ప్రపంచం డబ్బు చుట్టూ తిరుగుతోంది. డబ్బు, ఆస్తి, అంతస్థులు కోసం ఎన్ని అఘాయిత్యాలు జరిగాయో చెప్పనక్కర్లేదు. తల్లిదండ్రులను, సోదరులను, కట్టుకున్న భార్యను లేదా భర్తను కడతేర్చిన వారున్నారు. డబ్బే పరమావధిగా జీవిస్తున్నారు.
ఈ మద్య కాలంలో వివాహబంధాలు ఒక్క ఏడాది కూడా కొనసాగడం లేదు.. ఇష్టం లేని పెళ్లి.. ఆర్థిక పరిస్థితులు, వివాహేతర సంబంధాలు.. కారణాలే ఏవమైనా పెళ్లైన కొన్నాళ్లకే విడిపోతున్నారు.
ఈ మధ్యకాలంలో విమాన ప్రమాదాలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. సాంకేతిక లోపం, వాతావరణం అనుకూలించకపోవడం.. ఇలా కారణం ఏదైన విమానాలు, హెలికాఫర్ట్ లు కూలిపోతున్నాయి. ఈ ప్రమాదాల కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొన్ని ప్రమాదాల్లో తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడుతున్నారు. ఇటీవలే నేపాల్ లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 72 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటన మరువక ముందే తాజాగా రాజస్థాన్ లో మరో ఘోర ప్రమాదం […]
దొంగతనం.. అక్రమంగా, అన్యాయంగా కష్టపడకుండా దోచుకెళ్తూ దొంగతనానికి పాల్పడుతుంటారు. ఇలాంటి ఘటనలు దేశంలో రోజుకొక చోట వెలుగు చూస్తున్నాయి. ఇదిలా ఉంటే చదువు, బాధ్యత లేకుండా రోడ్డుపై జులాయిగా తిరుగుతూ ఉండే వ్యక్తులు దొంగతనానికి పాల్పడితే ఆశ్యర్యం లేదు. కానీ.. బాగా చదువుకున్న వ్యక్తులో, ఓ డాక్టరో దొంగతనం చేస్తే ఎలా ఉంటుంది. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ హోమిమోపతి డాక్టర్ దుప్పట్ల దొంగతనానికి పాల్పడ్డాడు. వినటానికి ఆశ్చర్యకరంగా ఉన్న ఇది నిజం. ఈ ఘటన ఎక్కడ […]
మే 29, 2022 రాజస్తాన్‌లోని జైపూర్‌కు చెందిన పవన్ శర్మ ఇంటినుంచి కనిపించకుండా పోయాడు. అతడు కనిపించకుండా పోవటంతో కుటుంబసభ్యులంతా ఎంతో వెతికారు కానీ, అతడి ఆచూకీ మాత్రం కనిపించలేదు. దీంతో అతడి భార్య రీమా ఎంతో అల్లాడిపోయింది. భర్త బాగా ఉండాలని కోరకుంటూ మే 30న అమావాస్య రోజున పూజలు కూడా చేసింది. ఉపవాసం కూడా ఉంది. కుటుంబసభ్యుల కోసం మంచి మంచి పిండి వంటలు వండి పెట్టింది. రోజులు గడుస్తున్నా పవన్ వస్తాడని భావిస్తున్న […]
‘ప్రేమ’ అనేది ఎప్పుడు ఎవరిపై ఎలా పుడుతుందో చెప్పలేం. అబ్బాయిపై అమ్మాయిలకి ప్రేమ పుట్టొచ్చు.. అలానే అమ్మాయిపై అబ్బాయికి ప్రేమ పుట్టొచ్చు. అంతే కాక ఇద్దరు అమ్మాయిల మధ్య, ఇద్దరు అబ్బాయిల మధ్య కూడా ఈ ప్రేమ పుట్టిన ఘటనలు ఎన్నో వెలుగు చూశాయి. అయితే ఓ ఘటన మాత్రం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. విద్యార్ధిని కోసం అతడిగా మారేందుకు ఓ ఉపాధ్యాయురాలు ఆపరేషన్ చేయించుకుంది. ఈ ఘటన స్థానికంగా ఇప్పుడు ఆ ఘటన హాట్ […]