ఈమెని చూస్తే మనకు తెలియకుండానే వావ్ అనేస్తాం. ఎందుకంటే అంత బాగుంటుంది. ఒక్క పాటతో క్రేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ, చిన్నప్పటి ఫొటో ఇప్పుడు వైరల్ గా మారింది.
ఆమె కన్నడలో ప్రముఖ హీరోయిన్. గతేడాది తమిళంలో అడుగుపెట్టింది. తాజాగా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు బీచ్ పిక్స్ లో సోషల్ మీడియాను షేక్ చేసి పడేస్తోంది.
బింబిసారలో డ్యూయెల్ రోల్ లో కనిపించిన కళ్యాణ్ రామ్.. ఇందులో ట్రిపుల్ రోల్ లో కనిపించడం విశేషం. మరి బింబిసారతో కెరీర్ లో బెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన కళ్యాణ్ రామ్.. ఈ సినిమాతో ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా రాబట్టాడో చూద్దాం!
కల్యాణ్ రామ్ త్రిబుల్ రోల్ చేసిన మూవీ 'అమిగోస్'. డోప్ల్ గ్యాంగర్ అనే కాన్సెప్ట్ తో తీసిన ఈ సినిమా థియేటర్లలో తాజాగా రిలీజైంది. అయితే ఈ మూవీ ఓటీటీ డీటైల్స్.. ఇప్పుడు ఆసక్తి కలిగిస్తున్నాయి.
ఈ మధ్య జనాల్ని బాగా ఎట్రాక్ట్ చేస్తూ, అంచనాలు పెంచేసుకుంటున్న తెలుగు మూవీ ‘అమిగోస్’. టైటిల్ ఏంటి కాస్త వెరైటీగా ఉందని చాలామంది అనుకున్నారు. దాని అసలు మీనింగ్ ఏంటో తెలుసుకోవాలని ప్రయత్నించారు. ఇక అమిగోస్ అంటే స్పానిష్ లో ఫ్రెండ్. ఇక పోస్టర్ల దగ్గర నుంచి పాటల వరకు ఎక్స్ పెక్టేషన్స్ పెంచేసిన ఈ సినిమా ట్రైలర్ ను తాజాగా రిలీజ్ చేశారు. అది కాస్త బాగుండటంతో పాటు సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్లలోకి వస్తుందా అనే […]
సినిమాలు సీజన్ లాంటివి. వస్తాయి, పోతాయి. కానీ సీరియల్స్ అలా కాదు, చెట్లు. వస్తే ఏళ్ల తరబడి పాతుకుపోతాయి. ఏళ్ల తరబడి ఒకే సీరియల్ తో.. ఒకే ఆర్టిస్ట్ లతో.. అలరించడం అంటే మామూలు విషయం కాదు. దానికి చాలా గట్స్ ఉండాలి. అలా ఏళ్ల తరబడి ఒక పాత్రలో ఒదిగిపోతూ.. ఇంట్లో కుటుంబ సభ్యుల్లా కలిసిపోతారు సీరియల్ ఆర్టిస్టులు. అంతలా వారితో అనుబంధం ఏర్పడుతుంది ప్రేక్షకులకి. మరి తమ టాలెంట్ తో ప్రేక్షకులని కట్టి పడేస్తున్న […]
తెలుగు ఇండస్ట్రీలో రెబల్ స్టార్ ప్రభాస్ నట వారసుడిగా ఈశ్వర్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చాడు ప్రభాస్. కెరీర్ బిగినింగ్ లో పెద్దగా హిట్ చిత్రాలు పడకపోయినా.. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘చత్రపతి’ చిత్రంతో బక్సాఫీస్ హిట్ అందుకున్నాడు. ఇక బాహుబలి, బాహుబలి 2 చిత్రాలతో జాతీయ స్థాయి నటుడిగా ఎదిగాడు. ప్రస్తుతం ప్రభాస్ నటించే పాన్ ఇండియా మూవీస్ పై ప్రేక్షకులకు భారీ అంచనాలు పెరిగిపోతున్నాయి. నటుడిగా ఎంత పెద్ద రేంజ్ లో ఉన్నా.. ప్రభాస్ మనసు […]