ఈ ఏడాది ఇండస్ట్రీలో వరస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. నటీనటులు, దర్శకులు రోజుల వ్యవధిలో కన్నుమూస్తున్నారు. అభిమానులని శోకసంద్రంలో ముంచేస్తున్నారు. రీసెంట్ గా జిమ్ చేస్తూ ఓ నటుడు మృతి చెందగా, గత కొన్నాళ్ల నుంచి ప్రాణాంతక క్యాన్సర్ తో పోరాడుతున్న ప్రముఖ దర్శకుడు తుదిశ్వాస విడిచారు. ఈ క్రమంలోనే ఆయన కుటుంబానికి పలువురు నటీనటులు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. ఆయనకు సంతాపం ప్రకటిస్తున్నారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. బాలీవుడ్ లో ఖూన్ పసిన, దో ఔర్ దో పాంచ్, మిస్టర్ నట్వర్ లాల్, యారనా, జానీ ఐ లవ్ యూ, దిల్ తుజ్ కో దియా, కౌన్ జీతా కౌన్ హార, కమాండర్ అండ్ సూర్యవంశీ తదితరులు సినిమాలని డైరెక్టర్ చేసిన రాకేశ్ కుమార్ కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్ తో పోరాటం చేస్తున్న ఆయన.. ముంబయిలోని తన ఇంట్లో నవంబరు 10న ప్రాణాలు విడిచారు. కుటుంబసభ్యులు తాజాగా ఆ విషయాన్ని బయటపెట్టారు. అంధేరిలో ఆదివారం ఆయన సంస్మరణ సభని ఏర్పాటు చేసినట్లు చెప్పుకొచ్చారు. ఇకపోతే బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తోపాటు పలువురు నటీనటులు రాకేశ్ మృతిపట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Director #RakeshKumar is no more. RIP 🙏
He has given many hit films with #AmitabhBachchan
Khoon Pasina, Mr Natwarlal, Yaraana, Do Aur Do PaanchSeen with Prakash Mehra, Amitabh Bachchan during Zanjeer shoot.
He was Asst director of blockbuster Zanjeer. pic.twitter.com/kBa8V7AObg
— Aashish Palod (@aspalod) November 12, 2022
Veteran Filmmaker-director Rakesh Kumar passes away at the age of 81 #RakeshKumar #Filmmaker #Director #Bollywood pic.twitter.com/cdLpsuZXms
— Odisha Bhaskar (@odishabhaskar) November 13, 2022
The great Dir Rakesh Kumar ji passed away.
He directed some great blockbuster films with Amitabh Bachchan
Khoon Pasina, Mr Natwarlal, Do Aur Do Paanch, Yaraana.
Rakesh ji was the AD in films like Zanjeer, Hera Pheri & other
RIP
Thank you for the beautiful films #RakeshKumar pic.twitter.com/e5N3tY1j4m— Moses Sapir (@MosesSapir) November 13, 2022
Deepest condolences to the family of Rakesh Kumar Ji , the filmmaker who gave us some great films like Natwarlaal, khoon Pasina, Do aur Do Paanch, Yaraana. May the almighty give the family strength and patience to bear this irreplaceable loss 🙏#rakeshkumar #condolences pic.twitter.com/TQQeX7KxZp
— Naved Jafri (@NavedJafri_BOO) November 13, 2022