SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » Man Super Dance In The Wedding Barat Video Goes Viral

శరీరానికి తీవ్రగాయాలు.. అయినా పెళ్లి బరాత్‌లో సూపర్‌ డ్యాన్స్‌! వీడియో వైరల్

  • Written By: Rama Krishna
  • Published Date - Mon - 6 December 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
శరీరానికి తీవ్రగాయాలు.. అయినా పెళ్లి బరాత్‌లో సూపర్‌ డ్యాన్స్‌! వీడియో వైరల్

సాధారణంగా మనకు ఓ చిన్న గాయాం అయి అది మనల్ని బాధిస్తుంటే నరకం అనుభవిస్తుంటాం. ఆ సమయంలో ఎంతో కోలాహలంగా పార్టీ జరుగుతున్నాఇంట్లోనే ఉంటాం. మరీ ఆసక్తిగా ఉంటే ఎదో అతి కష్టం మీద అక్కడి వెళ్లి చూస్తాం. కానీ ఓ వ్యక్తి మాత్రం ఒళ్లంతా తీవ్ర గాయాలయ్యాయి. మెడల్లో సెలైన్ పెట్టుకున్నాడు. అలాంటి వ్యక్తి ఓ పెళ్లి బరాత్ లో అదిపోయే డాన్స్ చేశాడు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇతను మాములోడు కాదురా బాబు అంటూ నెటిజన్లు అంటున్నారు.

సోషల్ మీడియా అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో ఫన్నీ వీడియోలు ఉంటాయి.   తాజాగా అలాంటి ఫన్నీ వీడియోనే ఈ పెళ్లి బరాత్ . ప్రస్తుంత ఇది నెట్టింట్లో తెగ రచ్చ చేస్తుంది. పెళ్లి వేడుకలో బరాత్ నిర్వహించడం, డ్యాన్స్‌లు చేయడమూ కామన్. అలాంటి వేడుకల్లో ఓ వ్యక్తి ఒళ్లంతా రక్తపు గాయాలతో, బ్యాండేజీలు వేసుకుని, మెడలో సెలైన్ బాటిల్ పెట్టుకుని మరీ బరాత్‌లో డ్యాన్స్ కుమ్మేశాడు. పెళ్లి బరాత్‌లో పెట్టిన డీజే పాటలకు మహిళలు, యువకులు డ్యాన్స్ చేస్తున్నారు. అందరూ కొత్త దుస్తులు ధరించి.. గ్రాండ్‌గా కనిపిస్తూ డ్యాన్స్ చేస్తుంటే.. ఒక్కసారిగా వచ్చి ఆ వ్యక్తి.. తన డ్యాన్స్ తో అందరి దృష్టిని ఆకర్షించాడు.

తలకు తీవ్రగాయాలు, ఒళ్లంతా బ్యాండేజీలు, సెలైన్‌ బాటిల్‌ను మెడలో వేసుకుని చేతికి ఆధారంగా కర్రను పట్టుకుని బరాత్‌లోకి వచ్చాడు. ఇక ఆ డీజే పాటలు మోగుతుంటే.. అతని ఓ రేంజ్‌లో కాలు కదుపుతూ.. మాస్ డ్యాన్స్‌తో ఇరగదీశాడు. ఇక ఇతని డ్యాన్స్‌ చూసి, చుట్టు పక్కన వారు షాక్ అయ్యారు. అన్ని గాయాలు ఉన్న ఆ రేంజ్‌లో డ్యాన్స్ ఎలా వేశాడా? అని ఆశ్చర్యపోయారు. ఇప్పుడు ఈ వీడియో అందరని ఆకట్టుకుంటుంది. నెట్టింట్లో తెగవైరల్ అవుతుంది. ఈ వీడియో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Tags :

  • Man Super Dance
  • Wedding Barat
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

Revanth Reddy: పెళ్లి బరాత్‌లో.. కర్రసాముతో కిర్రెక్కించిన రేవంత్‌ రెడ్డి!

Revanth Reddy: పెళ్లి బరాత్‌లో.. కర్రసాముతో కిర్రెక్కించిన రేవంత్‌ రెడ్డి!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

Most viewed

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

  • Praggnanandhaa: ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ రన్నరప్ గా ప్రజ్ఞానంద..ఆనంద్ మహేంద్ర ట్వీట్ వైరల్

  • కృష్ణా ఎక్స్ ప్రెస్ రైలులో పొగలు.. పరుగులు తీసిన జనం..!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam