SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • రివ్యూలు
  • ఫోటో స్టోరీస్
  • OTT మూవీస్
  • క్రీడలు
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
  • #ఆస్కార్ కి ప్రాసెస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » telangana » Black Magic Rituals Scares People At Hyderabad Old City Burial Grounds

Black Magic: ఓల్డ్‌ సిటీలో క్షుద్ర పూజల కలకలం.. స్మశానంలో భయంకర దృశ్యాలు!

    Published Date - Mon - 30 May 22
  • |
      Follow Us
    • Suman TV Google News
Black Magic: ఓల్డ్‌ సిటీలో క్షుద్ర పూజల కలకలం.. స్మశానంలో భయంకర దృశ్యాలు!

రాకెట్‌లో అంతరిక్షంలోకి వెళ్తున్న మూఢనమ్మాకాలను పాటించే అంశంలో అంతకంటే ఎక్కువే వెనకబడి ఉంది మన సమాజం. అక్షరాస్యత పెరుగుతున్నప్పటికి.. సమాజంలో కొన్ని మూఢనమ్మకాలను తొలగించలేక పోతున్నాం. వాటిలో ప్రధానమైంది చేతబడి, క్షుద్రపూజలు. ఇలాంటి వన్ని పిచ్చి చేష్టలు అని కొట్టి పారేసినా.. చాలా మంది జనాలు వాటిని చెవికెక్కించుకోరు. ఇక ఆదివారాలు, అమావాస్య వస్తే.. ఎక్కడో ఓ చోట ఇలాంటి క్షుద్ర పూజలు వెలుగు చూస్తూనే ఉంటాయి. ఇవన్ని ఎక్కడో మారుమూల గ్రామాల్లో, ప్రాంతాల్లో చోటు చేసుకుంటే.. ఏమో అనుకో వచ్చు.. కానీ స్వయంగా రాజధాని నగరంలో చోటు చేసుకోవడం కలకలం రేపుతోంది. ఆ వివరాలు..

హైదరాబాద్ పాత బస్తీ స్మశానాల్లో క్షుద్ర పూజల కలకలం చెలరేగుతోంది. ఖబరస్తాన్ అంటే ప్రశాంతంగా ఉంటుందని పేరున్నా.. అక్కడి నిశ్శబ్దం కూడా భయపెడుతుంది. ఇక్కడ స్మశానంలో క్షుద్ర పూజలు జరిగిన ఆనవాళ్లు.. జనాలను భయపెడుతున్నాయి. బొమ్మలకు మేకులు దించి.. ఆ పక్కనే కోడిగుడ్లు పెట్టారు. వాటి మీద ఏవేవో క్షుద్ర రాతలు రాశారు. అంతేకాదు దారాలు చుట్టిన కుండలు ఉండటం.. చూసి హడలెత్తి పోతున్నారు స్థానికులు. మంత్రగాళ్లు అక్కడితో ఆగక.. ఈ వస్తువులను చెట్ల కింద, సమాధుల్లో గోతులు తీసి.. పూడ్చి పెడుతున్నారు. వాటిని చూసి స్మశానాల్లోకి వస్తున్నవారు భయపడిపోతున్నారు. ఇక్కడి స్మశానాల్లో ఇలాంటి చిన్నపిల్లల బొమ్మలు.. వాటికి పేర్లు, ఆపై క్షుద్రమంత్రాలు.. బొమ్మల వెనక మేకులు దించిన భయానకమైన వాతావరణం కనిపించడంతో ఒక్కొక్కరికీ గుండెల్లో గుబులు రేగుతోంది. మరీ ముఖ్యంగా గత వారం రోజుల నుంచీ ఇక్కడ చేతబడులకు సంబంధించిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయ్ అంటున్నారు స్థానికులు.

ఇది కూడా చదవండి: Viral Video: వైరల్‌ వీడియో: ఉన్నట్టుండి నడి రోడ్డుపై చేపల వర్షం.. ఎగబడ్డ జనం..

దీంతో స్మశానాలకు ఏదో ఒక పని మీద వచ్చేవారు బెంబేలెత్తిపోతున్నారు. మతాధికారులు, స్మశానాల ఇంఛార్జీలు ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో తామెన్నడూ ఇలాంటివి చూడలేదనీ.. ఇప్పుడే ఇలాంటి చేష్టలను గమనిస్తున్నామనీ.. ఇకపై ఇలాంటివి లేకుండా చూడాలని కోరుకుంటున్నారు. అప్పటికీ తాము రాత్రిళ్లు ఇలాంటి మంత్రగాళ్లను గుర్తించే యత్నం చేస్తున్నామనీ.. అయినా సరే తమ కన్ను కప్పి.. తమ పని తాము చేసుకెళ్తున్నారనీ.. ఇకనైనా ఇలాంటి బాణామతి- చేతబడి చిల్లంగి వంటి క్షుద్ర పూజలు చేసేవారిని గుర్తించాలంటే…సీసీ కెమెరాలు అమర్చడం వల్ల మాత్రమే సాధ్యమవుతుందని సూచిస్తున్నారు కొందరు. మరి చూడాలి.. స్మశాన నిర్వాహకులు ఈ దిశగా చర్యలు తీసుకుంటారా.. లేదా చూడాలి. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

ఇది కూడా చదవండి: Bihar: చీమలు చేసిన పనితో.. బిహార్‌లో వెలుగులోకి బంగారు గని!

