ప్రేమ.. ఎప్పుడు ఎవరికి ఎలా పుడుతుందో తెలియదు. కానీ ఈ మధ్యకాలంలో కొంతమంది యువత వావివరసలు మరిచి చెడుగా ప్రవర్తిస్తున్నారు. ఇక వరుసగా పెద్దనాన్న కొడుకుని, చిన్నాన్న కూతురిని ప్రేమిస్తూ చివరికి ఇంట్లోకి వాళ్లకి తెలియకుండా పారుపోతున్న ఘటనలు రోజు ఎన్నో పెరిగిపోతున్నాయి. ఇలాంటి ఘటనే మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని ఓ ప్రాంతంలో యువతి యువకులు సొంత పెద్దనాన్న, చిన్నాన్న కొడుకు కూతురులు. అంటే దాదాపుగా వరుసకు అక్కా […]