid Positive A Second Time

రెండోసారి కరోనా భారిన పడ్డ స్టార్ హీరో!

  • Written By: Rama Krishna
  • Updated On - Thu - 29 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
రెండోసారి కరోనా భారిన పడ్డ స్టార్ హీరో!

ప్రపంచాన్ని గడ గడలాడించిన కరోనా మహమ్మారి బాధలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మన దేశంలో కరోనా ప్రభావం ఎంతో దారుణంగా చూపించింది. కరోనా వైరస్ సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఎవరినీ వదలలేదు.  స్టార్ హీరో, హీరోయిన్లు, దర్శకులు కరోనా భారిన పడి విల విలలాడారు. ఒకదశలో ఎంటర్ టైన్ మెంట్ రంగం కుదేలైందనే చెప్పొచ్చు. బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ కరోనా భారిన పడ్డారు.. ఇది ఆయనకు రెండవసారి రావడం. దీంతో ఆయన ఈ నెల 17 న జరిగే కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌కు దూరమైనట్టు ఆవేదన వ్యక్తం చేశాడు.

ఈ సందర్భంగా అక్షయ్ కుమార్ ట్వీట్ చేస్తూ.. తాను కేన్స్ ఫెస్టివల్ ప్రోగ్రామ్ కి వెళ్లాలని ఎంతో ఆసక్తిగా ఉన్న సమయంలో కరోనా సోకిందని, దీంతో విశ్రాంతి తీసుకుంటున్నానని రాసుకొచ్చాడు. తాను వెళ్లకున్నా కేన్స్ ఫెస్టివల్ ప్రోగ్రామ్ వెళ్తున్న భారత బృందానికి శుభాకాంక్షలు తెలిపాడు. ఇటీవల తనకు `కేన్స్ 2022` చలన చిత్రోత్సవ వేడుకలో పాల్గొనేందుకు ఆహ్వానం వచ్చిందని అన్నారు. ఈ నేపథ్యంలో తాను కోవిడ్ టెస్ట్ చేసుకోగా.. పాజిటీవ్ వచ్చిందని అందుకే తాను వెళ్లలేక పోతున్నానని తెలిపారు.

ఇటీవల బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ వస్తున్నాడు అక్షయ్ కుమార్. ఈ నేపథ్యంలో ఆయన యష్ రాజ్ ఫిల్మ్స్ పిరియడ్ డ్రామ్ ‘పృథ్వీరాజ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇటీవల తనను కలిసిన అందరూ కరోనా పరీక్షలు చేయించుకుని అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరాడు. కోలుకుని త్వరలోనే మీ ముందుకు వస్తానని పేర్కొన్నాడు.

Was really looking forward to rooting for our cinema at the India Pavilion at #Cannes2022, but have sadly tested positive for Covid. Will rest it out. Loads of best wishes to you and your entire team, @ianuragthakur. Will really miss being there.

— Akshay Kumar (@akshaykumar) May 14, 2022

  • ఇది చదవండి: Ketaki Chitale: శరద్ పవార్‌పై అనుచిత వ్యాఖ్యలు.. స్టార్ హీరోయిన్ అరెస్ట్!

Tags :

  • akshay kumar
  • Cannes Film Festival
  • covid positive
  • Second Time
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

సినిమా షూటింగ్ లో ప్రమాదం.. స్టంట్ చేస్తుండగా ఆ స్టార్ హీరో కు..!

సినిమా షూటింగ్ లో ప్రమాదం.. స్టంట్ చేస్తుండగా ఆ స్టార్ హీరో కు..!

  • స్టార్ హీరో సినిమా షూట్ లో ఘోర ప్రమాదం.. 100 అడుగుల లోయలోకి!

    స్టార్ హీరో సినిమా షూట్ లో ఘోర ప్రమాదం.. 100 అడుగుల లోయలోకి!

  • లంగా వేసుకుని స్టార్‌ హీరో డ్యాన్స్‌.. డబ్బుకోసం ఛీ ఇంత నీచమా అంటూ నెటిజన్ల పైర్‌!

    లంగా వేసుకుని స్టార్‌ హీరో డ్యాన్స్‌.. డబ్బుకోసం ఛీ ఇంత నీచమా అంటూ నెటిజ...