Tags :

  • black magic
  • Hyderabad
  • latest telugu news
  • old city
  • Telangana
Read Today's Latest telanganaNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

వాహనదారులకు అలర్ట్.. హైదరాబాద్ లో 40 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు!

వాహనదారులకు అలర్ట్.. హైదరాబాద్ లో 40 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు!

  • బ్రేకింగ్: గ్రూప్-4 ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. దరఖాస్తు గడువు పెంపు..

    బ్రేకింగ్: గ్రూప్-4 ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. దరఖాస్తు గడువు పెంపు..

  • తెలంగాణలో బయటపడిన వెయ్యేళ్ల నాటి శిల్పం

    తెలంగాణలో బయటపడిన వెయ్యేళ్ల నాటి శిల్పం

  • కస్టడీలో ఉన్న నిందితులకు తిండి పోలీసులే పెడతారని మీకు తెలుసా?

    కస్టడీలో ఉన్న నిందితులకు తిండి పోలీసులే పెడతారని మీకు తెలుసా?

  • పెళ్లిచూపుల్లో నో చెప్పిన అమ్మాయి..! అబ్బాయి ఊహించని దారుణం!

    పెళ్లిచూపుల్లో నో చెప్పిన అమ్మాయి..! అబ్బాయి ఊహించని దారుణం!

Web Stories

మరిన్ని...

అంగరంగ వైభవంగా పూర్ణ సీమంతం వేడుక.. ఫోటోలు వైరల్..
vs-icon

అంగరంగ వైభవంగా పూర్ణ సీమంతం వేడుక.. ఫోటోలు వైరల్..

వెండి, బంగారు పోత పోసిన శిల్పంలా ముద్దొస్తున్న సదా..
vs-icon

వెండి, బంగారు పోత పోసిన శిల్పంలా ముద్దొస్తున్న సదా..

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పై రూ.25 వేలు తగ్గింపు!
vs-icon

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పై రూ.25 వేలు తగ్గింపు!

సీతాకోకచిలుక చీర కట్టినట్టు మురిపిస్తున్న అనుపమ..
vs-icon

సీతాకోకచిలుక చీర కట్టినట్టు మురిపిస్తున్న అనుపమ..

తాజా వార్తలు

  • ఈ వారం ఓటిటిలో రిలీజ్ అవుతున్న సినిమాలు!

  • వీడియో: ‘బిబి జోడి’లో వార్! స్టేజ్ పై ఏడ్చేసిన భానుశ్రీ!

  • 13 గంటలు గాల్లో ప్రయాణించిన ఫ్లైట్.. మళ్లీ టేకాఫ్ అయిన చోటుకే! ఎందుకంటే?

  • ముక్కు అవినాష్ పై నటి సదా సీరియస్! వీడియో వైరల్!

  • రెండో గర్ల్ ఫ్రెండ్ తోనూ టీమిండియా క్రికెటర్ బ్రేకప్? ప్రియురాలి పోస్ట్ వైరల్..

  • బ్రేకింగ్: తారకరత్న ఆరోగ్యస్థితిపై నారాయణ డాక్టర్స్ లేటెస్ట్ బులెటిన్!

  • జమున బయోపిక్ తీసే యోచనలో టాప్ డైరెక్టర్! హీరోయిన్ గా ఎవరంటే?

Most viewed

  • అభిమాన నాయకుడి ఫొటోను టాటూగా వేయించుకున్న హీరో విశాల్

  • అబార్షన్ కోసం ఆర్ఎంపీ వద్దకు వెళ్లిన వివాహిత! అతడు చేసిన పనికి..

  • ఆస్కార్ రావాలంటే ఇంత ప్రాసెస్ ఉంటుందా? మొత్తం రూల్స్ ఇవే!

  • బాలీవుడ్ మూవీలో విలన్ గా కరీంనగర్ కుర్రాడు.. ట్రైలర్ లాంఛ్‌ చేసిన ఎన్.శంకర్!

  • అమ్మకు రెండో పెళ్లి చేసిన కొడుకు.. నెట్టింట వైరలవుతోన్న స్టోరీ!

  • ఆస్కార్ నామినేషన్స్ లో జూనియర్ ఎన్టీఆర్ కు నిరాశ!

  • వరల్డ్ కప్ ఉంది..ఈసారి IPLలో ఆ ప్లేయర్స్ కి అనుమతి ఉండదు: రాహుల్ ద్రవిడ్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam