SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » sports » Cheteshwar Pujara Emotional Post On Twitter

Cheteshwar Pujara: పుజారా ఎమోషనల్ పోస్ట్..ఒక్కడికే ఎందుకిలా

కెరీర్ ఇక ముగుస్తుంది అనుకున్న సమయంలో ఒక మంచి ఇన్నింగ్స్ తో ఫామ్ లోకి రావడం.. ఆ తర్వాత మరల విఫలమవడం పుజారాకు అలవాటే. ఇదిలా ఉండగా ఇటీవలే ప్రకటించిన విండీస్ టెస్టు జట్టులో పుజారాకు చోటు దక్కలేదు. దీంతో పుజారా ఎమోషనల్ పోస్ట్ చేయడం ఇప్పుడు వైరల్ గా మారింది.

  • Written By: Babu Policharla
  • Published Date - Sun - 25 June 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Cheteshwar Pujara: పుజారా ఎమోషనల్ పోస్ట్..ఒక్కడికే ఎందుకిలా

రాహుల్ ద్రావిడ్ తర్వాత టీమిండియాకి నయావాల్ గా మారాడు పుజారా. ప్రత్యర్థి బౌలర్లన్నీ తన సహనంతో పరీక్షిస్తూక్రీజ్ లో పాతుకుపోతాడు. పుజారా వికెట్ సంపాదించడం అంత సామాన్యమైన విషయం కాదు. టెస్టుల్లో గత దశాబ్దకాలంగా ఎన్నో విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. నెంబర్ త్రీ లో పుజారా మినహా మరో ప్లేయర్ కనిపించేవాడు కాదు. అయితే చివరి రెండు సంవత్సరాలు చూసుకుంటే పుజారా ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు. మరీ ఘోరమైన ప్రదర్శన ప్రదర్శన చేయకపోయినా.. అడపాదపగా కేరీ నెట్టుకొస్తున్నాడు. ఇదిలా ఉండగా ఇటీవలే ప్రకటించిన విండీస్ టెస్టు జట్టులో పుజారాకు చోటు దక్కలేదు. దీంతో పుజారా ఎమోషనల్ పోస్ట్ చేయడం ఇప్పుడు వైరల్ గా మారింది.

కెరీర్ ఇక ముగుస్తుంది అనుకున్న సమయంలో ఒక మంచి ఇన్నింగ్స్ తో ఫామ్ లోకి రావడం.. ఆ తర్వాత మరల విఫలమవడం పుజారాకు అలవాటే. డబ్ల్యూటీసీ ఫైనల్లో రెండు ఇన్నింగ్స్ ల్లో దారుణమైన ప్రదర్శన చేసిన పుజారాను ఈ సారి సెలక్టర్లు కరుణించలేదు. ఫైనల్లో పుజారా రెండు ఇన్నింగ్స్ ల్లో వరుసగా 14, 27 పరుగులు మాత్రమే చేసాడు. దీంతో ఈ నయావాల్ పై వేటు వేసి జైస్వాల్, గైక్వాడ్ లాంటి ప్లేయర్లకు అవకాశమిచ్చారు. అయితే జట్టుగా సమిష్టిగా విఫలమైన చోట కేవలం పుజారాకు మాత్రమే ఇలా ఎందుకు వేటు వేయడం విచారకరం. దీనిపై పుజారా తొలిసారి స్పందించాడు. ఎమోషనల్ అవుతూ ట్విట్టర్లో తన బాధను పంచున్నాడు.

పుజారాపై వేటు వేసినా అతను మాత్రం క్రికెట్ మీద ఇష్టాన్ని చంపుకోలేదు. వెంటనే దులీప్ ట్రోఫీ ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో మళ్ళీ తనను తాను నిరూపించుకోని టీమిండియాలోకి రావాలని ఆరాటపడుతున్నాడు. తాజాగా తన ఫేవరేట్ గ్రౌండ్ లో ప్రాక్టీస్ చేస్తూ లవ్ సింబల్ లో ఉన్న ఎమోజీలను పోస్ట్ చేసాడు. ఈ పోస్ట్ చూసిన నెటిజన్స్ త్వరగా జట్టులోకి రావాలని కోరుతున్నారు. మరి పుజారా తనను తాను నిరూపించుకొని జట్టులోకి వస్తాడేమో చూడాలి. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.

🏏 ❤️ pic.twitter.com/TubsOu3Fah

— Cheteshwar Pujara (@cheteshwar1) June 24, 2023

Tags :

  • Cheteshwar Pujara
  • Cricket News
  • Westindies
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

  • Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

    Chandrayaan-3: చంద్రయాన్-3 సక్సెస్ తో భారత ఆటగాళ్ల సంబరాలు! వీడియో వైరల్

  • India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

    India–Pakistan: టీమిండియా కంటే పాకిస్థాన్ జట్టే బలంగా ఉందా..? ఎంతవరకు నిజం

  • AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

    AFG vs PAK: నిప్పులు చెరిగిన పాకిస్థాన్ పేసర్లు! టీమిండియా బ్యాటర్లు తట్టుకోగలరా..?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

Most viewed

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

  • కృష్ణా ఎక్స్ ప్రెస్ రైలులో పొగలు.. పరుగులు తీసిన జనం..!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam