గూగుల్ ఫొటోస్.. ఈ యాప్ ప్రతి ఆండ్రాయిడ్ మొబైల్ లోనూ డిఫాల్ట్ యాప్ గా ఉంటుంది. ఈ యాప్ గ్యాలరీలో ఉన్న ఫొటోస్ ను బ్యాక్ అప్ చేయడానికి అలాగే షేర్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఈ యాప్ సహాయంతో మన పర్సనల్ ఫొటోస్ ఎవరైనా చూస్తారేమో అన్న భయం మనలో ఉంటుంది. అలా చూడకుండా ఉండేదుకు మంచి ఉపాయం ఉంది. ఈ ట్రిక్ తో మీ ఫోటోలను ఎవరికి కనబడకుండా దాచేయచ్చు. […]
‘యమదొంగ’ మూవీతో గుర్తింపు తెచ్చుకున్న పాపులర్ యాక్ట్రెస్ కమ్ సింగర్ మమతా మోహన్ దాస్ మంచి నటిగానే కాకుండా సింగర్‌గానూ ఆకట్టుకుంది. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది. రీసెంట్ గా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియోని షేర్ చేయగా అందులో మమత బైక్ రైడ్ చేస్తూ బాలీవుడ్ హీరోయిన్ లా బాగా స్టైలిష్ గా కనిపించింది. అంతేకాకుండా ఎవరో రైడ్ కి తీసుకెళ్తారని వెయిట్ చేయడం ఎందుకు? 15 […]