  • రాత్రిపూట హీరోల గదులకు వెళ్లకపోవడం వల్లే నాకీ పరిస్థితి: స్టార్ హీరోయిన్

    రాత్రిపూట హీరోల గదులకు వెళ్లకపోవడం వల్లే నాకీ పరిస్థితి: స్టార్ హీరోయిన్

  • కెనడా పౌరసత్వం వదులుకోనున్న అక్షయ్ కుమార్.. ఎందుకు తీసుకున్నాడో వివరణ!

    కెనడా పౌరసత్వం వదులుకోనున్న అక్షయ్ కుమార్.. ఎందుకు తీసుకున్నాడో వివరణ!

Web Stories

మరిన్ని...

ఉదయాన్నే బ్రష్ చేయకుండా నీళ్లు తాగితే ఎన్నో ప్రయోజనాలు!
vs-icon

ఉదయాన్నే బ్రష్ చేయకుండా నీళ్లు తాగితే ఎన్నో ప్రయోజనాలు!

రంజాన్ ప్రత్యేకం సేమియా ఖీర్... రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం! ఎలా అంటే..
vs-icon

రంజాన్ ప్రత్యేకం సేమియా ఖీర్... రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం! ఎలా అంటే..

వేసవిలో బార్లీ గింజల తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు!
vs-icon

వేసవిలో బార్లీ గింజల తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు!

విదేశాల్లో సీక్రెట్‌గా వివాహం చేసుకున్న ప్రియాంక నల్కారి!
vs-icon

విదేశాల్లో సీక్రెట్‌గా వివాహం చేసుకున్న ప్రియాంక నల్కారి!

నరేష్-పవిత్రా లోకేష్ పెళ్లి.. బయటపడిన అసలు సీక్రెట్!
vs-icon

నరేష్-పవిత్రా లోకేష్ పెళ్లి.. బయటపడిన అసలు సీక్రెట్!

మంచు విష్ణు, మంచు మనోజ్ రేర్ ఫొటోస్!
vs-icon

మంచు విష్ణు, మంచు మనోజ్ రేర్ ఫొటోస్!

ఎండా కాలంలో కొబ్బరినీళ్లు తాగుతున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోండి!
vs-icon

ఎండా కాలంలో కొబ్బరినీళ్లు తాగుతున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోండి!

ఐదేళ్లకే కానిస్టేబుల్ ఉద్యోగం!
vs-icon

ఐదేళ్లకే కానిస్టేబుల్ ఉద్యోగం!

తాజా వార్తలు

  • పెను విషాదం: టోర్నడోల బీభత్సం.. 23 మంది మృతి!

  • ఇంగ్లీష్ ప్రశ్నాపత్రంలో విరాట్ కోహ్లీపై ప్రశ్న.. ఏం అడిగారంటే?

  • టూత్ బ్రష్ సాయంతో జైలు నుంచి పారిపోయిన ఖైదీలు..!

  • భర్తకు మరో యువతిని గిఫ్ట్‌గా ఇచ్చిన భార్య.. ఇలా ఎందుకు చేసిందో తెలుసా?

  • 10 నెలల బిడ్డను వదిలి.. దేశ సేవ కోసం సరిహద్దుకు పయనమైన సైనికురాలు

  • ఆదిపురుష్ వెనుక ఏం జరుగుతుంది? షాక్‌లో డార్లింగ్ ఫ్యాన్స్..

  • కోహ్లీ చేసిన ఆ పని నన్ను ఎంతో బాధించింది! సెహ్వాగ్ షాకింగ్ కామెంట్స్..

Most viewed

  • రక్తం కక్కుకుంటూ.. భారత్‌కు కప్‌ అందించిన వీరుడు! ఆ త్యాగానికి 12 ఏళ్లు పూర్తి!

  • ఆ కారణంతోనే YCP ప్రచారానికి వెళ్లాను, లేకపోతే వెళ్లేవాడిని కాను: మోహన్ బాబు

  • వైసీపీ ఓటమికి కారణాలు ఇవేనా? ఆ ఇద్దరిపై వేటు పడుతుందా..?

  • క్రాస్ ఓటింగ్‌పై MLA శ్రీదేవి ఫస్ట్ రియాక్షన్.. నా పేరెలా బయటికొచ్చింది?

  • ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఆ ఎమ్మెల్యే కోసం ప్రత్యేకంగా చాపర్‌ పంపి!

  • MLC ఎన్నికల్లో అనూహ్య ఫలితం! టీడీపీ అభ్యర్థి గెలుపు!

  • షారుక్ ‘పఠాన్’ ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. స్ట్రీమింగ్ అప్పటినుంచే?

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    Ugadi Panchangam 2023 in TeluguTelugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam