సొంత ఇల్లు ప్రతి ఒక్కరి కల. అందమైన కుటీరాన్ని నిర్మించుకోవాలి అనుకుంటారు. ప్రస్తుతం మనుషులు ఎక్కువయ్యి పోయి.. భూమి తక్కువగా ఉండటంతో.. ఉన్న కొద్ది పాటి స్థలంలోనే అపార్ట్ మెంట్స్ కడుతున్నారు. ఈ ఆకాశ హర్యాల్లోనే ప్లాట్లను కొనుగోలు చేయాల్సిన పరిస్థితి.
సీనియర్ నటుడు శరత్ బాబు అనారోగ్య సమస్యలతో బాధ పడుతూ సోమవారం మరణించిన విషయం అందరికి తెలిసిందే. ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించారు. ఈ నేపథ్యంలో తన సోదరి సోదరుల పిల్లలకు దాదాపు 13 వాటాల ఆస్తులను పంచనున్నట్లు తెలుస్తోంది.
అతీఖ్ అహ్మద్ మృతి చెంది నాలుగైదు రోజులు అవుతోంది. నేటికి కూడా అతడికి సంబంధించి అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక తాజాగా అతీఖ్ అహ్మద్‌కు సంబంధించిన ఆస్తుల వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. మరి అవి ఎవరికి చెందుతాయి అనే దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆ వివరాలు..
నటుడు కృష్ణంరాజుని తెరపై అందరూ రెబల్ స్టార్ అని పిలుస్తారు. తెర వెనక మాత్రం ఆయన మర్యాదరామన్న. నటుడిగా, నిర్మాతగా, తండ్రిగా, పెదనాన్నగా, రాజకీయ నాయకుడిగా చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. దాదాపు 60 ఏళ్లకు పైగా ఈయన సినీ కెరీర్ కొనసాగింది. కేవలం హీరోగానే కాకుండా విలన్, సహాయ పాత్రల్లో నటించి ప్రేక్షకుల మనసుల్లో చెరిగిపోని స్థానం సంపాదించారు. వారసత్వంతో వచ్చిన వాటితో పాటు ఇన్నేళ్లలో ఆస్తులు కూడా కాస్తోకూస్తో సంపాదించారని తెలుస్తోంది. తాజాగా ఆయన […]
ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో అచ్చమైన తెలుగమ్మాయిలా కనిపించి తెలుగు ప్రేక్షకుల మనసు దోచిన నటి సీత. తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం తల్లి, అత్త పాత్రల్లో నటిస్తోంది. హీరోయిన్ గా ఆమె కెరీర్ మంచిగా సాగుతున్న సమయంలో సీనియర్ నటుడు పార్థిబన్ తో ప్రేమలో పడింది. కొంతకాలం తర్వాత వీరిద్దరూ 1990లో పెళ్లి చేసుకున్నారు. 2001లో పార్థిబన్ తో సీతకు వ్యక్తిగత విషయాలో అభిప్రాయా భేదాలు రావడంతో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత […]