కమల్ ఆర్ ఖాన్.. బాలీవుడ్ వివాదాస్పద క్రిటిక్ గురించి సోషల్ మీడియాలో ఫాలో అయ్యేవాళ్లకు తెలిసే ఉంటుంది. ఎప్పుడూ ఏదోక విషయంలో నెగటివ్ కామెంట్స్ చేసి వైరల్ అవుతూ ఉంటాడు. బాలీవుడ్ సినిమాలు విడుదల కాకముందే అవి ఫ్లాప్ అయ్యాయని, ఖాళీ కుర్చీలతో థియేటర్లు వెలవెల బోతున్నాయని ట్విట్టర్ వేదికగా తన చాదస్తాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు. సినిమా నిజంగానే ఫ్లాప్ అయితే.. నేను ఆ హీరోని హెచ్చరించాను కానీ, నా మాట వినలేదు ఇప్పుడు చూడు అంటూ […]
రష్మిక మందన.. ఇప్పుడు నేషనల్ క్రష్‌గా మారింది. సౌత్‌లో టాప్ హీరోయిన్‌గా వెలుగొందుతున్న రష్మిక.. ప్రస్తుతం బాలీవుడ్‌లో రాణించే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే బిగ్‌బీతో కలిసి.. గుడ్‌బై సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రష్మిక, సిద్థార్థ్ మల్హోత్రా జంటగా నటించిన మిషన్ మజ్ను విడుదల కానుంది. జనవరి 20న.. ఈ సినిమా డైరెక్ట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేయగా.. ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ప్రసుత్తం రష్మిక ఈ సినిమా […]
సినీ ఇండస్ట్రీలో నటీనటులు రీల్ లైఫ్ లోనే కాదు.. రియల్ లైఫ్ లో కూడా ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. కొంతకాలం డేటింగ్ లో ఉంటూ తమ బంధుమిత్రుల సమక్షంలో వివాహబంధంతో ఒక్కటవుతున్నారు. బాలీవుడ్ లో నటుడిగా, నిర్మాతగా కెరీర్ ఆరంభించిన కమల్ ఆర్ ఖాన్ (కేఆర్ కే) కొంతకాలంగా తనదైన కాంట్రవర్సీ రివ్యూలో ఇస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. సూపర్ హిట్ చిత్రాలకు సైతం ఆయన నెగిటీవ్ రివ్యూలు ఇచ్చి రచ్చచేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పటికే ఆయనపై […]
సినీ లోకంలో ఏ పని చేసినా, ఏ మాట మాట్లాడినా అది జనాల్లోకి క్షణాల్లో వెళ్లిపోతుంది. అందుకే ఏ మాట మాట్లాడినా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. లేక పోతే ఎక్కడా లేని తలనొప్పిని కావాలనే తెచ్చుకున్నట్లు ఉంటుంది. తాజాగా ఇలాంటి తల నొప్పినే బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ తెచ్చుకున్నాడు. దొబారా మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్య్వూ లో హీరోయిన్ తాప్సీ పై అసభ్యకర పదాలను వాడి విమర్శలకు గురి అయిన సంగతి […]
సోషల్ మీడియా అన్న తర్వాత పాజిటివిటీ ఎంత ఉంటుందో.. నెగెటివ్ కూడాఅంతే ఉంటుంది. ఒక విషయాన్ని పొగిడేవాళ్లు ఉంటారు.. తిట్టేవాళ్లుంటారు. కొందరైతే క్రిటిక్ అనే పేరు పెట్టుకుని వారికి నచ్చింది మాట్లాడుతుంటారు. అలాంటి జాబితాలో మోస్ట్ కాంట్రవర్షిల్ బాలీవుడ్ క్రిటిక్ ఎవరైనా ఉన్నారంటే అది కేఆర్కే అని చెప్పాలి. ఆయనకు ట్విట్టర్ లో 5.1 మిలియన్ ఫాలోవర్లు కూడా ఉన్నారు. సాధారణంగా ఎవరన్నా 10 పాజిటివ్ మాట్లాడితే ఎక్కడో ఒక దగ్గర నెగటివ్ కామెంట్ చేస్తుంటారు. కానీ, […]