హీరో, హోస్ట్ గా ఇప్పటికే చాలా పేరు తెచ్చుకున్న బాలయ్య.. తాజాగా క్రికెట్ కామెంటేటర్ అయిపోయారు. ఐపీఎల్ తొలి మ్యాచ్ కు తనదైన శైలిలో కామెంటరీ చెప్పి అందరినీ ఎంటర్ టైన్ చేశారు.
IPL 2023 ప్రారంభానికి ఒక్కరోజు ముందు దినేశ్ కార్తీక్ కు బంపర్ ఆఫర్ వచ్చింది. దాంతో ఇండియా నుంచి ఈ గౌరవం దక్కించుకున్న ఒకే ఒక్కడిగా ఈ ఫినిషర్ నిలిచాడు. మరి ఆ ఆఫర్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
టీ20 ప్రపంచ కప్ 2022 మెుదలై దాదాపు పది రోజులు కావొస్తుంది. కానీ అసలైన సంగ్రామం స్టార్ట్ అయ్యింది మాత్రం ఆదివారం అనే చెప్పాలి. ప్రపంచ వ్యాప్తంగా ఇండియా-పాక్ మ్యాచ్ కోసం ఎదురుచూసిన క్రీఢాభిమానులను అంతే రేంజ్ లో అలరించింది ఈ మ్యాచ్. విరాట్ కోహ్లీ హీరో ఇన్నింగ్స్ తో భారతీయులకు ఒక రోజు ముందుగానే దీపావళి పండుగ వచ్చింది. అయితే మ్యాచ్ లో ఆటగాళ్లు, స్టేడియంలో ప్రేక్షకులు ఓ రేంజ్ లో ఉత్కంఠకు గురయ్యారు. కానీ […]
ప్రముఖ క్రికెట్ కామెంటేటర్ హర్షా భోగ్లేపై దాడి, కిడ్నాప్ చేశారన్న వార్త గత 24 గంటలుగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. క్రికెట్ అభిమానులంతా హర్షా భోగ్లేకు ఏమైందని ఆందోళన వ్యక్తం చేశారు. ఐపీఎల్ 2022 సీజన్ నేపథ్యంలో క్రికెట్ స్పోర్ట్ వాక్ ఇన్ చానెల్ నిర్వహించిన ఇన్‌స్టా లైవ్‌లో చీఫ్ గెస్ట్‌గా పాల్గొన్న హర్షా భోగ్లే.. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీ నుండి ఎంఎస్ ధోని తప్పుకోవడంపై ఇన్‌స్టా లైవ్‌లో ఇంటర్వ్యూ ఇస్తుండగా అకస్మాత్తుగా […]
ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన ఆటగాళ్లలో సురేష్ రైనా ఒకరు. ఈ ధనాధన్ లీగ్ లో ఎన్నో మ్యాచులను ఒంటి చేత్తో గెలిపించిన రైనా.. ‘మిస్టర్ ఐపీఎల్’గా పేరు తెచ్చుకున్నాడు. చెన్నైసూపర్ కింగ్స్ జట్టు నిషేధం ఎదుర్కొన్న రెండు సంవత్సరాలు మినహా.. ఆడినన్నీ రోజులు సీఎస్కే జట్టుకే ఆడాడు. ఎన్నో మరుపురాని విజయాలు అందించాడు. అయితే.. సీఎస్కే యాజమాన్యం మాత్రం రైనాను రిటైన్ చేసుకోకపోవడమే కాకుండా.. మెగా వేలంలో సైతం అతనిని కొనుగోలు చేయడానికి ఆసక్తి కనబర్చలేదు. ఇతర […]
టోక్యో ఒలంపిక్స్‌లో భాగంగా అన్ని దేశాల జట్లు ఆటల్లో మునిగిపోయాయి. ఎప్పుడో జరగాల్సిన ఈ ఒలంపిక్స్ గేమ్స్ కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఎట్టకేలకు తెర తీస్తు జపాన్ ప్రభుత్వం ఆ ఆటలను నిర్వహిస్తోంది. ఇక ఇప్పటి కూడా అక్కడక్కడ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. దీంట్లో కట్టుదిట్టమైన జాగ్రత్తలతో పోటీలను నిర్వహిస్తోంది అక్కడి ప్రభుత్వం. ఇక ఈ సారి ఒలంపిక్స్‌లో భారత్‌కు అవార్డు పంట పండింది. వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను కాంస్య పతకంలో […]