ఎన్నికలు వస్తున్నాయంటే చాలు ప్రచారాల జోరు, ర్యాలీల హోరుతో బిజీగా గడిపేస్తుంటారు నాయకులు. కానీ ఆ నేత మాత్రం పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. తనకు రావాల్సిన పదవి.. మరొకరికి దక్కుతుందేమోనన్న అడియాశతో లేటు వయస్సులో పెళ్లి పీటలు ఎక్కాడు. ఇంతకు అతను ఎవరంటే..?
చిన్న, పెద్ద అనే తేడా లేకుండా హార్ట్ స్ట్రోక్‌తో చనిపోతున్నారు. నటుడు తారకరత్న, మొన్న పదోతరగతి చదువుతున్న అమ్మాయి, ఇటీవల ఓ పెళ్లిలో నడి వయస్కుడు, జిమ్‌కు వెళ్లిన కానిస్టేబుల్ గుండె పోటుతో మృతి చెందారు. తాజాగా మరో నేత కన్నుమూశారు.
గత కొంత కాలంగా దేశంలో రాజకీయాలు వాడీ వేడిగా సాగుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించే దిశగా ఇప్పటి నుంచే వ్యూహాలు పన్నుతున్నాయి. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బుధవారం కర్ణాటకలో పర్యటించారు. గత కొంత కాలంగా తనను తాను కశ్మీరీ పండిట్ అనీ, శివుడి భక్తుడినంటూ చెప్పుకునే రాహుల్ గాంధీకి ఈ మధ్య దైవ భక్తి ఎక్కువయిపోయినట్టుంది. ఆయన ఈ మధ్య క్రమం తప్పకుండా దేవాలయాలను సందర్శిస్తున్నారు. కర్నాటకలోని చిత్రదుర్గ్‌లోని శ్రీ మురుగరాజేంద్ర మఠాన్ని […]
నేడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. దశాబ్దాల తెలంగాణ ప్రజలు ఎన్నో పోరాటాలు చేసి సంపాదించుకున్న స్వరాష్ట్రం తెలంగాణ. ఎంతోమంది త్యాగాల పునాదిగా అలుపెరగని ఉద్యమంతో తెలంగాణ ప్రజలు స్వరాష్ట్రాన్ని సాధించుకున్న రోజు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యి నేటితో 8 ఏళ్లు పూర్తయ్యాయి. 1960వ దశకంలో మొదలైన తెలంగాణ ఉద్యమం 2014, జూన్ 2న సాకారమైంది. ఆత్మగౌరవం, అస్థిత్వం ప్రాతిపదికన దోపిడీ, వివక్ష, అణచివేత, అసమానతలపై తెలంగాణ సమాజం చేసిన పోరాటం ప్రపంచ చరిత్రలో ఎంతో గొప్పగా నిలిచిపోయింది. […]
సినీ హీరోల మీదనో, స్టార్ క్రికెటర్ల మీదనో.. అభిమానాన్ని చూపే ఫాన్స్ గురుంచి మనం చాలానే విన్నాం. టాటూలు వేయిచుకున్నారనో, గుడి కట్టారనో, రక్తదానం చేశారనో.. ఇలా తమ అభిమానాన్ని చాటుకుంటూనే ఉంటారు. కానీ.. 78 బామ్మ అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మీదున్న తనకున్న అభిమానానికి వెలకట్టలేని బామ్మ.. ఆస్తులన్నింటినీ ఆయన పేరు మీద రాశారు. ఉత్తరాఖండ్, డెహ్రాదూన్ లోని నెహ్రూ కాలనీకి చెందిన మేఘరాజ్ కుమార్తె పుష్పమంజీలాల్ కు రాహుల్ […]
Congress Leader : కేరళ రాజకీయాల్లో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ కాంగ్రెస్ నేత తలకున్నిల్ బషీర్(77) నిన్న( శుక్రవారం) ఉదయం కన్నుమూశారు. గత కొద్ది కాలంగా గుండె జబ్బుతో ఆయన బాధపడుతున్నారు. అందుకు ట్రీట్‌మెంట్ కూడా తీసుకుంటున్నారు. బషీర్ మృతిపై ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తోపాటు పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. ప్రతిపక్ష నాయుకుడు వీడి సతీష్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ హుందా అయిన రాజకీయ నాయకుడ్ని కోల్పోయిందని, ఆయన రాష్ట్రంలోని అందరు కార్యకర్తలకు ఓ […]
గత కొంతకాలంగా పార్టీతో అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్న పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌రెడ్డి (జగ్గారెడ్డి) నేడు పార్టీకి రాజీనామా చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో తెగ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయనను బుజ్జగించేందుకు సీనియర్ నేతలు రంగంలోకి దిగారు. జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నారన్న ప్రచారం జరగడంతో మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తదితరుల ఫోన్ ఆరా తీశారు. ఈ ఉదయం వీ హనుమంతరావును […]