ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు నిత్యం వాడీవేడిగా ఉంటున్నాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇక ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ.. అధికార వైసీపీపై నిప్పులు చేరుగుతుంది. టీడీపీ నేతలు సీఎం జగన్ మోహన్ రెడ్డిపై, ఇతర మంత్రులపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. టీడీపీ నేతల ఆరోపణలకు ధీటుగా వైసీపీ నేతలు కూడా కౌంటర్ ఇస్తున్నారు. టీడీపీ నేతలు… వైసీపీ నేతలతో పాటు ఏపీ పోలీసులపై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు వైసీపీ కార్యకర్తల […]
టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం తెల్లవారుజామునే సీఐడీ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అయ్యన్నపాత్రుడితో పాటు ఆయన కుమారుడు రాజేష్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల ఓ గోడ కూల్చిన వివాదంలో అయ్యన్నపాత్రుడు కోర్టుకు సమర్పించిన డాక్యుమెంట్లు.. నకిలీ డాక్యుమెంట్లుగా సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళగిరి సీఐడీ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో అరెస్ట్ చేసినట్లు నోటీసుల్లో పేర్కొన్నారు. సెక్షన్ 464, 467, 471, 474, 34 […]
ఏపీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు అరెస్ట్ అంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. ఆయన ఇంటి గోడను కూల్చడానికి రెవెన్యూ అధికారులు రావడంతో.. తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయ్యన్న పాత్రుడు ఇంటి గోడను అధికారులు బుల్డోజర్‌తో కూల్చేశారు. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలోని అయ్యన్న ఇంటి వద్ద ఆదివారం తెల్లవారుజాము నుంచి తీవ్ర ఉద్రిక్తత, భారీ ఎత్తున పోలీసు బలగాల మోహరింపు కొనసాగుతున్నది. అయ్యన్నపై నిర్భయ చట్టంతోపాటు మరో 12 కేసులు నమోదైనట్లు […]
ఏపీలోని రాజకీయాలు నిత్యం వాడీవేడిగా సాగుతుంటాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య ఓ రేంజ్ లో మాటల యుద్ధం నడుస్తోంది. ఎవరికి..ఎవరు తగ్గకుండా ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. ఈక్రమంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలోని కొందరు నాయకులు సంచల వ్యాఖ్యలు సైతం చేస్తుంటారు. తాజాగా మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు ఆసక్తికర కామెంట్స చేశారు. టీడీపీ కోసం అవసరమైతే చస్తానని అయ్యన్న అన్నారు. కృష్ణా జిల్లా గుడివాడలో టీడీపీ మినీ మహానాడు జరిగింది. […]
ఎన్నికలకు రెండేళ్ల ముందే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కెయ్యాయి. ఇప్పటి నుంచే అధికార, ప్రతిపక్షాలు విమర్శలు- ప్రతి విమర్శలతో హోరెత్తిస్తున్నారు. మీడింగ్లు, బహిరంగ సభల్లో అప్పుడే ఎన్నికల గురించి ప్రచారాలా మొదలు పెట్టేశారు. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఓ విషయం హాట్ టాపిక్ గా మారింది. చంద్రబాబు ప్రజలతో నాడు- నేడు, ఇంగ్లీష్ మీడియం చదువుల గురించి చర్చిస్తున్న సమయంలో జై జగన్ నినాదాలు చేసినట్లు వార్తలు కూడా వచ్చాయి. ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా […]
ఏపీలో టీడీపీ, వైసీపీ కి మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. అధికార పార్టీ తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ప్రతిపక్ష నేతలను భయాందోళనకు గురి చేస్తున్నారని.. అన్యాయంగా అక్రమ కేసులు బనాయించి జైళ్లకు పంపిస్తున్నారని టీడీపీ నేతలు అరోపిస్తున్నారు. ఈ క్రమంలో మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు తనయుడు రాజేష్ తో పాటు మరికొంత మందిపై పోలీసులు కేసు నమోదు చేయడంపై పెద్ద రగడ కొనసాగుతుంది. నర్సీపట్నంలో ఇటీవల మరిడిమాంబ ఉత్సవాలు ఎంతో ఘనంగా జరిగాయి. అయితే ఈ ఉత్సవాలకు […]
టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి గురించి పరిచయం అవసరం లేదు. రాజకీయాల్లో సీనియర్ నాయకుడైన అయ్యన్న.. అప్పుడప్పుడు వివాదాస్పద కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలో అయ్యన్న.. పలు సందర్భాల్లో పోలీసులపై సంచలన కామెంట్స్ చేశారు. ఆ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి కూడా. తాజాగా.. ఆయన పోలీసులను బట్టకు ఊడదీసి కొట్టాలంటూ నోరు జారారు. దీంతో.. ఇప్పుడు అయ్యన్న పై మహిళా పోలీస్ అధికారిణి స్వర్ణలత సీరియస్ […]
మాజీ మంత్రి తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏపీ ప్రభుత్వంపై ఘాటు విమర్శలతో రెచ్చిపోయారు. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు వర్ధంతి సభలో పాల్గొన్నన ఆయన ప్రభుత్వ పాలను దుయ్యబట్టారు. ఇలాంటి వాళ్లకా మీరు అధికారం కట్టబెట్టారంటూ ఇటు ఓటర్లను కూడా ప్రశ్నించారు. కోడెలతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ మాటలు మొదలు పెట్టిన అయ్యన్న ప్రభుత్వ పాలన, పథకాలపై ధ్వజమెత్తారు. ప్రభుత్వం తీసుకొచ్చిన, తీసుకురాబోతున్న పథకాలు, కార్యక్రమాలపై సెటైర్లు వేస్తూ సంచలన […]