గ్లామర్ ఫీల్డ్ లో ఒక్కసారి స్టార్డమ్ వస్తే.. ఇక వ్యక్తిగత జీవితం అంటూ ఏమి ఉండదు. స్టార్స్ ఎక్కడికి వెళ్లినా, ఏమి చేసినా పబ్లిక్ ఓ కంట కనిపెట్టే ఉంటారు. ఇక హీరోయిన్స్ అయితే ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా బయటకి వచ్చే సమయంలో తమ కాస్ట్యూమ్స్ విషయంలో ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ విషయంలో కాస్త ఉదాసీనంగా ఉంటే నెటిజన్స్ కి అడ్డంగా దిరికిపోవడం ఖాయం. తాజాగా.. తమిళ స్టార్ హీరోయిన్, మన జయమ్మ .. వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఇలానే బుక్ అయిపోయింది.
వరలక్ష్మి శరత్ కుమార్ ప్రస్తుతం చాలా బిజీ ఆర్టిస్ట్. సౌత్ లోని స్టార్ హీరోల సినిమాల్లో వరలక్ష్మి శరత్ కుమార్ కి మంచి అవకాశాలు అందుతున్నాయి. దీంతో.., షూటింగ్ స్పాట్స్ చేరుకోవడానికి వరలక్ష్మి శరత్ కుమార్ ఫ్లైట్స్ లో ఎక్కువ జర్నీ చేయాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలోనే వరలక్ష్మి చెన్నై ఎయిర్ పోర్ట్ లో తన కుక్క పిల్లతో కలసి ఫొటోలకి ఫోజులు ఇచ్చింది. అయితే.. ఈ సమయంలో వరలక్ష్మి వేసుకున్న డ్రెస్ పై ఇప్పుడు దారుణమైన ట్రోల్స్ నడుస్తున్నాయి.
వరలక్ష్మి శరత్ కుమార్ డ్రెస్ ట్రెండీగానే ఉన్నా.., అది ఆ ఫిజిక్ కి అంతగా నప్పలేదు. ఆమె పరువాలను ఈ డ్రెస్ ఏ మాత్రం దయలేకపోవడం విశేషం. దీంతో.., ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జయమ్మ.. నీకు ఆ డ్రెస్ సూట్ కాలేదమ్మ. సూట్ కాని అలాంటి డ్రెస్ వేసుకుని, ఇలా ట్రోల్స్ కి గురవ్వడం దేనికమ్మ అంటూ.. నెటిజన్స్ ఒక రేంజ్ లో రెచ్చిపోయి కామెంట్స్ చేస్తున్నారు. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియ చేయండి.