SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Eoin Morgan Wants To Retire From International Cricket

Cricket News: పూర్‌ ఫామ్‌తో క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్న స్టార్‌ ప్లేయర్‌

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Mon - 27 June 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Cricket News: పూర్‌ ఫామ్‌తో క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్న స్టార్‌ ప్లేయర్‌

క్రికెట్‌లో ఫామ్‌లో ఉంటేనే కెరీర్‌ కొనసాగేది.. పరుగులు చేయకుండా జట్టుకు భారంగా మారితే ఎంతటి స్టార్‌ ప్లేయర్‌ అయినా ఉద్వాసనకు గురికాక తప్పదు. మహా అయితే కొన్ని ఎక్కువ మ్యాచ్‌లు అవకాశం ఇస్తారు. మంచి ఆటతో కెరీర్‌లో శిఖరాగ్రానికి చేరుకుని కెరీర్‌ చివర్లో బ్యాడ్‌ ఫామ్‌తో ఇబ్బంది పడుతూ.. జట్టుగా భారంగా మారి సెలెక్టర్లు పక్కనపెట్టాలా చేసుకుని అవమానం పొందేకంటే.. గౌరవంగా తప్పుకుంటే ఉత్తమంగా ఉంటుంది. ఇప్పుడు ఇదే సూత్రాన్ని ఇంగ్లండ్‌ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ పాటించనున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం బ్యాడ్‌ ఫామ్‌లో ఉన్న అతను జట్టుకు భారంగా మారకుండా అంతర్జాతీయ కెరీర్‌ నుంచి రిటైర్‌ అయ్యేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఒక వారంలో అతను తన రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

2015లో ఇంగ్లండ్‌ పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన మోర్గాన్‌ జట్టును విజయవంతంగా నడిపించాడు. 2019లో ఇంగ్లండ్‌ వన్డే వరల్డ్‌ కప్‌ను మోర్గాన్‌ కెప్టెన్సీలోనే గెలిచింది. కెప్టెన్‌గా ఇంగ్లండ్‌ దశదిశను మార్చిన మోర్గాన్‌ ప్రస్తుతం ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్నాడు. ఇదే విషయంపై స్పందించిన మోర్గాన్‌ జట్టుకు నేను నా సేవలు సరిగా అందించలేకపోతున్నాను అని నేను భావించిన క్షణం నేను నా కెరీర్‌కు ముగింపు పలుకుతాను అని పేర్కొన్నాడు. దీంతో మోర్గాన్‌ రిటైర్మంట్‌ ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. మోర్గాన్‌ కెప్టెన్‌గా ఉండి అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటిస్తే.. అతని స్థానంలో ఇంగ్లండ్‌ వన్డే, టీ20 జట్టుకు జోస్‌ బట్లర్‌ లేదా ఆల్‌రౌండర్‌ మొయిన్‌ అలీ కెప్టెన్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

Morgan

ఇప్పటి వరకు మోర్గాన్‌ 16 టెస్టులు ఆడి 700 పరుగులు చేశాడు. అందులో రెండు సెంచరీలు, 3 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. 246 వన్డేలు ఆడి 7701 పరుగులు చేశాడు. అందులో 14 సెంచరీలు, 47 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. ఇక 115 టీ20ల్లో 2458 పరుగులు చేశాడు. అందులో 14 అర్ధ శతకాలు ఉన్నాయి. ప్రస్తుతం 35 ఏళ్ల మోర్గాన్‌ ఇంగ్లండ్‌కు తొలి వరల్డ్‌ కప్‌ అందించిన కెప్టెన్‌గా చరిత్రలో నిలిచిపోతాడు. అలాగే ఐపీఎల్‌ 2021లో కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌కు మోర్గాన్‌ కెప్టెన్‌గా వ్యవహరించాడు. కెప్టెన్‌గా కేకేఆర్‌ను ఫైనల్‌ చేర్చినా.. బ్యాట్‌తో పెద్దగా రాణించలేదు. దీంతో కేకేఆర్‌ ఐపీఎల్‌ 2022 కోసం మోర్గాన్‌ రిటేన్‌ చేసుకోలేదు. మరి మోర్గాన్‌ కెరీర్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Exclusive: Eoin Morgan could be set to announce his retirement from international cricket this week, with England’s World Cup-winning captain understood to have been mulling over his future in recent days.

Story: @Cricket_Ali https://t.co/LCRl3AQk1t

— Guardian sport (@guardian_sport) June 27, 2022

Tags :

  • Cricket News
  • England
  • Eoin Morgan
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

    Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

  • India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

    India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

  • Harry Brook: హ్యారీ బ్రూక్ విధ్వంసకర శతకం! ఇప్పుడు బాధపడి ఏం లాభం..?

    Harry Brook: హ్యారీ బ్రూక్ విధ్వంసకర శతకం! ఇప్పుడు బాధపడి ఏం లాభం..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam