SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » Today General News In Bharatpur In Rajasthan Nov 08

ఇద్దరు అమ్మాయిల ప్రేమాయణం.. పెళ్లి కోసం పురుషుడిగా మారిన మహిళ!

  • Written By: Mallikarjun Reddy
  • Published Date - Tue - 8 November 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఇద్దరు అమ్మాయిల ప్రేమాయణం.. పెళ్లి కోసం పురుషుడిగా మారిన మహిళ!

‘ప్రేమ’ అనేది ఎప్పుడు ఎవరిపై ఎలా పుడుతుందో చెప్పలేం. అబ్బాయిపై అమ్మాయిలకి ప్రేమ పుట్టొచ్చు.. అలానే అమ్మాయిపై అబ్బాయికి ప్రేమ పుట్టొచ్చు. అంతే కాక ఇద్దరు అమ్మాయిల మధ్య, ఇద్దరు అబ్బాయిల మధ్య కూడా ఈ ప్రేమ పుట్టిన ఘటనలు ఎన్నో వెలుగు చూశాయి. అయితే ఓ ఘటన మాత్రం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. విద్యార్ధిని కోసం అతడిగా మారేందుకు ఓ ఉపాధ్యాయురాలు ఆపరేషన్ చేయించుకుంది. ఈ ఘటన స్థానికంగా ఇప్పుడు ఆ ఘటన హాట్ టాపిక్ గా మారిపోయింది. ఆ ఇద్దరు మహిళల ప్రేమను ఇరు కుటుంబ సభ్యులు వ్యతిరేకించినా.. తన గర్ల ఫ్రెండ్ కోసం ఏకంగా లింగమార్పిడి చేయించుకున్న సదరు మహిళ వార్తల్లో నిలిచింది. ఈ ఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన కథనం ప్రకారం..

రాజస్థాన్ లోని భరత్ పుర్ జిల్లా చెందిన మీరా కుంతల్ నాగ్లా మోతి గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పీఈటీ టీచర్ గా పని చేస్తోంది. అక్కడ విద్యార్ధినీలకు కబడ్డీలో శిక్షణ ఇస్తుండేది. ఈ క్రమంలో కల్పన అనే అమ్మాయితో మీరాకు స్నేహం ఏర్పడింది. మీరా.. జాతీయ స్థాయి ఛాంపియన్ కాగా..కల్పన కూడా కబడ్డీలో మంచి గుర్తింపు పొందిన ప్లేయర్. దీంతో వారిద్దరు దాదాపు ఆరేళ్లపాటు బాగా స్నేహం చేశారు. 2016 నుంచి వారిద్దరు మరింత దగ్గరయ్యారు. ఈక్రమంలో 2018లో కల్పనకు తన ప్రేమ విషయాన్ని మీరా కుంతల్ తెలియజేసింది. దీంతో కల్పన కూడా మీరా ప్రేమను అంగీకరించింది. దీంతో వారిద్దరు పెళ్లి చేసుకునేందుకు సిద్దమయ్యారు. విషయం తెలిసిన ఇరువురి కుటుంబ సభ్యులు వారి పెళ్లికి ఒప్పుకోలేదు. ఇద్దరు అమ్మాయిలు పెళ్లి చేసుకోవడం ఏంటని..వారిద్దరిని నిలదీశారు.

ఆ సమయంలో వారి పెళ్లి వాయిదా వేసుకున్నారు. ఈ క్రమంలో మీరా కుంతల్ కి ఓ ఆలోచన వచ్చింది. పురుషుడి లక్షణాలు ఉన్న తనకు అమ్మాయిగా ఉండటమే అడ్డంకి కాబట్టి.. ఆపరేషన్ చేసుకుని పురుషుడిగా మారాలని నిర్ణయించుకుంది. మీరా కుంతల్ 2021 డిసెంబర్ 15న ఆపరేషన్ చేయింకుంది. శస్త్ర చికిత్స జరుగుతున్న సమయంలో కల్పన ..మీరా కుంతల్ వద్దనే ఉండి.. ఆమె బాగోగులు చూసుకుంది. లింగమార్పిడి అనంతరం మీరా కుంతల్.. ఆరవ్ అనే పురుషుడిగా మారింది. తన విద్యార్ధిని కల్పనను పెద్దల అనుమతితో పెళ్లి చేసుుకుంది. దీంతో వారి పెళ్లి కూడా పెద్దలు ఒప్పుకున్నారు. కల్పన, ఆరవ్ పెళ్లిని ఎంతో ఘనంగా జరిపించారు. మీరా కుంతల్ అమ్మాయిలాగా పుట్టినప్పటికీ బాల్యం నుంచి పురుష లక్షణాలు ఉన్నాయని వారి కుటుంబ సభ్యులు తెలిపారు.

చూడటానికి అమ్మాయిలగా కనిపించినా..మీరాకు మాత్రం పురుషుల లక్షణాలు ఉన్నాయని,వారిలా జీవించాలని కోరుకునేదని ఆమె తండ్రి తెలిపాడు. ఓ మానసిక వైద్యుడిని సంప్రదించగా.. ఆమెకు జెండర్ డిస్ఫోరియా అనే వ్యాధి ఉందని నిర్ధారించారు. ఒక ఇంటర్వ్యూలో, మీరా మాట్లాడుతూ.. చిన్నప్పటి నుండి తాను ఎప్పుడూ అబ్బాయిలాగే భావించానని, అందుకే లింగమార్పిడి నిర్ణయం సరైనది భావించినట్లు తెలిపింది. మీరా 2019 నుండి ప్రారంభమయ్యే వరుస శస్త్రచికిత్సల ద్వారా 2021 డిసెంబర్ నాటికి తన లింగమార్పి ఆపరేషన్ పూర్తి చేసుసుకుంది.

Bharatpur, Rajasthan | Teacher undergoes gender change surgery to become a male & marry a student

“I always wished to undergo surgery to change my gender. I had my first surgery in December 2019,” says Aarav Kuntal, teacher who changed his gender pic.twitter.com/S70JGrprwr

— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) November 8, 2022

Tags :

  • bharatpur
  • national news
  • Rajasthan
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • అప్పులు తీర్చేందుకు కన్నకూతుర్ని 52 ఏళ్ల వ్యక్తికిచ్చి…

    అప్పులు తీర్చేందుకు కన్నకూతుర్ని 52 ఏళ్ల వ్యక్తికిచ్చి…

  • కళ్ల ముందే కుప్పకూలిపోయిన భవనాలు.. వీడియో వైరల్

    కళ్ల ముందే కుప్పకూలిపోయిన భవనాలు.. వీడియో వైరల్

  • రాఖీ పండుగ రోజే ఈ ఆలయాన్ని తెరుస్తారు.. ఎందుకంటే!

    రాఖీ పండుగ రోజే ఈ ఆలయాన్ని తెరుస్తారు.. ఎందుకంటే!

  • చున్నీ ఆమె ప్రాణాలను బలితీసుకుంది..

    చున్నీ ఆమె ప్రాణాలను బలితీసుకుంది..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

Most viewed

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

  • కృష్ణా ఎక్స్ ప్రెస్ రైలులో పొగలు.. పరుగులు తీసిన జనం..!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam