ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన ప్రముఖ గాయని హసీబా నూరి దారుణ హత్యకు గురయ్యారు. పాక్‌లోని ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లో గుర్తు తెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో ఆమె ప్రాణాలు కోల్పోయారు.
బంగ్లాదేశ్ క్రికెట్ కి బిగ్ షాక్. ఆ జట్టు స్టార్ ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. నిన్న ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన తొలి మ్యాచ్ అనంతరం ప్రెస్ కాన్ఫిరెన్స్ పెట్టిన తమీమ్ .. తన రిటైర్మెంట్ ప్రకటిస్తూ కన్నీరు పెట్టుకున్నాడు.
వన్డేల్లో ప్రమాదకర జట్టుగా మారిన బంగ్లాదేశ్ టెస్టు క్రికెట్ లో తమ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తుంది. ఇందులో భాగంగా ఆఫ్ఘనిస్తాన్ మీద సంచలన విజయం సాధించింది. తద్వారా గత 89 ఏళ్లలో అతి పెద్ద విజయాన్ని అందుకొని చరిత్ర సృష్టించింది.
ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా వరుస భూకంపాలు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. టర్కీ, సిరియా లో వచ్చిన భూకంపం ప్రళయాన్ని జనాలు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు.
చరిత్రలో తొలిసారి పాకిస్థాన్‌పై ఆఫ్ఘనిస్థాన్ సిరీస్ విజయాన్ని నమోదు చేసింది. ఆఫ్ఘాన్‌ను చాలా తక్కువ అంచనా వేసిన పాకిస్థాన్.. రెండో శ్రేణి జట్టును పంపి చెత్త రికార్డును మూటగట్టుకుంది.
ఢిల్లీ, ఎన్సీఆర్, పంజాబ్, లక్నో, హర్యానా, ఉత్తరాఖండ్, ఛండీగఢ్ రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు సంభవించాయి. భయంతో ప్రజలు రోడ్ల మీదకు పరుగులు తీశారు. ఆఫ్గనిస్తాన్ లో మంగళవారం రాత్రి సంభవించిన భూకంపం కారణంగా భారత్ సహా పాకిస్తాన్, చైనా, తజకిస్తాన్ లో సైతం భూప్రకంపనలు ఏర్పడ్డాయి.
గత నెల టర్కీ, సిరియాలో భూకంపం మిగిల్చిన విషాదం అంతా ఇంతా కాదు. ఇప్పటికీ ఇక్కడ పలుమార్లు భూకంపాలు వస్తూనే ఉన్నాయి. ఈ మద్య భారత్ లో సైతం వరుస భూకంపాలు భయాందోళన సృష్టిస్తున్నాయి.