ఆనంద్ మహీంద్ర.. ఈ పేరు తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. అనేక రకాల వీడియోలను సోషల్ మీడియా ద్వారా నెటిజన్లకు షేర్ చేసే పారిశ్రమిత వేత్తల్లో ఆనంద్ మహీంద్ర ముందుంటారు. ఆయన తరచూ ప్రేరణాత్మకు వీడియోలను షేర్ చేస్తుంటారు. మహీంద్ర షేర్ చేసే వీడియోలు కొన్ని ఆశ్చర్యం కలిగించేవిగా ఉంటాయి. మరికొన్ని నవ్వులు తెప్పిస్తాయి.. తాజాగా ఓ ఏనుగు పుట్టిన రోజుకు సంబంధించిన వీడియోను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఏనుగు తలాండిచే విధానం […]
ప్రస్తుతం సోషల్ మీడియా హవా నడుస్తోంది. ప్రపంచానికి తెలియని ఎన్నో టాలెంట్స్ ఇంటర్నెట్ వేదికగా అబ్బురపరుస్తున్నాయి. నెట్టింట్లో కనిపించే చాలా వీడియోలు అందరిని తెగ ఆకట్టుకుంటాయి. తాజాగా మామిడి పండుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. ఈ వీడియోకి లక్షల్లో లైక్ లు వచ్చాయంటే అర్థం చేసుకోవచ్చు. అయితే పండు ఏమిటి? అంత గా ఆకర్షించడం ఏమిటనే కదా! మీ సందేహం. అది మాములు మామిడి పండు కాదు.. జీప్ కలిగిన పండు. మన […]
తెలుగు రాష్ట్రాల ప్రజలలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గారిపై ఎంతటి గౌరవాభిమానాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రెండుసార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఆయన చేసిన సేవలు, ఆయన నెలకొల్పిన అభివృద్ధి కార్యక్రమాలను ఇంకా తెలుగు ప్రజలు మర్చిపోలేదు. ఆయన మరణించాక జనాలు ఎంతలా తల్లడిల్లిపోయారో.. ఆయనకు గుర్తుగా ఊరూరా ఆయన విగ్రహాలను ప్రతిష్టించారు. ప్రతి ఏడాది ఆయన జయంతి, వర్ధంతి వేడుకలు కూడా ఘనంగా జరుపుతుంటారు అభిమానులు, వైసీపీ కార్యకర్తలు. అటువంటిది తాజాగా పార్వతీపురం […]
గత కొంత కాలం నుంచి పెళ్లి మంటపాలు వైరల్ సంఘటనలకు వేదికలవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు మహా అయితే.. వధువరులు డ్యాన్స్ చేయడం, వరుడు తాగి రావడం, సడెన్ గా పెళ్లి ఆగిపోవడం, తాళి కట్టే సమయంలో వధువు పెళ్లి వద్దనడం ఇలాంటి చిత్ర విచిత్ర సంఘటనలు చూశాం. కానీ ఇప్పుడు మీరు చదవబోయే వార్త నెవ్వర్ బీఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్. చరిత్రలో నిలిచిపోతుంది. ఇప్పటి వరకు మనం పెళ్లికి ముందు గర్భం దాల్చిన వారి […]
తల్లిదండ్రులకు పిల్లలే లోకం. వారే సర్వస్వం. బిడ్డల బాగు కోసం నిత్యం తపిస్తుంటారు. పిల్లలకు చిన్న కష్టం కలిగినా.. తల్లిదండ్రులు తట్టుకోలేరు. తాము పడ్డ కష్టాలు బిడ్డలు పడకూడదని.. తమకు దక్కని ప్రతిదీ తమ పిల్లలకు దక్కాలని ఆశిస్తారు తల్లిదండ్రులు. అందుకోసం ఎంతటి కష్టాన్ని అయినా భరిస్తారు. బిడ్డల కోసం ఎన్ని కష్టాలనైనా భరించగలిగే తల్లిదండ్రులు.. కడుపు కోతను మాత్రం భరించలేరు. తమ సంతానం నిండు నూరేళ్లు.. పిల్లాపాపలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటారు. అలా కాకుండా తమ […]
పెళ్లి.. ప్రతి ఒక్కరి జీవితంలో ఓ మధురమైన జ్ఞాపకం. అందుకే దాన్ని అందంగా జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకంగా మలుచుకోవడం కోసం ప్రతి ఒక్కరు తమకు తోచిన విధంగా ప్రయత్నిస్తారు. అయితే కొందరి ఐడియాలు సింపుల్ అండ్ వెరైటీగా ఉండి సక్సెస్ అవ్వడమే కాక.. వైరలవుతాయి కూడా. తాజాగా ఈ కోవకు చెందిన పెళ్లి పత్రిక ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇక సదరు కలెక్టర్ క్రియేటివిటీకి నెటిజనులు ఫిదా అయ్యారు. సాధారణంగా పెద్దలు కుదర్చిన వివాహం […]
ఫిల్మ్ డెస్క్- ప్రముఖ కొరియోగ్రాఫర్ అమ్మా రాజశేఖర్ తెలుసు కదా. ఆయన కేవలం డ్యాన్స్ డైరెక్టర్ మాత్రమే కాదు, పలు సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు. ఇక పలు డ్యాన్స్ షోలకు జడ్జ్ గా కూడా వ్యవహరించారు. అమ్మ రాజశేఖర్ ఏ విషయాన్నైనా కుండ బద్దలు కొట్టినట్లు, ఉన్నది ఉన్నట్లు చెబుతారనే పేరు ఉంది. ఈ మధ్య బిగ్ బాస్ రియాల్టీ షోలో అమ్మ రాజ శేఖర్ తన కుటుంబం గురించి ఎన్నో విషయాలు చెప్పాడు. అమ్మా, […]
కన్నడ స్టార్ హీరో యష్ “కేజీఎఫ్” సినిమాతో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఈ సినిమా విడుదలైన అన్ని భాషల్లో సూపర్ హిట్ అయ్యింది. ఈ ఒక్క సినిమాతో యష్ పాన్ ఇండియా స్టార్ గా క్రేజ్ సంపాదించాడు. భాషలతో సంబంధం లేకుండా యష్ కు అభిమానులు పెరిగిపోయారు. కె.జి.ఎఫ్-2 సినిమాకు సంబంధించిన పనులతో యష్ బిజీగా ఉన్నాడు. ఇలాంటి బిజీ సమయంలో ఉంటూ కూడా అప్పుడప్పుడు ఫ్యామిలీతో సరదాగా గడుపుతుంటాడు. తాజాగా యష్ తన […]