SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Serial Actor Satish About Actress Seetha Properties

Serial Actor Satish: నటి సీత కోట్ల ఆస్తి ఎలా పోయిందో చెప్పిన మాజీ భర్త!

  • Written By: Rama Krishna
  • Updated On - Mon - 26 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Serial Actor Satish: నటి సీత కోట్ల ఆస్తి ఎలా పోయిందో చెప్పిన మాజీ భర్త!

ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో అచ్చమైన తెలుగమ్మాయిలా కనిపించి తెలుగు ప్రేక్షకుల మనసు దోచిన నటి సీత. తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం తల్లి, అత్త పాత్రల్లో నటిస్తోంది. హీరోయిన్ గా ఆమె కెరీర్ మంచిగా సాగుతున్న సమయంలో సీనియర్ నటుడు పార్థిబన్ తో ప్రేమలో పడింది. కొంతకాలం తర్వాత వీరిద్దరూ  1990లో పెళ్లి చేసుకున్నారు.

2001లో పార్థిబన్ తో సీతకు వ్యక్తిగత విషయాలో అభిప్రాయా భేదాలు రావడంతో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత కొన్నాళ్లు ఒంటరిగానే జీవించింది. అప్పట్లో బుల్లితెర నటుడు సతీష్ ని సీత మళ్లీ వివాహం చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి.  దీనిపై స్పందించిన నటుడు సతీష్ అలాంటది ఏమీ లేదని అన్నారు.

తాను మొదట వెండితెరపై నటించినప్పటికీ తన కెరీర్ ని నిలబెట్టింది మాత్రం బుల్లితెర అని అన్నారు. ఇక సీత విషయానికి వస్తే ఒక టీవీ సీరియల్ లో నటిస్తున్న సమయంలో ఆమె తో పరిచయం అయ్యింది. అది కేవలం పరిచయం.. స్నేహం మాత్రమే. తమకు పెళ్లి కాలేదని, సీరియల్ సమయంలో తమ మధ్య పరిచయం పెరిగిందరని.. అది మంచి స్నేహం లాంటిదని అన్నాడు. కానీ తమ మద్య స్నేహాన్ని కొంత మంది గిట్టని వాళ్లు రక రకాలుగా రూమర్లు సృష్టించారు.

తమకు పెళ్లి కాలేదని.. కానీ అందరూ తమ ఇద్దరికీ పెళ్లి అయింది అని అంతేకాకుండా విడాకులు కూడా తీసుకున్నట్లు పత్రికల్లో, మీడియాలో తెగ వార్తలు వచ్చాయి. వాస్తవానికి ఇది నిజం కాదని అన్నారు. సీతకు మొదటి భర్తతో విడాకులు తీసుకున్నప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారని ఆ తర్వాత ఒక అబ్బాయిని దత్తత తీసుకున్నారని అన్నారు. ఆమె పర్సనల్ లైఫ్ గురించి నేను మాట్లాడటం సబబు కాదని అన్నారు.

ఇక సీత కోట్ల ఆస్తులు మీ వల్ల పోయాయని ఇంటర్వ్యూలో ప్రశ్నించగా నవ్వుతూ సమాధానం ఇచ్చారు సతీష్..  అవన్నీ మీడియా సృష్టించిన కథనాలే.. వాటిని చూసి నేను, సీత నవ్వుకునేవాళ్లం అన్నారు.  తన ఆస్తులన్నీ హరించిపోయాయని పేపర్లో రావడం చూసి సీత తనతో ఏంట్రా నువ్వు నా ఆస్తులన్నీ లాగేసుకున్నావట, నన్ను ఎక్కడో ఒక చిన్న ఇంట్లో పెట్టారట అంటూ తనతో చెప్పి గట్టిగా నవ్వారని.. ఈ సందర్భంగా సతీష్ వెల్లడించారు. ఆమె ఆస్తులు ఎక్కడా హరించుకుపోలేదని.. జాగ్రత్తగానే ఉన్నాయని క్లారిటీ ఇచ్చారు. కొన్నిసార్లు ఇలాంటి వార్తలు చూస్తుంటే మనసు బాధపడుతుందని అన్నారు.

