ఆర్నే ఎస్పీల్.. బ్రెజిల్ కు చెందిన సెకండ్ ప్రొవిజినల్ డివిజన్ వెస్ట్ బ్రాబంట్ లో వింకిల్ స్పోర్ట్ బి టీమ్ కు గోల్ కీపర్ గా సేవలు అందిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే తాజాగా వింకిల్ స్పోర్ట్ జట్టుకు వెస్ట్రోజెబ్కే టీమ్ కు మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో..
ప్రపంచం చాలా చిన్నదైపోయింది. అందులో ప్రేమ ఇంకా చిన్నదైపోయింది. ప్రేమ హద్దులు, సరిహద్దులు, దేశాలు, ఖండాతరాలు దాటి ప్రయాణం చేస్తుంది. ప్రేమ అనేది ఎప్పుడు, ఎక్కడ, ఎవరి మీద పుడుతుందో చెప్పలేము. అయితే ప్రేమ అంటే ప్రేమించడం మాత్రమే కాదు, పిల్లల్ని ఎంతగానో ప్రేమించే పెద్దలను ఒప్పించడం కూడా. కానీ ఇప్పుడున్న నిబ్బా, నిబ్బీలు ఈ ప్రేమకున్న డెఫినిషన్ మార్చేశారు. ప్రేమ అంటే రెండు మనసులు, రెండు తనువులు కలిస్తే సరిపోతుంది అనుకునే నిబ్బా, నిబ్బీ బ్యాచ్ […]
సోషల్ మీడియా వచ్చాక ఒక్క రాత్రిలోనే స్టార్ అయిపోతున్నారు కొంత మంది. ఇక సినితారల విషయనికి వస్తే తాము చేసే ఏ చిన్నపని అయినా తమ బ్లాగ్ లలో షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా ఓ బిగ్ బాస్ బ్యూటీ వేసిన డ్యాన్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. మరిన్ని వివరాల్లోకి వెళితే.. హరితేజ.. ‘అఆ’ సినిమాతో ఒక్కసారిగా క్రేజ్ సంపాదించుకుంది. అయితే బిగ్ బాస్ షోకి వచ్చాక హరితేజ ఇమేజ్ పూర్తిగా మారిపోయింది. బిగ్ […]
పైలట్ ఉద్యోగం చెప్పుకోవడానికి ఎంత హుందాగా ఉన్నా.. అది కత్తి మీద సాములాంటిందే. విమానం గాల్లోకి ఎగిరిన దగ్గర నుంచి నేలపై ల్యాండ్ అయ్యేదాకా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉండాల్సిందే. ఏరోజుకి ఆరోజు నేను సేఫ్ అనుకుంటూ ఉంటారు. అందుకే పైలట్ కావడం అందరి వల్లా కాదు. వీరికి ధైర్య సాహసాలతో పాటు సమయస్ఫూర్తి కూడా ఉండాలి. అది ఉండబట్టే ఈ పైలట్.. గాల్లో కలవాల్సిన తన ప్రాణాలను కాపాడుకోగలిగాడు. విషయం ఏంటంటే.. బెల్జియంలో మినీ ఎయిర్ […]
కొన్ని సార్లు మనుషులు చావు అంచుల్లోకి వెళ్లి అదృష్టం కొద్ది బతికి బయట పడతారు. అలాంటి వారికి భూమిపై ఇంకా నూకలు ఉన్నాయని అంటుంటారు. కొంత మంది ఆకతాయిలు చేసే పనుల వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటాయి.. చనిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. తాజాగా ఫ్లాట్ ఫామ్ పై ట్రైన్ కోసం ఎదురు చూస్తున్న మహిళను అగంతకుడు ఒక్కసారే పట్టాలపైకి తోసేశాడు. ఇదంతా కనురెప్పపాటు వేగంలో జరిగిపోయింది. వివరాల్లోకి వెళితే.. బ్రస్సెల్స్ (బెల్జియం) లోని రోగిర్ మెట్రో స్టేషన్ […]
సాధారణంగా కరోనా నియంత్రణకు మనం రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకుంటున్నాం. కానీ ఒక వ్యక్తి ఏకంగా ఎనిమిది డోసులు తీసుకున్నాడు. అది కూడా నకిలీ ఐడీ కార్డులు చూపించి మరీ వ్యాక్సిన్ వేయించుకున్నాడు. విచిత్రం ఏమిటంటే.. వ్యాక్సిన్ తీసుకునేందుకు భయపడుతున్న వారి పేరుపై కూడా ఇతనే వ్యాక్సిన్ వేయించుకున్నాడు. అందుకుగాను.. వారి నుంచి డబ్బులు కూడా తీసుకోవడం విశేషం. ఈ తతంగం అంతా జరిగింది బెల్జియం దేశంలో. తన వ్యాక్సిన్‌తో పాటు వ్యాక్సిన్ తీసుకోని వారి డోసులు […]
టోక్యో ఒలంపిక్స్‌లో ఇండియాకు ఎలాగైన హాకీ టీమ్ స్వర్ణ పతాకాన్ని అందిస్తుందని అందరూ అనుకున్నారు. బలమైన ఆస్ట్రేలియా జట్టును మట్టికరిపించి సెమీస్‌లోకి దూసుకెళ్లింది. సెమీస్‌లోకి అడుగుపెట్టడంతో కొంగొత్త ఆశలు పుట్టుకొచ్చాయి. ఇక్ దీంతో మొదట్లో భారత టీమ్ అనూహ్యంగా పుంజుకుని చివర్లో మాత్రం చితికిల పడింది. దీంతో భారత అభిమానుల ఆశలు ఆవిరయ్యాయి. భారత హాకీ టీమ్‌లో సెమీస్‌లో భాగంగా ప్రపంచ నెంబర్ వన్ బెల్జియం హీకీ పురుషుల జట్టుతో తలపడింది. మొదట్లో గెలుస్తుందనే ఆశలు రేకిత్తాయి. […]