ఫైర్ బ్రాండ్ అనగానే వెంటనే అందరికి కంగనా రనౌత్ గుర్తుకొస్తుంది. ఆమెకు నచ్చిన విషయాలను ఎంత అందంగా చెబుతుందో.. అలాగే నచ్చని విషయాలను కూడా అంతే స్ట్రాంగ్ గా వ్యక్తపరుస్తుంది. తాజాగా కంగనా.. తమిళ నటి, హీరో సూర్య సతీమణి జ్యోతికపై చేసింది. ఆ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.
సినీ ఇండస్ట్రీలో ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీకి తెరలేపే బాలీవుడ్ క్వీన్ కంగనా రౌనత్ తాజాగా మరో కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచింది. ఇండస్ట్రీకి చెందిన ఓ కపుల్ తనపై నిఘా పెడుతూ తన ప్రతి కదలికను గమనిస్తున్నారని.. తన వ్యక్తిగత, వృత్తిపరమైన సమాచారం లీక్ చేస్తూ తనను మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ తన ఇన్‌స్టాలో స్టోరీస్‌లో ఓ నోట్ రాసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ హల్ […]
సినీ ఇండస్ట్రీలో హర్రర్ నేపథ్యంలో వచ్చి.. ఒక కొత్త ట్రెండ్ సృష్టించిన మూవీ ‘చంద్రముఖి’. 2005 లో పి.వాసు దర్శకత్వంలో రజినీకాంత్, నయనతార, జ్యోతిక కీలకపాత్రల్లో నటించిన ‘చంద్రముఖి’ బాక్సాఫీస్ షేక్ చేసింది. ఓవైపు కడుపుబ్బా నవ్విస్తూనే భయపెట్టే ఈ చిత్రం అప్పట్లో థియేటర్లో ప్రేక్షకులను భలే అలరించింది. చంద్రముఖి సూపర్ హిట్ కావడంతో ఈ మూవీ సీక్వెల్ వస్తుందని అందరూ భావించారు.. కానీ అలా జరగలేదు. చాలా కాలం తర్వాత ఈ మూవీ సీక్వెల్ తెరకెక్కించబోతున్నారు. […]
సూపర్ స్టార్ రజనీకాంత్, నయనతార కాంబినేషన్లో వచ్చి.. మంచి సూపర్ హిట్ అందుకున్న చిత్రం ‘చంద్రముఖి’. ఈ సినిమాను తమిళన దర్శకుడు వాసు తెరకెక్కించగా జ్యోతిక, ప్రభు, వడివేలు మొదలైన వాళ్లు కీలకపాత్రల్లో నటించారు. ఈసినిమా బాక్సాపీస్ దగ్గర వసూళ్లు వర్షం కురిపించింది. తెలుగు, తమిళ భాషల్లో సంచలన విజయాన్ని అందుకుంది. అయితే ప్రేక్షకులను ఎంతో అలరించిన ఈ సినిమాకు స్వీకెల్ గా చంద్రముఖి-2 తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమాలో చంద్రముఖి పాత్రలో చందమామ కాజల్ అలరించనుంది. […]
Raghava Lawrence: సౌత్‌లో టాలెంటెడ్ సినిమా పర్సన్ అని ఎవరి గురించైనా ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తే.. రాఘవ లారెన్స్ ముందు వరుసలో ఉంటారు. సైడ్ డ్యాన్సర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన ఆయన నేడు హీరోగా పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నారు. అంతేకాదు.. డ్యాన్స్ మాస్టర్‌గా, నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా బహుముఖ ప్రతిభను చాటుకున్నారు. సినిమాలే కాదు.. సేవారంగంలోనూ ఆయన ముందుంటున్నారు. అవసరమైన వారికి సహాయం చేస్తున్నారు. ప్రస్తుతం లారెన్స్ చంద్రముఖి 2 సినిమాలో నటిస్తున్నారు. ఇది రజనీకాంత్ […]
సినీ ఇండస్ట్రీలో ఎప్పటికీ గుర్తుండిపోయే విధంగా చాలా చిత్రాలు ఉన్నాయి.. అందులో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘చంద్రముఖి’ ఒకటి. 2005 ఈ సినిమా విడుదలవ్వగా.. అప్పటి నుంచి ఈ మూవీ సీక్వెల్‌పై వార్తలు వస్తూనే ఉన్నాయి. ప్రముఖ దర్శకులు పి.వాసు దర్శకత్వంలో తెరకెక్కిన చంద్రముఖి సినిమాలో సూపర్ స్టార్ రజనీ కాంత్‌తో పాటు నయనతార, ప్రభు, జ్యోతిక కీలక పాత్రలు పోషించారు. అప్పట్లో ఈ సినిమా బాక్సాఫీస్ షేక్ చేసి.. కలెక్షన్ల వర్షం కురిపించింది. కామెడీ, […]