టాలీవుడ్ హవా రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. పాన్ ఇండియా రేంజ్ లో ప్రతి ఒక్కరూ మన సినిమాల గురించే మాట్లాడుకుంటున్నారు. బాలీవుడ్ మూవీస్ ని అస్సలు పట్టించుకోవట్లేదు. ఇక కరోనా తర్వాత తెలుగు ఇండస్ట్రీ బలంగా నిలబడగా.. హిందీ చిత్రసీమ మాత్రం పూర్తిగా కుదేలైపోయింది. ఏదో ఒకటి రెండు సినిమాలు తప్పించి వచ్చిన సినిమాలు వచ్చినట్లే బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేస్తున్నాయి. సల్మాన్, అక్షయ్ కుమార్, రణ్ వీర్ సింగ్ లాంటి స్టార్ హీరోలున్నా సరే ప్రేక్షకులు […]
గ్లామర్ ఫీల్డ్ లో ఒక్కసారి స్టార్డమ్ వస్తే.. ఇక వ్యక్తిగత జీవితం అంటూ ఏమి ఉండదు. స్టార్స్ ఎక్కడికి వెళ్లినా, ఏమి చేసినా పబ్లిక్ ఓ కంట కనిపెట్టే ఉంటారు. ఇక హీరోయిన్స్ అయితే ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా బయటకి వచ్చే సమయంలో తమ కాస్ట్యూమ్స్ విషయంలో ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ విషయంలో కాస్త ఉదాసీనంగా ఉంటే నెటిజన్స్ కి అడ్డంగా దిరికిపోవడం ఖాయం. తాజాగా.. […]