SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Krk Tweet Viral Alia Bhatt Delivery Baby Girl

పెళ్లైన ఏడు నెలలకే అంటూ.. అలియా భట్ పై నటుడు సెటైరికల్ ట్వీట్!

  • Written By: Rama Krishna
  • Published Date - Tue - 8 November 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
పెళ్లైన ఏడు నెలలకే అంటూ..  అలియా భట్ పై నటుడు సెటైరికల్ ట్వీట్!

సినీ ఇండస్ట్రీలో నటీనటులు రీల్ లైఫ్ లోనే కాదు.. రియల్ లైఫ్ లో కూడా ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. కొంతకాలం డేటింగ్ లో ఉంటూ తమ బంధుమిత్రుల సమక్షంలో వివాహబంధంతో ఒక్కటవుతున్నారు. బాలీవుడ్ లో నటుడిగా, నిర్మాతగా కెరీర్ ఆరంభించిన కమల్ ఆర్ ఖాన్ (కేఆర్ కే) కొంతకాలంగా తనదైన కాంట్రవర్సీ రివ్యూలో ఇస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. సూపర్ హిట్ చిత్రాలకు సైతం ఆయన నెగిటీవ్ రివ్యూలు ఇచ్చి రచ్చచేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పటికే ఆయనపై పలు కేసులు కూడా నమోదు అయ్యాయి.

కొంతకాలంగా ప్రేమించుకుంటున్న అలియా- రణ్‌బీర్ కపూర్ 2022 లో పెళ్లి చేసుకున్నారు. ముంబైలో ఆదివారం అలియా భట్ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ఇరు కుటుంబ సభ్యులో ఎంతో సంతోషంలో మునిగిపోయారు. అయితే పెళ్లైన రెండు నెలలకే అలియా ప్రెగ్నెన్స్ గా కన్ఫామ్ చేసిన విషయం తెలిసిందే. పాపకు జన్మనిచ్చిన తర్వాత ఈ జంటకు బాలీవుడ్, టాలీవుడ్ సెలబ్రెటీలు శుభాకాంక్షలు తెలిపారు. కానీ.. కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ గా నిలిచే కమల్ ఆర్ ఖాన్ మాత్రం అందరికీ భిన్నంగా ఈ జంటకు శుభాకాంక్షలు తన ట్విట్టర్ లో తెలిపాడు.

వివాహం జరిగిన ఏడు నెలలకే అలియా-రణ్‌బీర్ కపూర్ దంపతులకు తల్లిదండ్రులు అయినందుకు అభినందనలు అంటూ కమల్ ఆర్ ఖాన్ ట్విట్ చేశాడు. కలమ్ ఆర్ ఖాన్ చేసిన ట్వీట్ కి అలియా-రణ్‌బీర్ కపూర్ అభిమానులు, నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.. ఎప్పుడూ నెగిటీవ్ ఆలోచనలోనే ఉంటారా? మీకు ఒక బిడ్డ ఉంది కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై స్పందించిన కమల్ ఆర్ ఖాన్ ‘ఎందుకు అంతగా ఫీల్ అవుతున్నారు.. దేశంలో ఎంతో మంది ఏడో నెలకే పుట్టినవారు ఉంటారు.. ఇలా నెలలు నిండకుండానే పుట్టడం సర్వసాధారణం’ అంటూ తనను సమర్ధించుకున్నాడు కమల్ ఆర్ ఖాన్.

Congratulations to #RanbirKapoor and #AliaBhatt for becoming proud parents of a beautiful daughter within 7months.👏🎉💃

— KRK (@kamaalrkhan) November 6, 2022

Tags :

  • alia bhatt
  • bollywood news
  • Critic KRK
  • Ranbir Kapoor
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

హీరోయిన్ కృతికి చేదు అనుభవం.. అక్కడ సీక్రెట్ కెమెరాలు పెట్టి..

హీరోయిన్ కృతికి చేదు అనుభవం.. అక్కడ సీక్రెట్ కెమెరాలు పెట్టి..

  • స్టార్ హీరోపై షాకింగ్ కామెంట్స్ చేసిన నటి శాంతిప్రియ!

    స్టార్ హీరోపై షాకింగ్ కామెంట్స్ చేసిన నటి శాంతిప్రియ!

  • విషాదం.. ప్రముఖ నటుడి తండ్రి మృతి!

    విషాదం.. ప్రముఖ నటుడి తండ్రి మృతి!

  • కమిట్‌మెంట్‌ ఇస్తే.. రెండు లక్షలు ఇస్తా అన్నాడు: ప్రాచీ ఠాకర్‌

    కమిట్‌మెంట్‌ ఇస్తే.. రెండు లక్షలు ఇస్తా అన్నాడు: ప్రాచీ ఠాకర్‌

  • భార్య ఉన్నా కూడా ఆ స్టార్ హీరో నన్ను కోరుకునేవాడు: ప్రభాస్ హీరోయిన్

    భార్య ఉన్నా కూడా ఆ స్టార్ హీరో నన్ను కోరుకునేవాడు: ప్రభాస్ హీరోయిన్

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam