పొద్దున లేచిన దగ్గర నుండి రాత్రి పొద్దుపోయే వరకు చెట్టపట్టాలేసుకుకొని తిరుగుతుంటారు ప్రేమ జంటలు. ప్రేమ పక్షులల్లే విహరించిందీ చాలదని, చాటుమాటు వ్యవహారాలు చేసుకునేందుకు పార్కులు, చీకటి ప్రాంతాలను, చెట్టు, పుట్టలు చూసుకుంటారు.
రంజాన్ మాసంలో హైదరాబాద్, చార్మినార్ వద్ద నైట్ బజార్ నడుస్తుంది. రంగురంగుల బట్టలు, గాజుల గలగలలు, రకరకాల ఆహార పదార్థాలతో పాటుగా హలీం తింటూ నైట్ బజార్‌ని ఎంజాయ్ చేస్తారు నగర వాసులు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ భార్య కూడా నైట్ బజార్‌లో సందడి చేశారు. ఆ వివరాలు..
హైదరాబాద్ పాతబస్తీలో బాంబు బెదిరింపు కాల్ కలకలం సృష్టించింది. చార్మినార్ దగ్గర బాంబు పెట్టినట్లు కొంతమంది ఆగంతకులు కాల్ చేసి బెదిరించడంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. వెంటనే పోలీసులు చార్మినార్ కి చేరుకొని పరిసరాల్లో బాంబ్ స్క్వాడ్ సహాయంతో తనిఖీలు చేపట్టారు. దాదాపు రెండు గంటల సేపు బాంబ్ స్క్వాడ్ తో తనిఖీలు చేశారు. చేస్తూనే ఉన్నారు. చార్మినార్ దగ్గర ఫుట్ పాత్ లపై ఉన్న షాపు యజమానులను అక్కడి నుంచి పంపించేశారు. చార్మినార్ దగ్గర షాపులు, […]
డబ్బు అంటే ఎవరికి చేదు.. ఈ ప్రపంచాన్ని నడిపిస్తుంది కరెన్సీ అంటారు. అలాంటి డబ్బు రోడ్డుపై దొరికితే వెనుకా.. ముందు ఏదీ ఆలోచించకుండా ఎగబడి తీసుకుంటాం. ఆ మద్య శ్రీకాకుళంలో నోట్ల వర్షం కురిసింది.. మొదట ఆశ్చర్యపోయిన జనాలు.. ఒకరినొకరు తోసుకుంటూ ఆ నోట్లు ఏరుకున్నారు. తీరా అవి ఫేక్ నోట్లు అని తేలడంతో అక్కడే పడవేసి వెళ్లిపోయారు. నగరంలో కొంతమంది యువకులు నోట్లను వెదజల్లడం సంచలనం సృష్టించింది. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో […]
సెలబ్రిటీలు సామాన్యులు మాదిరి.. బయట తిరిగి.. తమకు నచ్చినట్లు జీవించడం చాలా కష్టం. వారు బయట కనిపిస్తే చాలు అభిమానులు చుట్టుముడతారు. అందుకే చాలా మంది సెలబ్రిటీలు.. మారు వేషాల్లో.. అర్థరాత్రి పూట బయటకు వస్తుంటారు. తమ పని పూర్తి చేసుకుని వెళ్తారు. తాజాగా దర్శకధీరుడు రాజమౌళి కూడా ఇదే పని చేశారు. అర్థరాత్రి పూట.. చార్మినార్ నైట్ బజార్ అందాలను తిలకించారు. కుమారుడు కార్తికేయతో కలిసి.. బిర్యానీ తిన్నారు. ఆ వివరాలు.. ఇది కూడా చదవండి: […]
హైదరాబాద్- చారిత్రక కట్టడాాలు, పురాతన ఆలయాల్లో ఎన్నో రహస్యాలు దాగుంటాయి. వాటిని ఇప్పటికీ ఎవ్వరు కనుక్కోలేకపోతున్నారు. వందల సంవత్సరాల క్రితం కట్టిన కట్టడాల్లోని నిగూడ రహస్యాలు ఇంకా రహస్యాలుగానే ఉన్నాయి. వాటి చిక్కుముడులు విప్పేందుకు చాలా మంది ప్రయత్నిస్తున్నారు. ఇదిగో ఇప్పుడు మన హైదరాబాద్ లోని ఓ రహస్యం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ లోని చారిత్రాత్మక కట్టడం చార్మినార్ ఎంత ఫేమస్సో అందరికి తెలుసు. సుమారు 430 ఏళ్ల క్రితం మహమ్మద్ కులీ కుతుబ్ షా ఛార్మినార్ […]