ఆసియా కప్ లో ఇక పాక్ ఆటలు సాగేలా కనబడడం లేదు. ఈ ఏడాది ఆసియా కప్ పాకిస్థాన్ నుంచి వేరే దేశానికి తరలిపోయే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మొన్నటివరకు హైబ్రిడ్ మోడల్ ని భారత్ తిరస్కరించగా..ఇప్పుడు మరో మూడు ఆసియా దేశాలు కూడా పాకిస్థాన్ కి అనుకోని షాకిచ్చాయి.
ఆసియా కప్ నిర్వహణ కోసం గత కొంతకాలంగా చర్చ జరుగుతూనే వస్తుంది. పాక్ లో జరుగుతుందని భావించినా భారత్ నిరాకరించింది. ఇక ఆ తర్వాత హైబ్రిడ్ మోడల్ ని తీసుకొచ్చినా.. పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది.అయితే ఇప్పుడు వస్తున్న వార్తల ప్రకారం ఆసియా క్రికెట్ కౌన్సిల్ పాకిస్థాన్ క్రికెట్ జట్టుకి పెద్ద షాకే ఇవ్వనున్నట్లు సమాచారం.
ఏ దేశంలోనే పోలీసు, ఆర్మీ వంటి వ్యవస్థలే.. ప్రజలకు రక్షణ వలయాలుగా నిలుస్తాయి. చట్టాలను అమలు చేస్తూ, శాంతి భద్రతలను కాపాడుతుంటారు పోలీసులు. ఎక్కడ అన్యాయం జరిగినా తొలుత మొర పెట్టుకునేది వారితోనే. అహర్నిశలు కష్టపడి పనిచేసి దేశానికి, ప్రజలకు అండగా నిలుస్తాంటారు. ఏ కష్టం వచ్చినా ఆదుకుంటారు. అయితే ఈ క్రమంలో ఊహించని సంఘటనలు ఎదురౌతుంటాయి.
డబ్బుకు లోకం దాసోహం.. డబ్బు కోసం ఈ మద్య కొంత మంది ఏ పనిచేయడానికైనా వెనుకాడటం లేదు. ఈజీ మనీ కోసం కొంతమంది కేటుగాళ్ళు ఎదుటి వారిని ఈజీగా బురిడీ కొట్టిస్తున్నారు. అక్రమ దందాలతో డబ్బు సంపాదిస్తున్నారు.
ఆమెకు గతంలో ఓ వ్యక్తితో వివాహ జరిగింది. కొన్నాళ్ల పాటు భర్తతో బాగానే సంసారం చేసింది. ఈ క్రమంలోనే ఆ మహిళకు ఓ యువకుడు పరిచయం అయ్యాడు. ఆ పరిచయమే చివరికి వివాహేతర సంబంధంగా మారింది. భర్తకు తెలియకుండా కొన్నాళ్ల పాటు బాగానే మెయింటెన్ చేసింది. చివరికి భర్తను చంపి ప్రియుడికి దగ్గరవ్వాలని ప్లాన్ వేసింది. ఇక అనుకున్నట్టుగానే ఆ మహిళ తాను అనుకున్నట్లు చేసింది.
బంగ్లాదేశ్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా దూసుకొచ్చిన ఓ రైలు సినిమా స్టైల్ లో బస్సును ఢీ కొట్టింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో కాస్త వైరల్ అవుతోంది.
సెలబ్రిటీలు అంటే సాధారణ ప్రజలకు ఎంతో అభిమానం ఉంటుంది. తమ అభిమాన వ్యక్తులతో ఫొటోలు దిగడం, వారిని దగ్గరి నుంచి చూసేందుకు ఎంతకైనా తెగిస్తారు. తాజాగా అలాంటి ఒక ఛేదు అనుభవం షకీబ్ అల్ హసన్ కు ఎదురైంది.
టీ20 వరల్డ్ కప్ 2022ను గెలిచి.. ఛాంపియన్‌గా నిలిచన జట్టు ఆ తర్వాత ఆడిన తొలి టీ20 సిరీస్‌లో బొక్కబోర్లా పడింది. అది కూడా పసికూన బంగ్లాదేశ్ చేతిలో 0-3తో క్లీన్ స్వీప్‌కు గురై పరువు పోగొట్టుకుంది.