చిత్ర పరిశ్రమలో వరుసగా విషాద వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది మూడు నెలలు కూడా పూర్తి కాకుండానే పలువురు బాలీవుడ్ నుండి మాలీవుడ్ వరకు ప్రముఖ నటులు తుది శ్వాస విడిచారు. తాజాగా బాలీవుడ్ నటులు సతీష్ కౌశిక్ మృతి చెందగా.. ఇప్పుడు మరో బాలీవుడ్ నిర్మాత తీవ్ర అనారోగ్యంతో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇప్పుడంతా పాన్ ఇండియా సినిమాలదే హవా. థియేటర్లలోకి వెళ్లి చూడాలన్నా సరే.. ప్రేక్షకులు భారీ బడ్జెట్, పాన్ ఇండియా సినిమాలే కావాలని అంటున్నారు. అలా ఉంటేనే వెళ్తున్నారు. స్టార్ హీరో లేదంటే స్టార్ డైరెక్టర్ ఉన్నాడా అనే విషయాల్ని అస్సలు పట్టించుకోవట్లేదు. భాషతో సంబంధం లేకుండా కంటెంట్ బాగుందా అనే దాన్ని మాత్రమే చూస్తున్నారు. అలా ఈ ఏడాది ‘కేజీఎఫ్ 2’, ‘కాంతార’ లాంటి కన్నడ డబ్బింగ్ సినిమాలు తెలుగుతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. వందల […]
ఈ ఏడాది ఇండస్ట్రీలో వరస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. నటీనటులు, దర్శకులు రోజుల వ్యవధిలో కన్నుమూస్తున్నారు. అభిమానులని శోకసంద్రంలో ముంచేస్తున్నారు. రీసెంట్ గా జిమ్ చేస్తూ ఓ నటుడు మృతి చెందగా, గత కొన్నాళ్ల నుంచి ప్రాణాంతక క్యాన్సర్ తో పోరాడుతున్న ప్రముఖ దర్శకుడు తుదిశ్వాస విడిచారు. ఈ క్రమంలోనే ఆయన కుటుంబానికి పలువురు నటీనటులు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. ఆయనకు సంతాపం ప్రకటిస్తున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. బాలీవుడ్ లో ఖూన్ పసిన, దో ఔర్ దో […]
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ హోస్ట్ గా నిర్వహిస్తున్న ‘లాక్ అప్’ రియాలిటీ షోలో రోజుకో కంటెస్టెంట్ తన లైఫ్ లోని సీక్రెట్ రిలేషన్ షిప్ ని బయట పెడుతున్నారు. తాజాగా నటి, మోడల్ మందనా కరిమి.. తన లైఫ్ లోని సీక్రెట్ రిలేషన్ బయటపెట్టింది. బాలీవుడ్ లో ఓ ఫేమస్ డైరెక్టర్ తనను గర్భవతిని చేసి వదిలేశాడని చెబుతూ ఎమోషనల్ అయ్యింది. ఎలిమినేషన్ రౌండ్ నుండి తప్పించుకునే క్రమంలో మందనా సీక్రెట్ రిలేషన్ ఆప్షన్ […]
ఫిల్మ్ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని రోజుల క్రితం టాలీవుడ్ నటి, యూట్యూబర్ గాయత్రి కారు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. ఈ విషాదం నుంచి కోలుకోకముందే.. మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడి కుమారుడు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. ఆ వివరాలు.. బాలీవుడ్ దర్శకుడు గిరీష్ మాలిక్ కుమారుడు మన్నన్.. అపార్ట్మెంట్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు. మార్చి 18న ఈ విషాదం చోటు చేసుకుంది. ఇది […]
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్..బాహుబలి సినిమాతో నటుడిగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో ఈ మూవీ రెండు భాగాలుగా విడుదలై ఎన్నో రికార్డులను తిరగరాసింది. దగ్గుబాటి రానా, ప్రభాస్ కలిసి నటించిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను మించిన విజయాన్ని నమోదు చేసింది. ఇక ఈ చిత్రంతో ప్రభాస్ రేంజ్ టాలీవుడ్ లో అగ్రభాగానికి ఎగబాకింది. బాహుబలి సినిమా విజయాన్ని ఆనందిస్తూనే యువ దర్శకుడు సుజిత్ డైరెక్షన్ లో సాహో […]