మండుతున్న పెట్రోల్ రేట్లకి వినియోగదారుడి కడుపు మండుతోంది. దీంతో ప్రత్యామ్నాయంగా విద్యుత్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. కాస్ట్ ఎక్కువైనా గానీ పెట్రోల్ రేట్లతో పోలిస్తే ఛార్జింగ్ కి అయ్యే ఖర్చు తక్కువని కొనేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. అయితే ఆ ఉత్సాహం నీరు కారుస్తూ బ్యాటరీ వాహనాలు పేలిపోతున్నాయి. గతంలో ఓలా, బజాజ్, మరికొన్ని ఇతర కంపెనీలకు చెందిన విద్యుత్ వెహికల్స్ పేలిపోయిన సంఘటనలు చూశాం. తాజాగా సికింద్రాబాద్ రూబీ హోటల్ లోని రూబీ ఎలక్ట్రిక్ వెహికల్ […]
ఈ మద్య ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్ అనేది సర్వ సాధారణం అయ్యింది. ఒక పూట తిండి లేకుండా ఉండగలుగుతారు కానీ.. చేతిలో స్మార్‌ఫోన్ లేనిదే మాత్రం ఉండలేకపోతున్నారు. ఫోన్ తో ఎన్ని ఉపయోగాలు ఉన్నా.. కొన్నిసార్లు వాటితో ప్రమాదం పొంచి ఉంటుంది. ఇటీవల స్మార్ట్‌ఫోన్‌లు పేలుతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. ఓ కస్టమర్ కి సెల్ ఫోన్ చూపిస్తున్న సమయంలో ఉన్నట్టుండి పేలిపోయింది. భయం పుట్టిస్తున్న ఈ బాలాఘాట్‌లోని ‘బంటీ మొబైల్ షాప్’లో చోటుచేసుకుంది. […]
electric vehicles : మొన్న తమిళనాడులో ఎలక్ట్రిక్ స్కూటీ తగలబడి తండ్రీ, కూతుళ్లు మరణించిన ఘటన మరువక ముందే మరో ప్రమాదం చోటుచేసుకుంది. తిరుచ్చిలో ఎలక్ట్రిక్ స్కూటీ తగలబడిపోయింది. నాలుగు రోజుల వ్యవధిలో ఇలా ఎలక్ట్రిక్ స్కూటీలు తగలబడటం ఇది నాలుగో సారి. లోపం ఎక్కడుందో తెలియదు. కానీ, నిండు ప్రాణాలైతే ప్రమాదంలో పడుతున్నాయి. కొన్న వారినే కాదు.. ఇకపై కొనాలనుకునేవారిని కూడా ఆలోచనల్లో పడేస్తున్నాయి. ఇంతకీ ఈ ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి? కారణాలేంటి?.. ప్రమాదాల బారిన […]
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్స్ వచ్చేసాయి. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తొలి స్కూటర్ ను ఓలా ఎలక్ట్రిక్ సీఈవో భవీశ్ అగర్వాల్ మార్కెట్ లోకి విడుదల చేశారు. ఓలా ఎలక్ట్రిక్ కు చెందిన ఓలా ఎస్.1 ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రెండు వేరియంట్లలో లాంచ్ చేసింది. బేస్ ఎస్.1 వేరియంట్ ధర రూ. 99,999 (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవ్వగా టాప్-స్పెక్ ఓలా ఎస్ 1 ప్రో వేరియంట్ ధర రూ. 1,29,999 (ఎక్స్-షోరూమ్) చెబుతోంది. రెండు వేరియంట్‌లు పనితీరు, […]
పోర్‌ట్రోనిక్స్ క్రోనోస్ బీటా స్మార్ట్ వాచ్ మనదేశంలో లాంచ్ అయింది. ఈ ఫోన్ తక్కువ ధరలోనే మనదేశంలో లాంచ్ అయింది. ఇందులో రియల్‌టైం హార్ట్ రేట్ మానిటరింగ్ కూడా ఉంది. ఏడు రోజుల బ్యాటరీ బ్యాకప్ తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. 100కు పైగా వాచ్ ఫేస్‌లు ఇందులో ఉన్నాయి. క్రోనోస్ బీటా స్మార్ట్ వాచ్ వాటర్ అండ్ డస్ట్ ప్రూఫ్ ఇంకా 100 వాచ్ ఫేస్‌లకు సపోర్ట్ చేస్తుంది. ఈ వాచ్ […]
మందు తాగాలంటే చాలా స్పాట్లు ఉన్నాయి. కానీ, ఇద్దరు మిత్రులు… ఏకంగా గాలి పరుపుపై తేలుతూ సముద్రంలో ఎంజాయ్ చేయడానికి వెళ్లారు. బీరు సీసాలను కూడా తీసుకెళ్లారు. అప్పటివరకు వారు బాగానే ఎంజాయ్ చేశారు. కానీ, ఆ తర్వాతే అసలు కష్టాలు ఎదురయ్యాయి. సముద్రంలో గాలి తీవ్రత పెరగడంతో తీరం నుంచి సముద్రం మధ్యలోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలిస్తే.. ఒక పక్క నవ్వు.. మరో పక్క కోపం.. చివరిగా వారిపై జాలి కలుగుతుంది. […]
చిత్తూరు జిల్లా బేస్ చేసుకొని నడిచే అమరరాజా బ్యాటరీస్ దేశవ్యాప్తంగా మంచి పేరు సంపాదించుకుంది. అయితే ఇప్పుడు ఆ అమరరాజా సంస్థకు చెందిన ప్లాంట్లను మూసివేయాలని ఏపీ ప్రభుత్వం షాకిచ్చినట్లుగా తెలుస్తుంది. ఆ సంస్థకు చెందిన చిత్తూరు జిల్లాలోని ప్లాంట్లు మూసివేయాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆదేశించింది. కాలుష్య నియంత్రణ నిబంధనలను ఉల్లంఘించిందనేపేరుతో చిత్తూరు జిల్లాలోని ఆ కంపెనీకి చెందిన ప్లాంట్లను మూసివేయాలని ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ బోర్డు (ఏపీపీసీబీ) శుక్రవారం ఈ మేరకు […]