సమాజంలో ఎంతోమంది మహిళలు భర్తలకు తెలియకుండా పక్కింటి సంసారాలకు తెర తీస్తుంటారు. ఇక మహిళ అందంగా ఉంటే చాలు.. ఆ అందాన్ని ఎరగా వేసి పక్కింటి కుర్రాళ్లతో తాయి మసాజ్ అంటూ తెరచాటు శృంగారానికి సై అంటున్నారు. ఇలాంటి ఘటనే కర్ణాటక రాష్ట్రంలోని హావేరి జిల్లా చెక్కచండిగేరిలో చోటు చేసుకుంది. కొన్నాళ్ల క్రితం పెళ్లి చేసుకుని సంసార జీవితాన్ని కొనసాగిస్తున్నారు ఆ భార్యభర్తలు. భర్త ఉద్యోగానికి వెళ్లిరావటంతో భార్యకు ఈ ఖాళీ సమయాల్లో ఏం చేయాలో తెలియక పక్కింటి వ్యక్తికి ఎరేసింది.
దీంతో మానోడు ఆగక ముహూర్తం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అలా సమయం దొరికినప్పుడల్లా గుడివెనకా నా సామి అంటూ చేయాల్సినవన్నీ చేసేస్తున్నారు. అలా తరుచు తన భార్యతో పక్కింటి యువకుడు మాట్లాడటం ఓసారి చూశాడు ఆ మహిళ భర్త. మనోడే కదా అని అనుకున్నాడు. ఇక ఒక రోజు ఆ మహిళ భర్త పని మీద బయటకు వెళ్లటంతో ఆ ప్రియుడిని ఇంటికి రప్పించుకునేందుకు ప్రయత్నం చేసింది. ఇక పిల్లలు కూడా బంధువుల ఇంటికి వెళ్లారు. ఇక ఆ మహిళ ప్రియుడిని ఇంటికి పిలిపించుకుని రాసలీలతో గడుపుతున్నారు.
హఠాత్తుగా ఇంట్లోకి అడుగు పెట్టాడు ఆ మహిళ భర్త. ఇక కళ్లముందే బెడ్‌పై ఇద్దరిని చూసిన భర్త కోపంతో రగిలిపోయాడు. ఎలాగైన వీడి భరతం పట్టాలని భావించి తన స్నేహితుడి సాయంతో భార్య ప్రియుడిని అదును చూసి నడి రోడ్డుపై పట్టుకున్నాడు. బైక్ వెళుతుంటే పట్టుకుని కత్తులతో వేటాడి మరి చంపాడు. దీంతో ఆగకుండా కంట్లో కారం చల్లి వాడిని కసి తీర హత్యచేశాడు. ఇక ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.