అక్కను ప్రేమించిన తమ్ముడు.. మళ్లీ వస్తామంటూ లేచిపోయి..!

brother and sister illegal affair

ప్రేమ.. ఎప్పుడు ఎవరికి ఎలా పుడుతుందో తెలియదు. కానీ ఈ మధ్యకాలంలో కొంతమంది యువత వావివరసలు మరిచి చెడుగా ప్రవర్తిస్తున్నారు. ఇక వరుసగా పెద్దనాన్న కొడుకుని, చిన్నాన్న కూతురిని ప్రేమిస్తూ చివరికి ఇంట్లోకి వాళ్లకి తెలియకుండా పారుపోతున్న ఘటనలు రోజు ఎన్నో పెరిగిపోతున్నాయి. ఇలాంటి ఘటనే మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని ఓ ప్రాంతంలో యువతి యువకులు సొంత పెద్దనాన్న, చిన్నాన్న కొడుకు కూతురులు. అంటే దాదాపుగా వరుసకు అక్కా తమ్ముడే అన్నమాట. రోజు కలుసుకోవటం మాట్లాడుకోవటం చేస్తుంటే సొంత కొడుకు లాంటి వాడు కదా అని ఆ అమ్మాయి తల్లిదండ్రులు అనుకున్నారు.

brother and sister illegal affairకానీ రోజు రోజు వీరి మధ్య అన్నచెల్లెల్ల బంధం కాస్త ప్రేమ బంధానికి దారి తీసింది. ఒకరినొకరు ఇష్టపడ్డారు. పెళ్లికి కూడా సిద్దమయ్యారు. ఇక ఓ రోజు తల్లిదండ్రులు వ్యవసాయ కార్యక్రమాల్లో బిజీగా ఉండి పొలం పనులకు వెళ్లారు. దీంతో పక్కా ప్లాన్ తో బయలుదేరిన వీళ్లు ఇంట్లో ఉన్న నాన్నమ్మకు మామిడితోటకు వెళ్లి వస్తామని చెప్పి ఏకంగా ఇద్దరూ లేచిపోయారు. ఇక రాత్రి అయింది. ఓ రోజు గడిచింది. ఇంటికి అటు అన్న కొడుకు లేడు, ఇటు తమ్ముడి కూతురు రాలేదు.

తీర చూస్తే వీళ్లిద్దరూ ఇష్టపడి పారిపోయారని తల్లిదండ్రులు తెలుసుకున్నారు. ఈ విషయం అర్ధమైన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇక బయట తెలిస్తే ఎక్కడ పరువు పోతుందో అని భయంతో వణికిపోతున్నారు. ఇలా నేటి తరం యువతి యువకులు వావివరసలు మరిచి ఇలా బరితెగించి ప్రవర్తిస్తున్నారు. ఇక ఇలాంటి యువతకు మీరు అయితే ఎలాంటి సలహాలు, సూచనలు ఇస్తారో కామెంట్ రూపంలో తెలియజేయండి.