ఈ సందర్బంగా తన ఆస్తుల గురించి మాట్లాడుతూ.. తాను దూరదర్శన్ లో కెరీర్ ప్రారంభించానని.. అక్కడే తనకు మంచి పేరు వచ్చిందని అన్నారు. కెరీర్ బిగినింగ్ లో హీరోగా.. ప్రస్తుతం తండ్రి పాత్రల్లో నటిస్తున్నట్లు తెలిపారు. ఒక హీరో రేంజ్ కి ఉన్నంత క్రేజ్ మీకు ఉంది.. మరి ఎంత వరకు సంపాదించారన్న ప్రశ్నకు జవాబు ఇస్తూ.. తాను ఆ విషయం చెబితే ఐటీ వాళ్లు తనపై విరుచుకుపడతారని నవ్వుతూ అన్నారు. నేను సంపాదించినవన్నీ సద్వినియోగం చేసుకుని ఉంటే.. దాదాపు 200 కోట్లు ఉండొచ్చని అన్నారు.

ఇండస్ట్రీలో మంచి సంపాదన వచ్చిన సమయంలో  దాన, ధర్మాలు చేస్తూ వచ్చానని.. కష్టం అని ఎవరు వచ్చినా వారికి చేతనైనంత సహాయం చేసేవాడినని అన్నారు. కానీ ఈ విషయాలు బహిరంగంగా ఎవరికీ చెప్పుకోను అన్నారు. ప్రస్తుతం తాను ఒక చిన్న ఇంటిలోనే ఉంటున్నానని అన్నారు.  ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

  • ఇది కూడా చదవండి: Sunrisers Hyderabad: చేజేతులా నాశనం చేశారు. IPL అయిపోయినా శాంతించని SRH ఫ్యాన్స్!
  • ఇది చదవండి: Rashmi Gautam: స్టేజిపై కళ్ళు తిరిగి పడిపోయిన యాంకర్ రష్మీ.. వీడియో వైరల్!
  • ఇది కూడా చదవండి: Nora Fatehi: బాహుబలి భామపై నెట్టింట ట్రోలింగ్‌! బుద్ది లేదా అంటూ రెచ్చిపోయారు!

Tags :

  • Actor Satish
  • Actress Seetha
  • Properties
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

బ్యాంకు బంపర్ ఆఫర్.. తక్కువ ధరకే లగ్జరీ ఇల్లు పొందే ఛాన్స్!

బ్యాంకు బంపర్ ఆఫర్.. తక్కువ ధరకే లగ్జరీ ఇల్లు పొందే ఛాన్స్!

  • Sarath Babu: ఆ13 కుటుంబాలకు శరత్ బాబు ఆస్తులు? మాల్స్, విల్లాలు, అపార్ట్మెంట్స్!

    Sarath Babu: ఆ13 కుటుంబాలకు శరత్ బాబు ఆస్తులు? మాల్స్, విల్లాలు, అపార్ట్మెంట్స్!

  • గ్యాంగ్‌స్టర్‌ అతీఖ్‌ హతం.. వందల కోట్ల ఆస్తులు ఎవరికి చెందుతాయి?

    గ్యాంగ్‌స్టర్‌ అతీఖ్‌ హతం.. వందల కోట్ల ఆస్తులు ఎవరికి చెందుతాయి?

  • Krishnam Raju: వారసత్వంగా కృష్ణంరాజుకు కోట్ల ఆస్తులు.. దానితో పాటు ఇన్నేళ్లలో

    Krishnam Raju: వారసత్వంగా కృష్ణంరాజుకు కోట్ల ఆస్తులు.. దానితో పాటు ఇన్నేళ్లలో

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam