ఉత్తర్ ప్రదేశ్ లో ఇటీవల ఓ జంటకు వివాహం జరిగింది. అయితే, పెళ్లి రోజు వీడ్కోలు సమయంలో వధువు తండ్రి 3 ఊహించని కండిషన్స్ పెట్టాడు. అవేంటంటే?
ఉత్తర్ ప్రదేశ్ లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. నూతన వధువు తండ్రి కొత్త అల్లుడికి ఓ కండిషన్ పెట్టాడు. మా కూతురుతో సె*క్స్ చేయొద్దంటూ మెలిక పెట్టాడు. ఇది విన్న ఆ వరుడు సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అసలు ఆ వధువు తండ్రి అల్లుడికి ఆ కండిషన్ ఎందుకు పెట్టాడు? ఈ స్టోరీలో అసలేం జరిగిందనే పూర్తి వివరాలు తెలియాలంటే ఇది తప్పక చదవాల్సిందే.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉత్తర్ ప్రదేశ్ ఝాన్సీ జిల్లాలోని ఓ ప్రాంతం. ఇటీవల ఇక్కడే ఓ యువతి, యువకుడికి వివాహం జరిగింది. వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు ఇరువురి బంధువులు అందరూ హాజరయ్యారు. ఇక పెళ్లి అనంతరం అమ్మాయి కుటుంబ సభ్యులు వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే వధువు తండ్రి వరుడికి ఊహించని 3 కండిషన్స్ పెట్టాడు. అవేంటంటే..? 1.పెళ్లి కొడుకు మా కూతురితో సె*క్స్ చేయవద్దు. 2.పెళ్లి కూతురు సోదరిరాలిని అత్తమామల ఇంటికి తీసుకెళ్లాలి. దీంతో పాటు ఇద్దరూ ఒకే గదిలో ఉండాలి. 3. నేను నా అల్లుడు ఇంటికి ఎప్పుడు వెళ్లినా అడ్డు చెప్పకూడదు. ఇంతే కాకుండా నాకు ప్రత్యేక గదిని ఏర్పాటు చేయాలంటూ మూడు కండిషన్స్ పెట్టాడు. మామ కండిషన్స్ విన్న అల్లుడు అక్కడికి వెళ్లిపోయాడంట. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటనను విని అందరూ షాక్ గురయ్యారు. ఇంతకు మామ ఈ కండిషన్స్ ఎందుకు పెట్టాడనేది మాత్రం తెలియరాలేదు.