గూగుల్ ఫొటోస్.. ఈ యాప్ ప్రతి ఆండ్రాయిడ్ మొబైల్ లోనూ డిఫాల్ట్ యాప్ గా ఉంటుంది. ఈ యాప్ గ్యాలరీలో ఉన్న ఫొటోస్ ను బ్యాక్ అప్ చేయడానికి అలాగే షేర్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఈ యాప్ సహాయంతో మన పర్సనల్ ఫొటోస్ ఎవరైనా చూస్తారేమో అన్న భయం మనలో ఉంటుంది. అలా చూడకుండా ఉండేదుకు మంచి ఉపాయం ఉంది. ఈ ట్రిక్ తో మీ ఫోటోలను ఎవరికి కనబడకుండా దాచేయచ్చు. అదెలాగో.. మీరు చూసేయండి.
గూగుల్ ఫొటోస్ లో ఉన్న ఫోటోలను హైడ్ చేయండిలా..