తెలుగులో ఒకప్పుడు పలు హిట్ చిత్రాల్లో నటించిన ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించింది సీనియర్ హీరోయిన్ మీరాజాస్మిన్. ఆమెను చూస్తే అచ్చ తెలుగు అమ్మాయిని చూసినట్లే ఉంటుంది. రవితేజ హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కించిన ‘భద్ర’ చిత్రంలో హీరోయిన్ నటించి తెలుగు ప్రేక్షకులను కట్టి పడేసింది. అయితే ఈ అమ్మడి కెరీర్ ఆశించినట్లుగా ముందుకు సాగలేదు. దీంతో సినిమాలకు దూరమైంది. ఇటీవల కొంతకాలం నుంచి ఈ ముద్దు గుమ్మ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన ఫోటోలు ఇన్ స్టా ద్వారా అభిమానులకు షేర్ చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు కుర్రకారు మతి పోగోట్టేశాయి. ప్రస్తుతం ఈ ఫిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోన్నాయి.
ఈ మధ్యకాలంలో నటి మీరా జాస్మిన్ మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు బాగానే కష్టపడుతోంది. ఈ క్రమంలో అప్పుడప్పుడు తన అందమైన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. ఒకప్పుడు హోమ్లీగా కనిపించిన ఈ బ్యూటీ ప్రస్తుతం అందాల ఆరబోతతో కుర్రకారును కునుకు లేకుండా చేస్తోంది. అలాగే గ్లామర్ షో చేయడానికి కూడా ఏమాత్రం వెనకాడటం లేదు. తాజాగా ఈ అమ్మడు స్లీవ్ లెస్ దుస్తులు ధరించి స్కిన్ షో చేస్తూ కనిపించింది. ఎద అందాలను ఆరబోస్తూ స్కార్ఫ్ అడ్డుపెట్టి ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. దీంతో ఒక్కసారిగా నెటిజన్లు అవాక్కయ్యారు.
అంతేకాకుండా ఈ అమ్మడి అందాల ఆరబోత రోజురోజుకు ఎక్కువైపోతోందని, ఆ స్కార్ఫ్ కూడా తీసేస్తే ఇంకేటి పరిస్థితిని, ఇదంతా సినిమాల్లో అవకాశల కోసమే అని కొందరు నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నటి మీరా జాస్మిన్ మలయాళంలో ప్రముఖ హీరో జయరామ్ హీరోగా నటిస్తున్న చిత్రంలో హీరో భార్య పాత్రలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడి హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.