దేశాన్ని ఏలే రాజైనా సరే.. తల్లికి మాత్రం కొడుకే. బిడ్డలు జీవితంలో ఎన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించినా సరే.. తల్లి దగ్గరకు వచ్చే సరికి వాటన్నింటిని పక్కకు పెట్టి.. స్వచ్ఛమైన అమ్మ ప్రేమలో మురిసిపోతారు. తల్లి ప్రేమలోని గొప్పదనం అలాంటిది. ఎంత గొప్ప సెలబ్రిటీ అయినా సరే.. తల్లి ప్రేమకు దాసుడు. తాను కూడా తల్లి ప్రేమకు దాసుడునే అంటున్నాడు మెగాస్టార్ చిరంజీవి. కొన్ని కోట్ల మంది తనను ప్రేమించి.. ఆరాధిస్తే.. తాను మాత్రం.. తన తల్లి […]
Jagtial: బిడ్డలు పుట్టిన తర్వాత భార్యాభర్తల ప్రపంచం మారుతుంది. తల్లిదండ్రుల హోదాలో కొత్త బాధ్యతలు వారిపై వచ్చిపడతాయి. కన్న బిడ్డలపై తల్లిదండ్రులకు బాధ్యతను మించిన ప్రేమానురాగాలు ఉంటాయి. తమ రక్తం పంచుకుపుట్టిన వాళ్లు సంతోషంగా ఉండాలని తల్లిదండ్రులు భావిస్తుంటారు. అందుకోసం కష్టాలను సైతం ఇష్టాలుగా భరిస్తుంటారు. అలాంటిది కన్న బిడ్డలు దూరమైతే వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించగలమా.. కచ్చితంగా లేదు. ఆ బాధ కేవలం రక్తాన్ని పంచిన వారికే తెలుస్తుంది. అలా అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న […]
బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ తన 50వ పుట్టినరోజు వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకున్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్న కరణ్ జోహార్.. పలు తెలుగు సినిమాలను హిందీలో విడుదల చేస్తూ మంచి విజయాలను అందుకున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు సౌత్ ఇండస్ట్రీలో కూడా అందరితోనూ మంచి పరిచయాలను ఏర్పరుచుకున్నారు. ఈ క్రమంలో.. పుట్టిన రోజు వేడుకలకు సౌత్ నుంచి నార్త్ వరకు సెలబ్రిటీలందరిని ఆహ్వానించి పుట్టిన రోజు వేడుకలను […]
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు నేడు. సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చి దేశ రాజకీయాల్లో సీనియర్ నేతగా, 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న నేతగా చంద్రబాబు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. 25 ఏళ్లకే ఎమ్మెల్యేగా, 28 ఏళ్లకే మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన.. ఉమ్మడి ఏపీలో తెలుగు దేశం పార్టీ అధినేతగా, ముఖ్యమంత్రిగా, ప్రధాన ప్రతిపక్ష నేతగా రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారు. నేడు ఆయన తన 73వ ఏట […]
యూట్యూబ్ స్టార్స్ దీప్తి సునయన-షణ్ముఖ్‌ల బ్రేకప్ ని వారి అభిమానులు ఇంకా జీర్ణంచుకోలేకపోతున్నారు. ఎంతో అన్యోనంగా కలిసి ఉండే ఈ జంట.. ఇలా విడిపోతారని ఎవరు ఊహించలేదు. కానీ బిగ్ బాస్ షోలో షణ్నూ, సిరితో హద్దులు దాటి ప్రవర్తించడం అటు ప్రేక్షకులతో పాటు.. ఇటు దీప్తి కూడా ఆమోదించలేకపోయింది. షో అయిపోయేంత వరకు అతడికి మద్దతుగా నిలిచింది. ఆ తర్వాత బ్రేకప్ చెప్పింది. ఇది కూడా చదవండి : చనిపోయేటప్పుడు కూడా దీప్తి నా పక్కనే […]
టాటా ఆ పేరు అంటేనే నమ్మకానికి నిలువెత్తు నిదర్శనం. దేశంలో టాటాలు ప్రవేశించని రంగం లేందంటే అతిశయోక్తి కాదు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కంపెనీలు, వ్యాపారాలున్నప్పటికి వారి పేరు ఎప్పుడు ప్రపంచ ధనవంతుల జాబితాలో ఉండదు. ఎందుకంటే వారి సంపాదనలో అధిక మొత్తాన్ని సమాజానికే కేటాయిస్తారు. దేశంలో ఏదైనా ఆపద వాటిల్లిందంటే ఆపన్నహస్తం అందించడంలో టాటాల తర్వాతే ఎవరైనా. వేల కోట్ల ఆస్తి ఉన్నప్పటికి.. అత్యంత నిరాడంబరంగా ఉంటారు రతన్ టాటా. ఇప్పటికి ఆయన తన కారును తానే […]
హైదరాబాద్- ఆయన ఆంధ్రప్రదేశ్ లోని హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు.. ఆమె తెలంగాణలోని గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ మేయర్. కానీ ఓ వేడుకలో ఇద్దరు కలిసి ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. ఇప్పటికే వీళ్లిద్దరు ఎవరో మీరు గెస్ చేసే ఉంటారు. అవును నందమూరి బాలకృష్ణ, గ్రేటర్ హైదరాబాద్ మేయర్ విజయ లక్ష్మి పుట్టిన రోజు వేడుకకు హాజరయ్యారు. ఇవాళ సోమవారం గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి జన్మదినోత్సవం. ఈ సందర్భంగా మేయర్ తన పుట్టిన […]