ఎప్పుడు.. ఎక్కడ.. ఎలాంటి చేదు వార్త వినాల్సి వస్తుందో అని భయపడే పరిస్థితిలు వచ్చేశాయి. పట్టుమని పాతికేళ్లు కూడా నిండని యువకులు గుండె పోటుతో మరణిస్తున్న వార్తలు దడ పుట్టిస్తున్నాయి. రోజుకో సంఘటన వెలుగు చూస్తోంది. రెండ్రోజుల క్రితం సీఎంఆర్ కాలేజీకి చెందిన ఇంజనీరింగ్ విద్యార్ధి గుండెపోటుతో అక్కడికక్కడే ప్రాణాలు విడవగా, నిన్న ఖమ్మంకు చెందిన ఇంటర్ విద్యార్థి సడన్ కార్డియాక్ అరెస్ట్ తో ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటనలు మరవకముందే మరొకరు ప్రాణాలు కోల్పోయారు.
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు వాడివేడీగా జరుగుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి, మూడు రాజధానుల అంశంపై చర్చలు జరిగాయి. ఈ క్రమంలో శాసన సభలో పారిశ్రామికాభివృద్ధి-పెట్టుబడులపై జరిగిన చర్చలో భాగంగా వినుకొండ వైసీపీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు, ఓ టీడీపీ నేతపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ఓ ప్రాజెక్ట్ విషయంలో టెండర్ తనకు వచ్చినా సరే.. సదరు టీడీపీ నేత తనను 20 కోట్ల రూపాయలు లంచం అడిగాడని తెలిపాడు. అంతేకాక పార్టీ మారితేనే తన […]
తెల్లారితే పెళ్లి.. ఇంట్లో బంధువులంతా చేరి ఎవరి పనుల్లో వారు తెగ బిజీగా ఉన్నారు. అయితే కొన్ని గంటల్లో పెళ్లి పీటలెక్కనున్న యువతి దేవునికి మొక్కుతీర్చుకునేందుకు తల్లితో కలిసి గుడికి వెళ్లింది. మరికొన్ని గంటల్లో పెళ్లి కూతురుగా ముస్తాబవ్వాల్సిన ఆ యువతిని మృత్యువు ఊహించని రీతిలో పలకరించింది. తాజాగా పల్నాడు జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. పల్నాడు జిల్లాలోని చిలకలూరి పేటకు చెందిన రాచుమల్లు సాయిలక్ష్మి స్థానిక […]
అమ్మ గర్భాన్ని దాటిన మరుక్షణం నుండి ఆడపిల్ల ఆట బొమ్మగా మారిపోతున్న దౌర్భాగ్యపు రోజులు ఇవి. సమాజంలోనే తిరుగుతున్న మృగాళ్ళ కామ దాహానికి వయసు కూడా అడ్డంకి కావడం లేదు. ఇలాంటి సమయంలో తల్లితండ్రులే తమతమ ఆడబిడ్డలను నిత్యం కాపాడుకుంటూ రావాల్సిన అవసరం, పరిస్థితులు దాపరించాయి. కానీ.. అలా కళ్ళల్లో పెట్టుకుని కాయాల్సిన కన్నతండ్రే కామపిశాచిగా మారితే..? 5 ఏళ్ళ చిన్నారి అనికూడా చూడకుండా కూతురి పట్ల పశువులా ప్రవర్తిస్తే.. ఎంతటి దారుణం? ఇంతటి ఘోరం తాజాగా […]
విడదల రజనీ.. ఆమె పేరు తలచుకోగానే కళ్ల ముందు మెదిలేది.. చూడచక్కని రూపు.. కల్మషం లేని చిరునవ్వు. ఎంత చిన్న స్థాయి వారినైనా పేరుపెట్టి ఆప్యాయంగా పలకరించడం ఆమె నైజం. సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే రజనీ.. ఎక్కడైనా సమస్య ఉందని తన దృష్టికి వస్తే చాలు.. ఆమె క్షణాల్లో వాలిపోతారు. అలా నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలకు చేరువయ్యారు. రజనీ అంటే చిలకలూరిపేట. చిలకలూరిపేట అంటే రజనీ అన్నంతగా అక్కడ బలమైన ముద్ర వేశారు. వీఆర్ […]
అమరావతి- టీమ్ ఇండియా దిగ్గజ ఆటగాడు విరాట్ కోహ్లీ అనూహ్య నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. వరుస వైఫల్యాల నేపథ్యంలో టీమ్ ఇండియా టెస్టు జట్టు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు విరాట్ కోహ్లీ ప్రకటించారు. విరాట్ కోహ్లీ నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. ఇప్పటికే వన్డే, టీ ట్వంటీ ఫార్మాట్లలో కెప్టెన్సీకి గుడ్ బై చెప్పిన కోహ్లీ, తాజాగా టెస్ట్ కెప్టెన్సీకి కూడా గుడ్ బై చెప్పేశారు. 2014లో ఆస్ట్రేలియా పర్యటనలో టెస్టు కెప్టెన్ గా విరాట్ […]
స్పెషల్ డెస్క్- సినీ, రాజకీయ ప్రముఖులకు అభిమానులుండటం సహజం. సినీ హీరో, హీరోయిన్లకు ఐతే వీరాభిమానులుంటారు. ఒక దశలో కొంత మంది హీరో, హీరోయిన్లకైతే ఏకంగా గుడి కూడా కట్టిన సందర్బాలను మనం చూశాం. ఇక రాజకీయ నాయకులకు సైతం అభిమానులండటం సహజమే. కానీ ఒక రాష్ట్రంలోని పొలిటికల్ లీడర్ కు మరో రాష్ట్రంలో అభిమానులుండటమే అరుదు. కానీ ఆంధ్రప్రదేశ్ లోని ఎమ్మెల్యేకు తెలంగాణలో అభిమానులుండటం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అది కూడా చేతిపై ఆ ఎమ్మెల్యే ఫోటో […]