SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Maharashtra Businessman Offer Job To Kambli With Rs 1 Lakh Salary

ఎట్టకేలకు వినోద్ కాంబ్లికి జాబ్ ఆఫర్! భారీ జీతం..

  • Written By: Soma Sekhar
  • Published Date - Tue - 23 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఎట్టకేలకు వినోద్ కాంబ్లికి జాబ్ ఆఫర్! భారీ జీతం..

క్రికెట్ గాడ్ సచిన్ టెండుల్కర్ చిరకాల స్నేహితుడు వినోద్ కాంబ్లి తనకు ఒక ఉద్యోగం కావాలని అభ్యర్థించిన విషయం మనకు తెలిసిందే. బీసీసీఐ నుంచి వచ్చే పెన్షన్ ఏ మాత్రం తన కుటుంబ అవసరాలకు సరిపోవడం లేదని అతడు వాపోయాడు. దీంతో అతడి అభ్యర్థనను విన్న ఓ వ్యాపారవేత్త కాంబ్లికి ఉద్యోగం ఇవ్వడానికి ముందుకు వచ్చాడు. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..

సచిన్-కాంబ్లి ఈ క్రికెట్ ద్వయం బడికెళ్లే వయసులోనే క్రికెట్ లో ఎన్నో రికార్డులను తిరగరాశారు. దాంతో ఈ కుర్ర జంటపైనే అందరి కళ్లు పడ్డాయి. ఈ పదునైన ఆటతో అనతికాలంలోనే భారత జట్టుకు వీరు ఎంపికైయ్యారు. ఇక కాంబ్లి ప్రారంభంలోనే డబుల్ సెంచరీ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే ఇదే ఫామ్ ను కొనసాగించలేక పోయాడు. అదీ కాక తాగుడుకు బానిసై తన కెరీర్ ను తానే నాశనం చేసుకున్నాడు.

దీంతో ఎక్కువ కాలం పాటు ఇండియాకు ఆడలేక పోయాడు. ఆటకు వీడ్కోలు పలికాక వినోద్ ఏ రంగంలో పని చేయలేదు. కేవలం బీసీసీఐ నుంచి రిటైర్మెంట్ తర్వాత వచ్చే పెన్షన్ రూ. 30 వేలే అతనికి ఆదాయంగా వచ్చేది. అదీ కాక అతడి తాగుడు చూసి ఏ క్రికెట్ అసోషియేషన్ కోచ్ పదవి ఇవ్వడానికి ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలోనే తనకు ఓ ఉద్యోగం కావాలని అభ్యర్థించాడు. ఆ వీడియో చూసిన మహారాష్ట్ర కు చెందిన వ్యాపార వేత్త సందీప్ తోరట్ వినోద్ కాంబ్లికి ఉద్యోగం ఇవ్వడానికి ముందుకు వచ్చాడు.

అయితే ఆ ఉద్యోగం క్రికెట్ కు సంబంధించినది కాదు. ఆ జాబ్ ఆర్థిక విభాగానికి సంబంధించినది, ఇక జీతం వచ్చి నెలకు రూ. లక్ష ఇస్తానని తోరట్ తెలిపాడు. ప్రస్తుతానికి అయితే ఈ విషయంపై వినోద్ కాంబ్లి స్పందించలేదు. ఉదార స్వభావంతో ఉద్యోగం ఇవ్వడానికి ముందుకు వచ్చిన తోరట్ పై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే కాంబ్లి ఈ ఉద్యోగాన్ని చేస్తాడో లేదో వేచిచూడాల్సిందే. మరి విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

A story on Vinod Kambli in today’s @mid_day by @Haritjoshi and myself…https://t.co/fnJlIzne27

— Clayton J Murzello (@ClaytonMurzello) August 17, 2022

  • ఇదీ చదవండి: Sikandar Raza: జింబాబ్వే బ్యాటర్‌ సికందర్‌ రజాను రౌండప్‌ చేసిన భారత ఆటగాళ్లు!
  • ఇదీ చదవండి: ఆసియా కప్‌కు హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ దూరం.. కోచ్‌గా టీమిండియా లెజెండ్‌..!

Tags :

  • Cricket News
  • sachin tendulkar
  • Vinod Kambli
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

    Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

  • India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

    India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

  • AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

    AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam