భారత ఆటోమొబైల్ రంగంలో మహీంద్రా కంపెనీకి ఎంతో గొప్ప పేరుంది. ఆనంద్ మహీంద్రాకు వ్యాపారవేత్తగానే కాకుండా వ్యక్తిత్వం పరంగానూ ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఆనంద్ మహీంద్రా ఎప్పుడూ ట్విట్టర్ లో ఎంతో యాక్టివ్ గా ఉంటారు. తాజాగా ఆయన ట్విట్టర్ లో చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.
మనం సాధారణంగా సినిమాల్లో కొన్ని సంఘటనలు చూస్తూ ఉంటాం. అవేంటంటే ఒక్క రాత్రిలో కోటీశ్వరుడు అయినట్లు.. ఒక్క రాత్రి బికారి అయినట్లు చాలా సినిమాల్లో చూస్తూ ఉంటాం. అయితే అదే ఘటన నిజ జీవితంలో జరిగితే? అది కూడా ఒకటి కాదు రెండు కాదు.. లక్ష కోట్లు కోల్పోతే? వినడానికే చాలా ఆశ్చర్యంగా, నమ్మశక్యం కాకుండా ఉంది కదా? కానీ, అది నిజంగానే నిజ జీవితంలో జరిగింది. ఒక యంగ్ సీఈవో ఒక్క రోజులో తన ఆస్తిలోని […]
న్యూ ఢిల్లీ- సోషల్ మీడియా అకౌంట్స్ అప్పుడప్పుడు హ్యాక్ అవుతుంటాయి. ఐతే ప్రపంచ వ్యాప్తంగా హ్యాకర్లు ప్రముఖుల సోషల్ మీడియా అకౌంట్స్, కంపెనీల అకౌంట్స్ ను హ్యాక్ చేస్తుంటారు. తాజాగా మన దేశ ప్రధాని మోదీ ట్విట్టర్ అకౌంట్ ను హ్యాకర్లు కాసేపు హ్యాక్ చేశారు. దీంతో కొంత సేపు గందరగోళం నెలకొంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వ్యక్తిగత ట్విటర్ ఖాతా కొద్ది సమయం హ్యాక్ అయింది. ఈ విషయాన్ని ప్రధాని కార్యాలయమే స్వయంగా పేర్కొంది. […]
క్రిప్టో కరెన్సీ.. బిట్ కాయిన్ విలువ రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. గురువారం బిట్ కాయిన్ ఆల్ టైమ్ గరిష్ఠ విలువకు 68,990 డాలర్ల(రూ.51 లక్షల)మార్క్ ను టచ్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరగతుండడంతో హెడ్జింగ్ కోసం పెట్టుబడిదారులు ఎక్కువగా క్రిప్టో కరెన్సీల్లో పెట్టుబడులు పెడుతున్నారు. ఎథరమ్, కార్డానో, సోలనా వంటి క్రిప్టో కరెన్సీల విలువ కూడా పెరుగుతుంది. ద్రవ్యోల్బణం కారణంగా చాలామంది బిట్ కాయిన్ వైపు చూస్తున్నారు. సాధారణంగా ద్రవ్యోల్బణం పెరిగితే కరెన్సీ విలువ […]
హైదరాబాద్- సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ఎంత మొత్తుకున్నా జనం ఇంకా మోసపోతూనే ఉన్నారు. ఈజీ మని ప్రకటనల నమ్మవద్దని, అపరిచిత లింకులను క్లిక్ చేయవద్దని పోలీసులు హెచ్చరించినా లాభం లేకుండా పోతోంది. ఆన్ లైన్ మోసాలు మితిమీరిపోవడంతో చాలా మంది వారి చేతిలో చిక్కుకుని డబ్బులు పోగొట్టుకుంటున్నారు. చదువుకున్న వాళ్లు కూడా సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతున్నారు. తాజాగా హైదరాబాద్ లో ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కి […]
రూపాయికి రూపాయి పోగేసి సంపాదించి కోటీశ్వరులు అవ్వడం ఈరోజు దాదాపు అసాధ్యం. ఓ సాధారణ మధ్య తరగతి ఉద్యోగి తన జీవిత కాలంలో మహా అయితే ఓ కోటి రూపాయలు సంపాదించి, వాటిని ఖర్చు చేసి.., జస్ట్ బతికాను అన్నట్టు తన జీవితాన్ని ముగించేస్తున్నాడు. కానీ.., ఈవిషయంలో ఇంకొంత మంది స్మార్ట్ గా ఆలోచిస్తున్నారు. వీరు రూపాయికి రూపాయి పోగు వేయడం లేదు. తమ దగ్గర ఉన్న డబ్బులను వివిధ ఫైనాన్షియల్ ప్లాట్ ఫామ్స్ పై ఇన్వెస్ట్ […]