కోహినూర్ వజ్రం గురించి ఎప్పుడు చెప్పుకున్నా భారతీయులు ఒకింత గర్వంగా భావిస్తారు. ఎప్పటికైనా బ్రిటన్ నుంచి ఈ వజ్రం దేశానికి తీసుకొస్తే బాగుంటుందని ప్రతి భారతీయుడు కోరుకుంటారు. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం కోహినూర్ కోసం ప్రయత్నాలు చేస్తుందంటూ బ్రిటన్ మీడియా కథనాలు వెలువరించింది.
నగర, పట్టణ ప్రాంతాలు, జనావాస ప్రాంతాల్లో బహిరంగ మూత్ర విసర్జన నిషేధం. అందుకే భారత్ తో సహా, అనేక దేశాల్లో పబ్లిక్ టాయిలెంట్లు అందుబాటులోకి వచ్చాయి. అయినా కొందరు నిర్లక్ష్యంగా బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విస్జరన చేస్తుంటారు. మరికొందరు దారుణంగా రద్దీ ప్రాంతాల్లో ఉండే గోడలపై కూడా మూత్ర విస్జరన చేస్తూ అసభ్యకరంగా ప్రవర్తిస్తుంటారు. ప్రభుత్వాలు ఎన్ని ఆంక్షలు పెట్టిన కూడా కుక్కతోక వంకరా అన్నట్లుగానే గోడలపై, బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జన చేస్తున్నారు. రెయింబవళ్లు జనసంచారం […]
బ్రిటన్ తదుపరి ప్రధానమంత్రి ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. బోరిస్ జాన్సన్ వారసురాలిగా లిజ్ ట్రస్ ఎన్నికయ్యారు. ఇండియన్ ఆరిజన్ లీడర్ రిషి సునాక్ ఓటమి పాలయ్యారు. బోరిస్ జాన్సన్ తన ప్రధాని పదవికి రాజీనామా చేయడంతో.. పార్టీ నేతను ఎన్నుకునే క్రమంలో భారీ కసరత్తు జరిగింది. ముందు నుంచి రిషి సునాక్ ప్రధాని రేసులో ఉంటూ సంచలనం సృష్టించారు. బ్రిటిష్ మాజీ అర్థికమంత్రి అయిన 42 ఏళ్ల రిషి సునాక్.. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు అయిన నారాయణమూర్తికి […]
మనషుల్లో కొందరు ఎప్పుడు ఎలా మారుతారో తెలియదు. అడగకుండానే ఆర్థిక సాయం చేస్తారు. మళ్లీ డబ్బులు తిరిగి చెల్లించమంటారు. ఇలా ఇద్దరి మధ్య జరిగిన పంచాయితీ చివరికి కోర్టుల వరకు వెళ్తుంది. అచ్చం ఈ తరహ ఘటన ఒకటి బ్రిటన్ లో జరిగింది. వీధులు ఊడ్చే వ్యక్తికి ఓ ధనవంతుడు ఏకంగా రూ.1.9 కోట్లు ఇచ్చాడు. అప్పటికి వదిలేసి దాదాపు 10 ఏళ్ల తర్వాత తన డబ్బులు ఇవ్వాలంటూ కోర్టు మెట్లు ఎక్కాడు. కోర్టులో కేసు గెలిచి […]
ప్రస్తుతం కరెంట్, గ్యాస్, ఫోన్ ఇలా ఒక్కటేంటి.. ప్రతి దాని బిల్లు ఆకాశానంటుతున్నాయి. ఈ ధరలకు తట్టుకోలేక చాలా మంది అల్లాడుతున్నారు. అయినా ఆర్థిక సమస్యలు పెరిగిన సర్థుకుని జీవిస్తున్నారు. కానీ కొందరు అధికారుల నిర్లక్ష్యానికి సామన్యులు శిక్ష అనుభవిస్తున్నారు. ఒక్కొక్కసారి వారి ఇచ్చే బిల్లు చూస్తే గుండె ఆగినంత పనవుతుంది. తాజాగా ఓ యువ జంటకు అలాంటి అనుభవం ఎదురైంది. వారికి వచ్చిన గ్యాస్ బిల్లు చూసి ఖంగుతిన్నారు. ఈ ఘటన బ్రిటన్ లో చోటుచేసుకుంది. […]
ఆలోచన కొత్తగా ఉంటే పాత వస్తువులను కూడా అమ్మి డబ్బు సంపాదించవచ్చు. మనిషిలో కలిగే ఆలోచనలే వారి స్థితిగతులను నిర్ణయిస్తాయి. ఎంతో మంది పేదరికంలో ఉన్నప్పటికి తమ సరికొత్త ఆలోచలతో ఉన్నత శిఖరాలు అధిరోహించారు. తాజాగా ఓ యువతి వాడేసిన బట్టలతో వ్యాపారం చేసి లక్షల సంపాందిస్తోంది. మరి ఎలా ఆమె ఎవరు? ఆమెకు వచ్చిన ఆసరికొత్త ఆలోచన ఏమిటి? ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.. బ్రిటన్‌కు చెందిన 27ఏళ్ల లిజ్జీ గ్రూమ్ బ్రిడ్జ్ అనే మహిళకు […]
నోబెల్ బహుమతి గ్రహీత, బాలికల విద్యా హక్కుల కోసం పోరాడిన యోధురాలు యూసఫ్‌జాయ్ మలాల వివాహా బంధంలోకి అడుకు పెట్టారు. బ్రిటన్ లోని బర్మింగ్ హామ్ లోని తన నివాసంలో ఇరువురు కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వివాహం జరిగింది. మలాల తన భాగస్వామి అన్సర్ తో కలిసి సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని తెలియజేశారు. “ఈ రోజు నాకు చాలా ముఖ్యమైన రోజు. నేను, అన్సర్ జీవితభాగస్వాములు అయ్యాం. మా ఇంట్లో ఇరు కుటుంబ […]
తొలిసారి డ్రైవర్ లెస్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ బ్రిటన్‌లో అందుబాటులోకి వచ్చింది. దాదాపు పదేండ్లుగా సెల్ఫ్ డ్రైవింగ్ వెహికల్స్‌పై ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇప్పటికే కొన్ని దేశాల్లో సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు వచ్చేశాయి. అయితే రెగ్యులర్ ట్రాఫిక్‌లో సెల్ఫ్ డ్రైవింగ్ బస్ టెస్ట్ రన్ నిర్వహించగా సక్సెస్‌ఫుల్‌గా ఎటువంటి ఇబ్బందులు లేకుండా జర్నీ పూర్తయింది. ‘అరిగో’ కంపెనీ తయారు చేసిన ఈ బస్సులు త్వరలోనే పబ్లిక్‌కు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాబోతున్నాయి. అరిగో కంపెనీ తయారు చేసిన ఎలక్ట్రిక్ సెల్ఫ్ […]