దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. మరణాల సంఖ్య తగ్గుతూ ఉన్నా.., పాజిటివ్ కేసులు మాత్రం రోజురోజుకి పెరుగుతూనే పోతున్నాయి. ఇక కరోనా కల్లోలం కి తోడు ఇప్పుడు కొత్తగా ఫంగస్ కి జనాలకి నిద్ర లేకుండా చేస్తోంది. బ్లాక్ ఫంగస్ కారణంగా ఇప్పటికే దేశంలో మరణాలు సంభవించాయి. ఈ నేపధ్యంలో ఎయిమ్స్ డాక్టర్స్ బ్లాక్ ఫంగస్ కి సంబంధించి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలను బయటపెట్టారు. బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు కావడానికి కారణాలపై ఢిల్లీ ఎయిమ్స్ వైద్య […]
హెల్త్ డెస్క్- ఇన్నాళ్లు కరోనానే అనుకుంటే.. ఇప్పుడు బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ లు కూడా దాడి చేస్తున్నాయి. కరోనాతో ఇప్పటికే ప్రపంచం మొత్తం అతలాకుతలం అయ్యింది. దినికి తోడు ఇప్పుడు మరో రెండు వైరస్ లు విజృంబిస్తున్నాయి. బ్లాక్ ఫంగస్ మన భారత్ లోనే ఎక్కవగా సోకుతుందని నిపుణులు గుర్తించారు. కరోనా బారిన పడి ఎక్కువ రోజులు ఆక్సిజన్ మీద ఉన్న రోగులకు బ్లాక్ ఫంగస్ సోకుతుందని గుర్తించారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ లోని పలు […]
నేషనల్ డెస్క్- సుమారు యేడాదిన్నర నుంచి కరోనా మహమ్మారి మానవాళిని పట్టి పీడిస్తోంది. కరోనా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. కరోనాతో అంచా నానా తంటాలు పడుతోంటే.. అది చాలదన్నట్లు బ్లాక్ ఫంగస్ దాడి చేస్తోంది. కరోనా కంటే వేగంగా బ్లాక్ ఫంగస్ విజృంబిస్తోంది. అది కూడా మన భారత్ లోనే ఎక్కువ బ్లాక్ ఫంగస్ కేసులు నమోదవ్వడం ఆందోళన కలిగిస్తోంది. బ్లాక్ ఫంగస్ ను అంటు వ్యాధిగా గుర్తించి చికిత్స అందించాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు […]
హెల్త్ డెస్క్- కరోనా వైరస్ తో ప్రపంచం మొత్తం చిగురుటాకులా వణికిపోతోంది. కరోనా మహమ్మారికి జన జీవనం అస్థవ్యస్థం అయ్యింది. ప్రధానంగా కరోనాతో భారత దేశం అల్లాడిపోతోంది. ఇక కరోనా చాలదన్నట్లు ఇప్పుడు కొత్తగా బ్లాక్ ఫంగస్ కలకల రేపుతోంది. ప్రపంచంలోనే ఎక్కడలేనన్ని బ్లాక్ ఫంగస్ కేసులు ఒక్క భారత్ లోనే నమోదవుతున్నాయి. ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా మహమ్మారి రకరకాల రూపాల్లో వచ్చి దాడి చేస్తోంది. కరోనా కంటే బ్లాక్ ఫంగస్ మరింత ప్రమాదకరమని నిపుణులు […]
హైదరాబాద్- తెలంగాణ ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. యాక్టివ్ గా ఉంటడమే కాదు.. ప్రజలు ఎవరు ఏ సమస్య తన దృష్టికి తెచ్చినా వెంటనే స్పందింస్తారు. సాధ్యమైనంత వరకు వారి సమస్యను ప్రభుత్వం ద్వార తీర్చేందుకు ప్రయత్నిస్తారు కేటీఆర్. లేదంటే ఒక్కోసారి తాను వ్యక్తిగతంగా కూడా సాయం చేసిన సందర్బాలు చాలానే ఉన్నాయి. ఇదిగో ఇప్పుడు తెలంగాణలో బ్లాక్ ఫంగస్ కలకలం రేపుతున్న సమయంలో కూడా […]
ప్రపంచ దేశాలని కరోనా వణికిస్తోంది. ప్రస్తుతం ఇండియాలో దీని ప్రభావం అధికంగా ఉంది. ఇప్పటికీ సెకండ్ వేవ్ లో రోజుకి లక్షల సంఖ్యలో కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఇందుకు అతీతం కాదు. అయితే కరోనాతో వణికిపోతున్న తెలంగాణలో ఇప్పుడు మరో మహమ్మారి బయట పడింది. అదే బ్లాక్ ఫంగస్. దీనికే మ్యూకర్ మైకోసిస్ అని పేరు. కరోనా నుంచి కోలుకున్నఅతికొద్ది మందిలో ఇప్పుడు ఈ […]
కరోనా వైరస్ వణికిస్తుంటే ఇప్పుడు మరింత భయపెట్టేందుకు బ్లాక్ ఫంగస్ వచ్చేసింది. కరోనా నుంచి కోలుకున్న వారిలో మ్యూకోర్‌మైకోసిస్ (బ్లాక్ ఫంగస్) అని పిలిచే ఈ ఇన్‌ఫెక్షన్ తాలూకూ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ ఫంగస్ కారణంగా కరోనా నుంచి కోలుకున్న వారిలో కొద్దిమంది కంటిచూపు కోల్పోవడం.. మరికొందరు అయితే ప్రాణాలను కోల్పోవడం ఇప్పుడు అందోళన కలిగిస్తుంది. మ్యుకర్ మైకోసిస్ ఈ పేరు వింటేనే గుండెల్లో దడ పుడుతోంది. అయితే ఈ ఫంగస్ ఇన్ఫెక్షన్ కరోనా సోకిన వారిలో, […]