'30 ఇయర్స్ పృథ్వీ' మరోసారి న్యూస్ లో నిలిచాడు. కాకపోతే ఈసారి పెద్దగా కాంట్రవర్సీలు ఏం లేవు. జస్ట్ ఆ నటితో డ్యాన్స్ చేశాడు. దీంతో ఆ వీడియో కాస్త వైరల్ గా మరింది.
బిగ్ బాస్ స్టార్స్ చితక్కొట్టేస్తున్నారు. మాస్, రొమాన్స్, ఎంటర్ టైన్ మెంట్.. ఇలా ఏ ఒక్క జానర్ తీసుకున్నా సరే ఫెర్ఫెక్ట్ గా చేస్తున్నారు. ప్రొఫెషనల్ డ్యాన్సర్స్ కు ఏ మాత్రం తగ్గకుండా అదరగొట్టేస్తున్నారు. వీళ్ల స్టెప్పులు చూస్తుంటే ఎవరైనా సరే వావ్ అనకుండా ఉండలేరు. అలా అని వీళ్లు ఏదో చాలా కష్టమైన స్టెప్స్ వేస్తున్నారా అంటే లేదు. చాలా సింపుల్ గా ఉండే మూమెంట్స్ ని అంతే క్యూట్ లేదా నాటుగా వేస్తున్నారు. టీవీ […]
కర్ణాటకలో జరిగిన హిజాబ్ వివాదం దేశవ్యాప్తంగా ఎంత సంచలనం రేపిందో తెలిసిందే. కొన్నాళ్ల తర్వాత ఉత్తర్ ప్రదేశ్‌లోనూ వెలుగుచూడటం కలకలం రేపింది. అయితే హిజాబ్‌పై వివాదం భారత్‌లోనే కాదు.. ఇరాన్ లాంటి ఇస్లాం దేశంలోనూ జరుగుతోంది. కొన్ని నెలలుగా అక్కడ హిజాబ్‌కు వ్యతిరేకంగా పెద్దఎత్తున ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒక బ్లాగర్ జంటకు అక్కడి రెవెల్యూషనరీ కోర్టు 10 సంవత్సరాల 6 నెలల జైలు శిక్ష విధించడం చర్చనీయాంశంగా మారింది. హిజాబ్‌కు, వీరికి జైలు శిక్ష […]
డ్యాన్స్ షో అంటే ఒకప్పుడు డ్యాన్స్ మాత్రమే ఉండేది. ఇప్పుడు మాత్రం కామెడీలో డ్యాన్స్ తక్కువైంది! అలా అని ఇది అన్ని డ్యాన్స్ షోలకు వర్తించదు. గత కొన్ని సీజన్ల నుంచి తీసుకుంటే.. ‘ఢీ’ షోలో డ్యాన్స్ తో పాటు కామెడీ స్కిట్స్ కూడా చేస్తూ వస్తున్నారు. అయితే కొన్నిసార్లు డ్యాన్స్ ఫెర్ఫామెన్స్ విషయంలో రొమాంటిక్ స్టెప్పులు, డ్యాన్సర్స్ మధ్య కెమిస్ట్రీ ఎక్కువవుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా సేమ్ అలానే జరిగింది. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో […]
క్రికెటర్లు అద్భుతంగా ఆడతారు. యాక్టర్స్ కూడా వండర్ ఫుల్ గా నటిస్తారు. తమకు సంబంధించిన ఫీల్డ్ లో చాలా పేరు తెచ్చుకుంటారు. అదే క్రికెటర్లను డ్యాన్స్ చేయమన్నా, నటీనటుల్ని క్రికెట్ ఆడమన్నా సరే చాలా కష్టం. అసలు ఎప్పుడు చేయని పనులు చేయాలంటే ఆ మాత్రం కష్టం ఉంది. ఒకవేళ తమకు తెలియనిది నేర్చుకోవాలంటే మాత్రం తిప్పలు తప్పవు. ఇప్పుడు కూడా సేమ్ అలానే జరిగింది. టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య.. డ్యాన్స్ నేర్చుకోవడానికి తెగ […]
నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తపా.. డుగ్గు డుగ్గు ఈ పాటకు వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇప్పుడు పెళ్లి అంటే బుల్లెట్టు బండి పాట ఎప్పుడు అని అడుగుతున్నారు. అంత ఫేమస్ అయ్యింది ఆ సాంగ్. పెళ్లి బారాత్, ఆస్పత్రులు, రోడ్లు ఎక్కడంటే అక్కడ తెగ వైరల్ అయ్యింది. ఒక్క తెలంగాణ అనే కాదు, దేశం మొత్తం ఇప్పుడు బారాత్‌లో కొత్త జంట కలిసి డాన్సులు చేయడం ట్రెండ్ అయి పోయింది. కపుల్ సాంగ్ లేకుండా […]