సాధారణంగా మనకు ఓ చిన్న గాయాం అయి అది మనల్ని బాధిస్తుంటే నరకం అనుభవిస్తుంటాం. ఆ సమయంలో ఎంతో కోలాహలంగా పార్టీ జరుగుతున్నాఇంట్లోనే ఉంటాం. మరీ ఆసక్తిగా ఉంటే ఎదో అతి కష్టం మీద అక్కడి వెళ్లి చూస్తాం. కానీ ఓ వ్యక్తి మాత్రం ఒళ్లంతా తీవ్ర గాయాలయ్యాయి. మెడల్లో సెలైన్ పెట్టుకున్నాడు. అలాంటి వ్యక్తి ఓ పెళ్లి బరాత్ లో అదిపోయే డాన్స్ చేశాడు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇతను […]