SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » telangana » Family Get 11 Acres Of Land And House For Only 60 Rupees In Telangana

Land And House: 60 రూపాయలకే 11 ఎకరాల భూమిని సొంతం చేసుకున్న కుటుంబం!

  • Written By: venkybandaru
  • Updated On - Wed - 8 June 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Land And House: 60 రూపాయలకే 11 ఎకరాల భూమిని సొంతం చేసుకున్న కుటుంబం!

Land And House: ఎకరం భూమి ఉంటే చాలు అనుకునే జమానా ఇది. కానీ, 60 రూపాయలు కేవలం 60 రూపాయలకే తమ 11 ఎకరాల భూమి, ఇల్లుని సొంతం చేసుకుంది ఓ ఫ్యామిలీ. 58 ఏళ్లుగా జరుగుతున్న పోరాటంలో ఇప్పుడు ఆ ఆస్తి వారసులకు దక్కింది. మరి, ఆ 58 ఏళ్ల స్టోరీ ఏంటీ? ఏం జరిగింది?.. రంగారెడ్డి జిల్లా మొమిన్‌పేట్‌ మండలం బూరుగుపల్లిలోని 124, 128 (2) సర్వే నంబర్లలోని వ్యవసాయ భూమిని, ఇంటిని రామాగౌడ్‌ అనే ఎక్సైజ్‌ కాంట్రాక్టర్‌ కల్లు దుకాణం సెక్యూరిటీ కింద ప్రభుత్వానికి తాకట్టు పెట్టారు. ఆయన ప్రభుత్వానికి 3,393 రూపాయలు బకాయిలు పడ్డారు. ఈ బాకీని వసూలు చేసుకునేందుకు రెవెన్యూ రికవరీ యాక్ట్‌-1864 ప్రకారం తాకట్టు పెట్టిన ఆస్తిని ప్రభుత్వం వేలానికి పెట్టింది. 1958లో మొత్తం ఆస్తిని 2,725 రూపాయలకు మొదటిసారి వేలం నిర్వహించగా వేలంలో ఎక్కువ మొత్తాన్ని కోట్‌ చేసిన బిడ్డర్‌ డబ్బులు చెల్లించడంలో విఫలమయ్యారు.

దీంతో 1964లో  రూ. 7 వేలకు రెండోసారి వేలం నిర్వహించగా.. అప్పుడు కూడా మొత్తం కోట్‌ చేసిన బిడ్డర్లు వేలం సొమ్ము చెల్లించడంలో విఫలమయ్యారు. భూమిని తీసుకోవడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో ‘బోర్డ్‌ స్టాండింగ్‌ ఆర్డర్‌ నంబర్‌ 45’ కింద ప్రొసీడింగ్స్‌ జారీ చేసి, మొత్తం సాగు భూమిని 10 రూపాయలకు, ఇంటిని 50 రూపాయలకు, అలా మొత్తం కలిపి 60 రూపాయలకు ఆ ఆస్తిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. భూమి స్వాధీనం, వేలానికి సంబంధించి వారసులైన పిటిషనర్లు కె.అంజయ్య, కె. నరహరికి ఎలాంటి నోటీసులు జారీచేయలేదు. అప్పటి ప్రభుత్వం బకాయిల మొత్తాలు చెల్లిస్తే వడ్డీ, పెనాల్టీలు రద్దు చేస్తామని ఓ పథకాన్ని ప్రవేశపెట్టింది. దీంతో పిటిషనర్లు 1996లో 3,400 రూపాయల్ని చలాన్‌ ద్వారా ప్రభుత్వానికి చెల్లించారు.Telanganaస్వాధీనం చేసుకున్న భూమిని ప్రభుత్వం ఇతరులకు కేటాయించిందని తెలుసుకున్న పిటిషనర్లు 2001లో హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన సింగిల్‌ జడ్జి ధర్మాసనం.. స్వాధీనం చేసుకున్న భూమిలో తొమ్మిదెకరాలను ఇతరులకు కేటాయించినందున మిగిలిన రెండు ఎకరాలను పిటిషనర్లకు తిరిగి ఇచ్చేయాలని ఆదేశాలు జారీచేసింది. దీనికి అంగీకరించని పిటిషనర్లు మొత్తం 11 ఎకరాలను తిరిగి ఇవ్వాలని కోరుతూ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ను ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రభుత్వ అధికారులు రెవెన్యూ రికవరీ యాక్ట్‌కు విరుద్ధంగా భూమిని వేలానికి పెట్టారని.. అసలు భూమిని వేలానికి పెట్టడమే చట్ట విరుద్ధం అని కోర్టు ఆక్షేపించింది. ఈ క్రమంలోనే స్వాధీనం చేసుకున్న భూమిని ఇతరులకు చేసిన కేటాయింపులను..

అనంతరం సదరు భూములకు సంబంధించి జరిగిన మొత్తం క్రయవిక్రయాలను, సేల్‌డీడ్స్‌ను కోర్టు కొట్టేసింది. మొత్తం భూమిని, ఇంటిని సదరు ఆస్తికి వారసులైన పిటిషనర్లకు అప్పగించాల్సిందేనని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. 58 ఏళ్లు పోరాడారు. ఎట్టకేలకు నెగ్గారు. ఆస్తులను చేజిక్కించుకున్నారు. 60 రూపాయలకే 11 ఎకరాలతో పాటు ఇంటిని సొంతం చేసుకున్నారు. తమ వారసత్వంగా వస్తున్న ఆస్తులను ప్రభుత్వం తక్కువ ధరకే స్వాధీనం చేసుకుందంటూ కోర్టును ఆశ్రయించారు. న్యాయం వస్తుందని 58 ఏళ్లు ఎదురు చూశారు. వారి నిరీక్షణకు ఫలితం దక్కింది. షాకింగ్ విషయం ఏంటంటే.. ప్రస్తుతం అక్కడ ఎకరం ధర కోటి రూపాయల దాకా పలుకుతోంది. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇవి కూడా చదవండి : బీజేపీ MLA రఘునందన్ రావుపై RGV ట్వీట్ వైరల్!

Tags :

  • Telangana
Read Today's Latest telanganaNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

    పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్‌పై ఆటో బోల్తా.. వీడియో వైరల్

    దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్‌పై ఆటో బోల్తా.. వీడియో వైరల్

  • టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. రెండు రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్.. మంత్రి కీలక ప్రకటన

    టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. రెండు రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్.. మంత్రి కీలక ప్రకటన

  • బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో ఐదు రోజుల పాటు వానలే!

    బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో ఐదు రోజుల పాటు వానలే!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam