సాధారణంగా రైలు ప్రయాణాలు చేస్తుంటాం. హైదరాబాద్ నగరంలో అయితే నిత్యం మెట్రో ట్రైన్ ప్రయాణం చేస్తూ జాబ్స్‌కి వెళతారు. మనం ప్రయాణ సమయంలో చాలాసార్లు గమనిస్తాం రైలు పట్టాలు రెండు ఉంటాయి. అవి ఎక్కడ కలవకుండా చాలా దూరంగా ఉంటాయి. మూడు పట్టాలపై నడిచే రైళ్లను డ్యూయల్ గేజ్ అంటారు. అది ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఉంది.
ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌గా ఆసియా ఖండంలోనే అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్ జాబితాలో మొదటి స్థానంలో భారతీయ రైల్వే నిలిచింది. రెండు ట్రాక్‌లపై నడిచే రైలును బ్రాడ్ గేజ్ అంటారు. మూడు పట్టాలపై నడిచే రైళ్లను డ్యూయల్ గేజ్ అంటారు. అది ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఉంది.
సాధారణంగా రైలు ప్రయాణాలు చేస్తుంటాం. హైదరాబాద్ నగరంలో అయితే నిత్యం మెట్రో ట్రైన్ ప్రయాణం చేస్తూ జాబ్స్‌కి వెళతారు. మనం ప్రయాణ సమయంలో చాలాసార్లు గమనిస్తాం రైలు పట్టాలు రెండు ఉంటాయి. అవి ఎక్కడ కలవకుండా చాలా దూరంగా ఉంటాయి. రెండు పట్టాలకు మధ్య కొంత ప్లేస్ ఉండడం మనం గమనించవచ్చు. అయితే చాలా దేశాల్లో రైల్వేల కొరకు రెండు ట్రాక్ లు ఉంటాయి. కొన్ని దేశాలలో మూడు ట్రాక్‌లపై నడిచే రైలు కూడా ఉంది. భారత్‌కు పొరుగున ఉన్న బంగ్లాదేశ్‌లో రైళ్లు మూడు పట్టాలపై నడుస్తాయి. రెండు ట్రాక్‌లపై నడిచే ట్రైన్‌ను బ్రాడ్ గేజ్ అంటారు. బంగ్లాదేశ్‌లో రైళ్లు నడపడానికి డ్యూయల్ గేజ్ ను ఉపయోగిస్తారు. వివరాల్లోకి వెళితే..
బంగ్లాదేశ్‌లోని రైలు పట్టాలు 3 ట్రాక్‌లు ఉంటాయి ఎందుకంటే ప్రతి రైల్వే ట్రాక్ గేజ్ ప్రకారం తయారవుతాయి. రైల్వే ట్రాక్‌లు బంగ్లాదేశ్‌లో మూడు రకాలు ఉన్నాయి. అవి మీటర్ గేజ్, బ్రాడ్ గేజ్‌తో పాటు డ్యూయల్ గేజ్ లు ఉన్నాయి. బంగ్లాలో గతంలో మీటర్, బ్రాడ్ గేజ్ రైళ్లు నడిచేవి. కానీ కాలక్రమేణ మార్పులు వచ్చాయి. బంగ్లాదేశ్ నుంచి పాత ట్రాక్‌ను మారిస్తే.. అందుకోసం లోకోమోటివ్‌ల నుంచి కోచ్‌లకు కూడా మారాల్సి ఉంటుంది. దీంతో రైల్వేపై మరింత భారం పడుతుంది. అందుకుగాను డ్యూయల్ గేజ్ అందుబాటులోకి తీసుకువచ్చారు. అయితే డ్యూయల్ గేజ్ మీటర్ గేజ్, బ్రాడ్ గేజ్‌తో రూపొందించబడింది. రెండు వేర్వేరు గేజ్ రైళ్లు ఒకే ట్రాక్‌పై నడుస్తాయి. మూడవది సాధారణ గేజ్.. బంగ్లాదేశ్‌తో పాటుగా ప్రపంచంలో డ్యూయల్ గేజ్ ఉపయోగించే దేశాలు ఇంకా ఉన్నాయి.