భారతీయుడు, సోగ్గాడి పెళ్లాం, అన్నమయ్య వంటి సినిమాలతో మెప్పించారు నటి కస్తూరి. తెలుగు, తమిళం, మలయాళ సినిమాల్లో నటించిన ఆమె.. 2000 పెళ్లి చేసుకుని అమెరికాలో స్థిర పడ్డారు. ఇద్దరు పిల్లలు పుట్టి, ఓ వయసు వచ్చే దాకా ఇల్లాలుగా ఉండిపోయిన ఆమె సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ చేశారు. ఓ సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరిస్తున్న ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
సోషల్ మీడియా వచ్చాక సెలబ్రిటీలంతా అటు ప్రేక్షకులతో, ఇటు అభిమానులతో టచ్ లో ఉండటం చూస్తున్నాం. రెగ్యులర్ గా తమ సినిమాలకు సంబంధించి లేదా పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలను ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా హీరోయిన్లను మించి సీరియల్ నటీమణులు, యాంకర్స్ సోషల్ మీడియాలో గ్లామర్ పోస్టులు పెట్టడంలో పోటీ పడుతున్నారు. అలాంటి గ్లామరస్ బ్యూటీలలో నటి కస్తూరి ఒకరు. కెరీర్ లో హీరోయిన్ గా ఎన్నో గ్లామరస్ రోల్స్ చేసిన కస్తూరి.. […]
నటీనటుల గురించి ప్రస్తావన రాగానే.. వాళ్లకేంటి లగ్జరీ లైఫ్ మెంటైన్ చేస్తుంటారులే అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అందుకు తగ్గట్లే వాళ్లు కూడా సొంతంగా యూట్యూబ్ ఛానెల్ పెట్టి.. హౌమ్ టూర్, ఫ్రిజ్ టూర్, బాత్రూమ్ టూర్, ఫామ్ హౌస్ టూర్ అని ఓ తెగ ఉదరగొడుతుంటారు. ఇంకా చెప్పాలంటే తమ పర్సనల్ లైఫ్ మొత్తాన్ని యూట్యూబ్ లో పెట్టేస్తుంటారు. అది నిజమా, లేదా ప్రమోషన్స్ కోసం డ్రామాలు ఆడుతున్నారా అనేది మనం అస్సలు కనుక్కోలేం. కొన్నిసార్లు […]
సినీ ఇండస్ట్రీలో కొందరు నటీమణులు వయసు పెరుగుతున్నకొద్దీ గ్లామర్ షోలో డోస్ పెంచుతుంటారు. ముఖ్యంగా సినిమాల నుండి సీరియల్స్ లో అడుగు పెట్టినవారు గ్లామర్ షో చేస్తే.. అందులోనూ నలభై ఐదేళ్ల వయసు దాటిన తర్వాత అందాలన్నీ ఆరబోస్తే ఖచ్చితంగా ఆశ్చర్యం కలుగుతుంది. అలా ప్రస్తుతం తెలుగులో గృహలక్ష్మి అనే సీరియల్ లో లీడ్ రోల్ చేస్తూ.. సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తున్న నటి కస్తూరి. ఈ నటి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. […]
ఒకప్పుడు సినీ ఇండస్ట్రీలో చక్రం తిప్పిన హీరోయిన్స్ అంతా వయసు పైబడ్డాక సినిమాలలో తల్లి, అత్త లాంటి పాత్రలు చేస్తున్నారు. మరికొందరు సీరియల్స్ లో కంటిన్యూ అవుతున్నారు. ఎలాగైతేనేం తెరమీద కనిపిస్తే చాలని, ప్రేక్షకుల కంట్లో పడుతూ ట్రెండింగ్ లో ఉండాలని మరికొందరు సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్ గా ఉంటున్నారు. వయసు గురించి ఆలోచించకుండా గ్లామర్ ప్రియలను, నాటీ ఫ్యాన్స్ ని దృష్టిలో పెట్టుకొని గ్లామరస్ ఫోటోషూట్స్ తో కూడా మెప్పిస్తున్నారు. సరే హీరోయిన్ గా […]
సీనియర్ హీరోయిన్ కస్తూరి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కమలహాసన్ భారతీయుడు సినిమాతో అందరినీ ఆకర్షించిన ఈ ముద్దుగుమ్మ నాగార్జున ‘అన్నమయ్య’ సినిమాతో అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకుంది. భక్తిరస చిత్రంలోనూ అందాలను ఆరబోసింది. అయితే తెలుగులో పెద్ద బ్రేక్ రాకపోవడంతో ఇతర భాషలకు ప్రాధాన్యం ఇచ్చింది. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన కస్తూరి.. మాటీవీలో ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మీ సీరియల్‌లో తన అభినయంతో ఆకట్టుకుంటోంది. ఇందులో మధ్య తరగతి గృహిణి పాత్రలో చక్కగా […]
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక హీరోయిన్స్ మాత్రమే కాదు.. సీరియల్స్ లో సాంప్రదాయబద్దంగా కనిపించే లేడీ ఆర్టిస్టులు సైతం అందాల ప్రదర్శనలో పోటీ పడుతున్నారు. ఫామ్ లో ఉన్న హీరోయిన్ గ్లామర్ షో చేసిందంటే ఓకే అనుకుంటారు ప్రేక్షకులు ఫ్యాన్స్. 50 ఏళ్ళు దగ్గరపడిన సీనియర్ నటి ఊహించని రేంజిలో గ్లామర్ షో చేస్తే.. ఖచ్చితంగా షాక్ కి గురవుతారు ఫ్యాన్స్, నెటిజన్లు. ప్రస్తుతం సోషల్ మీడియాలో అదిరిపోయే అందాల షోతో రచ్చ చేస్తోంది నటి కస్తూరి. […]
దక్షినాది సీనియర్ నటి కస్తూరి.. పేరు తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన అన్నమయ్య సినిమా ద్వారా తెలుగులో మంచి క్రేజ్ దక్కించుకుంది. అన్నమయ్య సినిమాకంటే ముందు.. ఆ తర్వాత కస్తూరి చాలా సినిమాలే చేసింది. కానీ అన్నమయ్య సినిమాతోనే ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఫామ్ లో ఉన్నప్పుడు గ్లామర్ పాత్రలతో అలరించిన ఈ సీనియర్ నటి.. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా, సీరియల్ నటిగా రాణిస్తోంది. అయితే.. సినిమా ఇండస్ట్రీ అంటే వివాదాలు, […]