రాకెట్‌లో అంతరిక్షంలోకి వెళ్తున్న మూఢనమ్మాకాలను పాటించే అంశంలో అంతకంటే ఎక్కువే వెనకబడి ఉంది మన సమాజం. అక్షరాస్యత పెరుగుతున్నప్పటికి.. సమాజంలో కొన్ని మూఢనమ్మకాలను తొలగించలేక పోతున్నాం. వాటిలో ప్రధానమైంది చేతబడి, క్షుద్రపూజలు. ఇలాంటి వన్ని పిచ్చి చేష్టలు అని కొట్టి పారేసినా.. చాలా మంది జనాలు వాటిని చెవికెక్కించుకోరు. ఇక ఆదివారాలు, అమావాస్య వస్తే.. ఎక్కడో ఓ చోట ఇలాంటి క్షుద్ర పూజలు వెలుగు చూస్తూనే ఉంటాయి. ఇవన్ని ఎక్కడో మారుమూల గ్రామాల్లో, ప్రాంతాల్లో చోటు చేసుకుంటే.. […]
గుంటూరు- కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ కనిపెట్టగలిగారు.. కానీ సమాజంలో పాతుకుపోయిన మూఢనమ్మకాలకు ముగింపు పలికే టీకాను ఇంతవరకు ఏ శాస్త్రవేత్తలు కనిపెట్టలేకపోయారు. ఇప్పటికి మన సమాజంలో చేతబడి, బాణామతి, క్షుద్ర పూజలు వంటి దురాచారాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా గుంటూరు జిల్లాలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. అచ్చంపేట-మాదిపాడు ప్రధాన రహదారి తాళ్లచెరువు అడ్డరోడ్డు వద్ద గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు స్థానికులను భయాందోళనలకు గురి చేశాయి. పూజల్లో భాగంగా పందిని […]
ప్రపంచం టెక్నాలజీ పరంగ ఎంత పురోగాభివృద్ది సాధిస్తుందో అందరికీ తెలిసిందే. నిత్యం ఏదో ఒక కొత్త ఆవిష్కరణలతో దేశం ముందుకు సాగుతుంటే.. కొన్ని చోట్ల మాత్రం ఇప్పటికీ మూఢ విశ్వాసాలతో ప్రజలు దుర్భరమైన జీవితాలు గడుపుతూనే ఉన్నారు. దేవుడు, దెయ్యం అంటే ఇప్పటికే భయం.. భక్తి ప్రదర్శిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా గ్రామాల్లో ఇప్పటికీ చేతబడి, బానామతి, మంత్రాలతో మనుషుల ప్రాణాలు తీస్తుంటారని జనాలు నమ్ముతూనే ఉన్నారు. తాజాగా చేతబడి చేస్తున్నాడనే అనుమానంతో వరుసకు అల్లుడైన వ్యక్తే తన […]
ప్రజల సమస్యలను సొమ్ము చేసుకుంటున్న ‘వైద్య పిశాచాలు’!… ప్రజల బలహీనత వారి బలం!.. ఈ రోజుల్లోనూ మాయలు.. మంత్రాలు… కోళ్లు ,కొబ్బరికాయలు, నిమ్మకాయలు… ఇవే పెట్టుబడి…భయపెట్టీ మరీ సంపాదన!!. సమస్యల్లో ఉన్న వారు వీరి వద్దకు వస్తే క్షుద్ర పూజలు అంటూ చేతబడి అంటూ వారిని నమ్మించి వేలకు వేలు వారి […]
దేవుడు ఉన్నది నిజమైతే.. దెయ్యం ఉన్నది కూడా అని కొందరు వాదిస్తారు. దిష్టి, చేతబడి, క్షుద్ర పూజలు ఈ మాటలు వింటే మోడ్రన్ యుగంలో ఏంటి ఈ పిచ్చి వాదనలు అంటారు. ఇదే మోడ్రన్ యుగంలో మూఢ నమ్మకాలతో ప్రాణాలు తీసుకోవడం, ప్రాణాలు తీయడం కూడా చూస్తేనే ఉన్నాం. ఈ డిజిటల్ కాలంలో కూడా చేతబడులు ఉన్నాయి. ఇది మేమంటన్న మాటలు కాదండి. రామ్‌గోపాల్ వర్మ గాయం సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత క్యారక్టర్ […]
ప్రేమ.. రెండు అక్షరాల స్వచ్ఛమైన భావన ఇది. నిజమైన ప్రేమ సుఖాన్ని కోరుకుంటుందే గాని.., ద్వేషాన్ని కాదు. కానీ.., ఇప్పుడు ఓ ప్రబుద్దుడు మాత్రం ప్రేమించిన అమ్మాయి తనకి దక్కలేదని రగిలిపోయాడు. పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన తన ప్రియురాలిని దక్కించుకోవాలని చేతబడి చేయించాడు. సభ్య సమాజం నివ్వెరపోయే ఈ ఘటన రంగారెడ్డి నగర్‌లో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. మురళి అనే యువకుడికి కొన్ని నెలల క్రితం ఓ రాంగ్ నెంబర్ నుండి కాల్ వచ్చింది. […]
మంత్రాలకి చింతకాయలు రాలవు అంటారు. కానీ.., ఇప్పుడు ఓ ఊరిలో మాత్రం మంత్రాలకి మనుషులు మాయం అవుతున్నారు. ముగ్గు, నిమ్మకాయలు, మిరపకాయలతో మనుషులను మాయం చేస్తున్నారు. వినడానికి ఇది కాస్త ఆశ్చర్యంగా అనిపిస్తున్నా నిజంగా నిజం. వరంగల్ జిల్లాలోని చెన్నారావు పేట మండలం ఉప్పర్ పల్లి గ్రామంలో ఇలాంటి వింత ఘటనలే చోటు చేసుకుంటున్నాయి. ఈ గ్రామంలో చేతబడితో వరుసగా మనుసులు మాయం అవుతుండటం అందరిని షాక్ కి గురి చేస్తోంది. ఆ వివరాల్లోకి వెళ్తే.., ఉప్పర్ […]